Nuvvu Nenu Prema: పద్మావతి, విక్కిలను విడగొట్టడానికి కృష్ణ ప్లాన్.. కృష్ణకి వార్నింగ్ ఇచ్చిన విక్కి..

Nuvvu Nenu Prema: నిన్నటి ఎపిసోడ్ లో, పద్మావతి విక్కీ లకు, పెళ్లి తర్వాత జరిగే అన్ని కార్యక్రమాలు మీరు జరిపితేనే పద్మావతి ఇంటి కోడలుగా వస్తుంది అని,అరవింద ఇంట్లో అందరూ విక్కీకి చెప్తారు. మొదట ఇష్టం లేకుండా విక్కీ తర్వాత ఒప్పుకుంటాడు. కృష్ణ వేసిన ప్లాన్ తిప్పి కొట్టినందుకు కృష్ణ బాధపడతాడు. ఈరోజు 365 ఎపిసోడ్లో పద్మావతి అరవింద్ ఇచ్చిన చీరలు కట్టుకొని రెడీ అవుతూ, ఉండగా అప్పుడే … Continue reading Nuvvu Nenu Prema: పద్మావతి, విక్కిలను విడగొట్టడానికి కృష్ణ ప్లాన్.. కృష్ణకి వార్నింగ్ ఇచ్చిన విక్కి..