NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nuvvu Nenu Prema: పద్మావతి, విక్కిలను విడగొట్టడానికి కృష్ణ ప్లాన్.. కృష్ణకి వార్నింగ్ ఇచ్చిన విక్కి..

Nuvvu Nenu Prema 18 July 2023 today 365 episode highlights

Nuvvu Nenu Prema: నిన్నటి ఎపిసోడ్ లో, పద్మావతి విక్కీ లకు, పెళ్లి తర్వాత జరిగే అన్ని కార్యక్రమాలు మీరు జరిపితేనే పద్మావతి ఇంటి కోడలుగా వస్తుంది అని,అరవింద ఇంట్లో అందరూ విక్కీకి చెప్తారు. మొదట ఇష్టం లేకుండా విక్కీ తర్వాత ఒప్పుకుంటాడు. కృష్ణ వేసిన ప్లాన్ తిప్పి కొట్టినందుకు కృష్ణ బాధపడతాడు.

Nuvvu Nenu Prema 18 July 2023 today 365 episode highlights
Nuvvu Nenu Prema 18 July 2023 today 365 episode highlights

ఈరోజు 365 ఎపిసోడ్లో పద్మావతి అరవింద్ ఇచ్చిన చీరలు కట్టుకొని రెడీ అవుతూ, ఉండగా అప్పుడే అక్కడికి కృష్ణవస్తాడు.ఏంటి సారు అలా చూస్తున్నారు అని అడుగుతుంది పద్మావతి.ఈ చీర అని అడగ్గానే పద్మావతి, ఇందాక అరవింద్ గారు వచ్చి ఈ చీరలు నాకు ఇచ్చి, ఈరోజు జరగబోయే కార్యక్రమాలకు ఇదే చీర కట్టుకోవాలని చెప్పి వెళ్లారు. అప్పుడు ఆమె అడిగిన మాటలకి నేను ఏ సమాధానం చెప్పలేకపోయాను. నేనేదో తప్పు చేసినట్టు మీరు చూస్తున్నారు అసలు తప్పేం చేశాను నాకే తెలియట్లేదు, ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు నేనేం తప్పు చేశాను నాకు చెప్పండి అందరి ముందు కనీసం అది చెప్పుకోవడానికైనా ఉంటుంది నాకు, హనీ పద్మావతి విక్కి ని అడుగుతుంది. ఇంక చాలు పద్మావతి అని అక్కడి నుంచి వెళ్ళిపోబోతు ఉంటాడు. అప్పుడే పద్మావతి గొలుసు మెడకి గుచ్చుకోవడంతో అబ్బా అని అరుస్తుంది. ఏమైంది పద్మావతి అని వెనక్కి వస్తాడు. కానీ దగ్గరికి రాకుండా దూరం నుంచి చూస్తూ ఉంటాడు. పద్మావతి ఏమి చెప్పకపోవడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ పద్మావతి విక్కి దగ్గరికి వచ్చినట్టు తనకి గొలుసు పెడుతున్నట్టు అన్ని ఊహించుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉంటాడో తెలియని వాడితో శ్రీనివాస ఎలా అబ్బా వేగేది అని అనుకుంటుంది.

Nuvvu Nenu Prema 18 July 2023 today 365 episode highlights
Nuvvu Nenu Prema 18 July 2023 today 365 episode highlights

పూజకి ఏర్పాట్లు..

సిద్దు,నారాయణ, అందరు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి, అసలైన వాళ్ళు ఎక్కడ రా అని అడుగుతాడు నారాయణ, అదిగో వస్తున్నారు అని అంటాడు. అప్పుడే అను ఆర్య ఇద్దరు మెట్లు దిగుతూ ఉంటారు. వీలు కాదురా అసలైన పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఎక్కడ అని అంటాడు నారాయణ, అప్పుడే విక్కీ పద్మావతి తో కలిసి చేయి పట్టుకొని మెట్లు దిగుతూ ఉంటాడు. కావాలని అందరి ముందు పద్మావతి తో మంచిగా ఉన్నట్టు నటిస్తుంటాడు విక్కి. అది చూసి కృష్ణ మనసులో నాకు దక్కల్సిన పద్మావతిని నువ్వు దక్కించుకున్నావు కదా, ఇప్పుడు అందరి ముందు మీ బండారాన్ని బయటపెడతాను అని అనుకుంటాడు. అరవింద అన్ని ఏర్పాట్లు అయినట్టేనా అని అడుగుతుంది శాంతాదేవి, అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి నాయనమ్మ అని చెప్తుంది అరవింద. ముందుగా మీ ఇద్దరూ తులసి కోట దగ్గర పూజ చేసి లోపలికి రావాలి అని అంటుంది అరవింద. పూజ కావాల్సిన సామాన్లు తీసుకొస్తాను అని లోపలికి వెళ్తుంది అరవింద.

Nuvvu Nenu Prema 18 July 2023 today 365 episode highlights
Nuvvu Nenu Prema 18 July 2023 today 365 episode highlights

కృష్ణ పన్నాగం..

అరవింద వెనకాలే కృష్ణ వెళ్లితన పథకం అమలు చేయడం మొదలుపెడతాడు.
ఏంటి రానమ్మ నువ్వు ఇలా చేశావు నాకు నువ్వు చేసిన పని నచ్చలేదు. విక్కీ పద్మావతి ఇద్దరూ మనకు చెప్పకుండా పెళ్లి చేసుకుని వచ్చారు. దానివల్లే కదా నాన్న మా ఆరోగ్యం పాడయింది నువ్వు బాధపడింది. అలాంటి వ్యక్తి కోసం నువ్వు ఇప్పుడు ఏర్పాట్లు అన్నీ చేయడం అవసరమా అని అంటాడు. అసలు తనకి నీ మీద ప్రేమే ఉంటే, ఇలా చేసేవాడా చెప్పు అని అరవింద్ కు లేనిపోనివన్నీ చెప్తూ ఉంటాడు కృష్ణ. అరవింద్ అన్ని విన్న తర్వాత, విక్కీ చిన్నప్పటి నుంచి తల్లి లేకుండా పెరిగాడు, వాడికి అన్నీ నేనే అయి పెంచాను. ఇప్పుడు ఏదో తప్పు చేశాడని తల్లి బిడ్డను దూరం చేసుకుంటుందా, వాడు నాకు అలాగే, ఏదో చేశాడని దూరం పెట్టలేము కదా, అది కాదు రానమ్మ అసలు ఇవన్నీ చేయడం విక్కి ఇష్టం లేదు, ఇష్టం ఉంటే ఇలా ఎందుకు ఉంటాడు నీతో ఆయన చెప్పాలి కదా, ఇవన్నీ దూరం నుంచి విక్కీ చూస్తూ, అరవింద దగ్గరికి నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. వాడికి నా మీద కోపం ఉన్న ప్రేమ ఉన్న నేను చేయాల్సింది నేను చేస్తాను అని అంటుంది అరవింద. అది కాదు రానమ్మ నేను చెప్పేది ఒకసారి విను అని కృష్ణ ఏదో చెప్పబోతుండగా వికీ ని చూసి అరవిందా విక్కీ అని పిలుస్తుంది. ఇక విక్కీ కృష్ణ అరవింద దగ్గరికి వస్తాడు. విక్కీని చూసి కృష్ణ షాక్ అవుతాడు ఇప్పటిదాకా నేను మాట్లాడిన మాటలన్నీ విన్నాడా అని మనసులో అనుకుంటాడు.

Nuvvu Nenu Prema 18 July 2023 today 365 episode highlights
Nuvvu Nenu Prema 18 July 2023 today 365 episode highlights

విక్కీ కృష్ణకు వార్నింగ్..

ఏంటి విక్కి ఇలా వచ్చావు అని అడుగుతుంది అరవింద.నాకోసమే వచ్చావా,అని అరవిందా అనగానే అవును అక్కా అని అంటాడు. సరే నేను వస్తున్నాను పద వెళదాము అని అంటుంది. పూజకి ఎన్ని ఏర్పాట్లు అయిపోయాయి వెళ్దాం పదండి అని కృష్ణతో కూడా అంటుంది. నువ్వు వెళ్ళాక నేను బావ తర్వాత వస్తాను అని అంటాడు విక్కి. సరే అని అరవింద్ అక్కడ్నుంచి వెళ్తుంది. అరవింద వెళ్లగానే కృష్ణకి వార్నింగ్ ఇస్తాడు విక్కి. ఏంటి నిన్ను పద్మావతిని కలపలేదని, నాకు మా అక్కకి మధ్య దూరం పెంచాలని చూస్తున్నావా, తోక జాడిస్తే కట్ చేస్తాను అనికానీ ఇప్పుడు నువ్వు అదే చేస్తున్నావు.నువ్వు ఎన్ని పన్నాగాలు పన్నినా నన్ను మా అక్కని మీరు చేయలేవు. నేను మీ బావ నువ్వు విక్కీ అది మర్చిపోతున్నావు అని అంటాడు కృష్ణ. అందుకే బతికి పోయావు లేదంటే నీ గురించి ఎప్పుడూ నిజం చెప్పే వాన్ని అని అంటాడు. ఇప్పటికైనా మించిపోయింది లేదు ఇంకొకసారి చెప్తున్నాను ఈసారి గనక అక్క దగ్గర ఏదైనా నా గురించి చెడుగా చెప్పాలని చూస్తే, ఈసారి క్షమించేది లేదు బావైనా ఎవరైనా సరే తోక కట్ చేసి తీరుతాను అని కృష్ణకు వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు విక్కి. నాకే వారిని ఇస్తావా నీ అంత చూస్తాను అని అంటాడు కృష్ణ.

Nuvvu Nenu Prema 18 July 2023 today 365 episode highlights
Nuvvu Nenu Prema 18 July 2023 today 365 episode highlights
అను పద్మావతీ ల మధ్య దూరం..

అందరూ తులసి కోట దగ్గరికి వెళ్లి పూజ చేయడం మొదలు పెడతారు. పద్మావతి విక్కీ ఇద్దరు చాలా సీరియస్ గా పూజ చేస్తూ ఉంటారు. అది చూసి సిద్దు ఇద్దరు నవ్వట్లేదు ఏంటి అంత కోపంగా ఉన్నారు అని అడుగుతాడు. అయినా ఇద్దరు ఎటువంటి మార్పు ఉండదు అలానే పూజ చేస్తూ ఉంటారు. పద్మావతి మనసులో అమ్మ నా ప్రియమైన లేకుండా ఈ పెళ్లి జరిగిపోయినది, మా అక్క సంతోషంగా ఉంటే మా అమ్మానాన్నలు సంతోషంగా ఉంటే నాకు అంతే చాలు అని అనుకుంటుంది. అప్పుడే దీపం ఆరిపోతుండగా ఉండగా శాంతాదేవి దీపం ఆరిపోతుంది చూడండి అని అంటుంది. వెంటనే అను పద్మావతి ఇద్దరూ ఒకేసారి వెళ్లి దీపానికి చేతులు అడ్డం పెడతారు. వెంటనే పద్మావతిని చూసి అను వెనక్కి వెళ్ళిపోతుంది. శ్రీనివాస ఏ అక్క కోసం నేను ఇంత చేశాను ఆర్కే నన్ను శత్రువులా చూస్తుంది అని పద్మావతి బాధపడుతుంది.ఇక నారాయణ నిజమైన అక్క చెల్లెలు అంటే మీరే నమ్మ, ఆ దీపం ఆరిపోకుండా మీరిద్దరూ చేతుల అడ్డం పెట్టి ఎలా అయితే కాపాడారో మా ఇంటి మర్యాదని కూడా మీరు అలానే కాపాడతారని, నాకు నమ్మకం వచ్చింది అని అంటాడు నారాయణ.అను మనసులో నువ్వు నిజం చెప్పే వరకు నేను ఇలా దూరం పెట్టాల్సిందే పద్మావతి అని మనసులో అనుకుంటుంది.

Nuvvu Nenu Prema 18 July 2023 today 365 episode highlights
Nuvvu Nenu Prema 18 July 2023 today 365 episode highlights
విక్కీ పద్మావతి,గృహప్రవేశము..

శాంతాదేవి అరవింద ఇక తర్వాత జరిగే కార్యక్రమం చూడమ్మా అని అంటుంది. అలాగే నాయనమ్మ ఇప్పుడు గృహప్రవేశానికి వెళ్దాము అని అంటుంది అరవింద. గృహప్రవేశం అంటే ఏంటి అంటాడు సిద్దు. అదేరా అప్పుడు అను నేను ఇద్దరం లోపలికి వెళ్లాను కదా అలాగే ఇప్పుడు విక్కీ పద్మావతి కూడా గుమ్మం దాటుతారు. అని ఆర్య చెప్తాడు.ఇక విక్కీ పద్మావతి ఇద్దరు గుమ్మం దగ్గరకి వచ్చి దాటబోతు ఉంటారు. ఆర్య ఒక నిమిషం విక్కి అప్పుడే ఎలా దాటేయకూడదు. ముందు మీ ఇద్దరు పేర్లు చెప్పి లోపలికి రావాలి అని అంటాడు. పద్మావతి వికీ ఇద్దరు సైలెంట్ గా పేర్లు చెప్పకుండా అలానే నించొని ఉంటారు. చెప్పకుండా పెళ్లి చేసుకోవడానికి ఉన్న ధైర్యం ఇప్పుడు పేర్లు చెప్పడానికి లేదా అని అంటుంది శాంతాదేవి. ముందు పేర్లు చెప్పండి అని అంటుంది. అరే ఆర్య తొందరగా చెప్పు రా లేదంటే పద్మావతి నీ పేరు చెప్పేసి మన పరువు తీస్తుంది అని అంటాడు ఆర్యా. నువ్వు ఆరు నెలలే నా భార్యవి తర్వాత కాదు అని విక్కీ అన్నమాటలన్నీ ఇద్దరికీ గుర్తొస్తూ ఉంటాయి.ఇక చేసేది లేక విక్కీ నేను నీ మాఆవిడ తో వచ్చాను అని అంటాడు. మీ ఆవిడ అంటే సరిపోదు పేరు చెప్పాలి అని అంటాడు. మీ అందరికీ తెలిసిన ప్రేరే కదరా ఇప్పుడు మళ్ళీ చెప్పేది ఏంటి అని విక్కీ కోప్పడతాడు. అవేం కుదరవు పేరు చెప్పాల్సిందే అని అంటాడు సిద్దు.నేను మా ఆవిడ పద్మావతి తో వచ్చాను అని చెప్తాడు విక్కీ.ఇక ఇప్పుడు పద్మావతి,నువ్వే చెప్పాల్సింది అని అంటాడు సిద్దు. చాలాసేపటి తర్వాత పద్మావతి, నేను టెంపరోడు కలిసి వచ్చాము అని చెప్తుంది. దాంతో అందరూ షాక్ అవుతారు..

Nuvvu Nenu Prema 18 July 2023 today 365 episode highlights
Nuvvu Nenu Prema 18 July 2023 today 365 episode highlights

రేపటి ఎపిసోడ్ లో,విక్కీ పద్మావతిని ఎత్తుకొని గుమ్మం లోపలికి రావాలి. ఇంట్లో ఆచారం కదా తప్పక పాటించాల్సిందే, మన ఇంట్లో వాళ్ళు బలవంత పెట్టడంతో విక్కీ పద్మావతిని తీసుకొని లోపలికి వస్తాడు.

Related posts

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri

Anchor Varshini: మానవ రూపం అసూయపడే అందం.. కానీ.. చేతిలో అవకాశాలు నిల్..!

Saranya Koduri

Tollywood: తెరపై సాఫ్ట్.. సోషల్ మీడియాలో మాత్రం బేవచ్చం.. ఏంటి గురు ఇది..!

Saranya Koduri

Manasu Mamatha: సీరియల్ యాక్టర్ శిరీష విడాకులు వెనక స్టార్ హీరో హస్తం..?

Saranya Koduri

Siddhu Jonnalagadda: టిల్లు స్క్వేర్ స‌క్సెస్ తో భారీగా పెరిగిన సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ రెమ్యున‌రేష‌న్‌.. ఇప్పుడెన్ని కోట్లంటే..?

kavya N

Karthika Deepam 2 May 18th 2024 Episode: సౌర్యని స్కూల్లో చేర్పిస్తూ ఫాదర్గా సంతకం పెట్టిన కార్తీక్.. పారుపై సీరియస్ అయినా దీప..!

Saranya Koduri

Serial Actor Chandrakanth: ప‌విత్ర‌తో ఐదేళ్లుగా స‌హ‌జీవ‌నం.. క‌ట్టుకున్న భార్య‌కు అన్యాయం.. చంద్రకాంత్ గురించి వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

Prasanna Vadanam: ఆహాలో అల‌రించ‌బోతున్న సుహాస్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ప్ర‌స‌న్న‌వ‌ద‌నం.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

kavya N

Brahmamudi May 18 Episode  413: కిడ్నాపర్స్ చెర నుండి బయటపడ్డ కావ్య.. కిడ్నాపర్స్ ని పోలీసుకి పట్టించిన రాజ్.. కావ్య అనుమానం..

bharani jella

Nuvvu Nenu Prema May 18 Episode 627:క్యాబ్ డ్రైవర్ గా మారిన విక్కీ.. అరవింద కోసం విక్కీ బాధను పోగొట్టడానికి పద్మావతి ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 18 Episode 473:ముకుంద కోసం ఆదర్శ కంగారు.. ముకుంద కి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయడానికి ఒప్పుకున్న కృష్ణ.. రేపటి ట్వీస్ట్..

bharani jella

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N