NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: అందరిని భవాని ముందు అడ్డంగా ఇరికించిన కృష్ణ.. రేపటి సూపర్ ట్విస్ట్..

Krishna Mukunda Murari 18 July 2023 today 212 episode highlights

Krishna Mukunda Murari: రేవతి టిఫిన్ ఏంటి అని కృష్ణ భవాని దేవి అడిగినట్టుగా అడుగుతుంది. చేసింది చాలు అరవకుండా కూర్చో అని అంటుంది రేవతి. చిన్న పెద్ద తేడా లేదా రేవతి అక్కని పట్టుకొని ఏంటా మాటలు అంటుంది కృష్ణ. అందరూ నవ్వుకుంటూ ఉంటారు. మురారి నీ చూస్తూ.. ఏరా మురారి యూనిఫాం వేసుకుని ఎన్ని రోజులు అవుతుంది.. నువ్వు స్టేషన్ కి వెళ్ళవా? అని కృష్ణా అనగానే కృష్ణ స్టాప్ ఇట్ అని మురారి అంటాడు.. ఏంట్రా నేను నీతో మాట్లాడుతుంటే నువ్వు నీ పెళ్ళాంతో మాట్లాడుతున్నావ్ అని మురారిని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంది..

Krishna Mukunda Murari 18 July 2023 today 212 episode highlights
Krishna Mukunda Murari 18 July 2023 today 212 episode highlights

Krishna Mukunda Murari: మురారిని ఉద్యోగం, మానిపించడానికి కృష్ణ ప్రయత్నం ఫలించినట్టేనా..?

భవాని లా కృష్ణ మాటలు..

ఏంటి ప్రసాద్ నువ్వు నేను ఆశ్రమానికి వెళ్ళినప్పుడు తాగడమే పనిగా పెట్టుకున్నట్టున్నావు. తాగడం ఏదో వేడుకల ఎప్పుడో ఒకసారి చేయాలి. అంతేకానీ అదేదో ఉద్యమంలో రోజు తాగకూడదయ్య. ఈ విషయంలో నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు కృష్ణ భవాని గారు అంటూ ప్రసాద్ దండం పెడతాడు. మనసులో కృష్ణని చూస్తూ ఇది నా పాత్రలో పరకాయ ప్రవేశం చేసి నేను లేనప్పుడు ఏం జరిగిందో నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తుందా.. అని భావని అనుకుంటుంది.

ఏ మధు నువ్వు ఆ రీల్స్, వీడియోస్ చేస్తూ నీ పెళ్ళాంతో తన్నులు తినడం కాదురా.. మంచి స్క్రిప్ట్ రాసుకో.. మనకి ఏమైనా డబ్బులు లేవా ఇన్వెస్ట్ చేయలేమా ఏంటి.. ప్రొడక్షన్స్ స్టార్ట్ చేసి మనమే సొంతంగా సినిమా తీద్దాం అంటూ భరోసా ఇస్తుంది. ఆ మాటకు మధు ధన్యోస్మి మాతా అంటాడు. సుమలత ఈ మధ్య ఏంటి చిక్కిపోతున్నావు. డైట్ చేస్తున్నా వా. మెడిటేషన్ కూడా చెయ్యి మెంటల్గా ఫిట్ గా ఉంటావు అని కృష్ణ మాట్లాడగానే అలాగే అక్క అని అంటుంది. రేవతి నువ్వేంటి ఇంట్లో అందరి పని వాళ్ళని వంట మాన్పించేసి నువ్వే వంట చేస్తున్నావు. ఇంట్లో ముగ్గురు కోడలు ఉన్నారు. వాళ్ల చేత వంట చేయించాలి కదా వచ్చేతరం వాళ్లకి ఉపయోగపడుతుంది అని అంటుంది. వాళ్లకి ఏ బాధ్యతలు అప్పజెప్పవా అని అనగానే కృష్ణని చూస్తూ అలాగే అక్క అంటూ నవ్వుతూ సమాధానం చెబుతుంది రేవతి. కృష్ణ తనలాగా మాట్లాడే మాటలను చూసి భవాని లో లోపల ముగిసిపోతుంది.

Krishna Mukunda Murari 18 July 2023 today 212 episode highlights
Krishna Mukunda Murari 18 July 2023 today 212 episode highlights

ముకుంద కుట్ర ఆగదా..

ఏంటమ్మా ముకుంద ఎప్పుడు ఆ గదిలో కూర్చుని పుస్తకాలు చదవడం, బొమ్మలు వేయడమేనా నీ మనసులో ఉన్న బాధని మాతో ఎవరితో పంచుకోవా.. మీ అమ్మకి బాగోలేదని మాలో ఎవరికీ చెప్పవా నువ్వు ఒక్కదానివే మీ అమ్మ గురించి ఆలోచిస్తూ బాధపడితే ఎలాగా.. నీకు మేమందరం ఉన్నాం కదా బాధని పంచుకుంటే తగ్గుతాయని ఆనందం పంచుకుంటే పెరుగుతుందని నీకు తెలియదా అని కృష్ణ అనగానే.. కృష్ణ ప్లీజ్ నువ్వు అత్తయ్యా లా మాట్లాడాలా ట్రై చేసింది చాలు అని అంటుంది. నువ్వు భవాని అత్తయ్య లా బాగా ట్రై చేశావ్ అని మెచ్చుకుంటుంది. మనసులో మాత్రం ఈ కృష్ణ ఇంత చేస్తున్న పెద్ద అత్తయ్య అలాగే చూస్తుంది. అంటే కృష్ణ మాటలకు భవాని అత్తయ్య ఇంప్రెస్ అయ్యారా.. ఇలా అయితే ఎలాగా కృష్ణ అని ఇక్కడ నుంచి పంపించడం చాలా కష్టమవుతుందని ముకుంద మనసులో అనుకుంటుంది. తనకు మంచిగా మాట్లాడినా కానీ క్రిస్టియన్ ఎలాగైనా ఇంట్లో నుంచి పంపించాలి అనుకుంటుంది ముకుందా.

Krishna Mukunda Murari 18 July 2023 today 212 episode highlights
Krishna Mukunda Murari 18 July 2023 today 212 episode highlights

అత్తయ్య నేను మీలా మారిపోవాలని కాదు మిమ్మల్ని అనుకరించాలని చేసిన ప్రయత్నం ఇది అని కృష్ణ అంటుంది. అంతలో వాళ్ళ ఇంట్లో పని అతను వచ్చి మీరు భోంచేస్తున్నారమ్మా మధ్యలో నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాను అంటూ అతను జీతం పెంచమని అడగడానికి వచ్చాను అని చెబుతాడు. ఇక కృష్ణ జీతం పెంచుతున్నాను అంటూ మాట్లాడుతూ భవాని వైపు చూడగానే 5000 పెంచమని చెబుతుంది. ఎస్ థాంక్యూ అని పెద్దగా నవ్వుతూ సంబరపడిపోతూ అతనికి చెబుతుంది. పెళ్లి కి వెళ్తున్న అని అతను చెప్పగానే.. నీ తమ్ముడు కూతురు కూడా నీ కూతురే జాగ్రత్తగా చూసుకోమని చెబుతుంది. అతను అక్కడి నుంచి వెళ్ళిపోగానే .. రేవతి ఎవ్వరూ మా అక్కని అనుకరించాలని ప్రయత్నించినా మా అక్క లాగా ఎవరూ ఉండలేరు. అది మా అక్కలోని ప్రత్యేకత అని రేవతి అంటుంది. కృష్ణ నీ భవాని వెళ్లి టిఫిన్ చెయ్యి అని అంటుంది. ఇక సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అవుతూ కృష్ణ టిఫిన్ చేస్తుంది.

Krishna Mukunda Murari 18 July 2023 today 212 episode highlights
Krishna Mukunda Murari 18 July 2023 today 212 episode highlights

గీతిక కి ప్రపోజ్ చేసిన గోపి..

గీతిక ఇంకా గోపి రాలేదేంటి అని ఆలోచిస్తూ ఉంటుంది. అంతలో గోపి వచ్చి గీతిక ఇంత సీరియస్ గా ఉంది అర్జెంటుగా తన నోటికి తాళం వేయాలని చెప్పి తనని పొగడ్తలతో మంచేత్తుతాడు. నువ్వు ఒప్పుకుంటే నిన్ను పెళ్లి చేసుకుంటాను అని కూడా అంటాడు. ఆ మాటలకి ఇంప్రెస్ అయినా గీతిక మౌనంగా ఉండిపోతుంది. రేపు ఇక్కడే మీ సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉంటా.. మళ్లీ ఇక్కడే కలుద్దాం అని చెబుతూ గీతిక బాయ్ చెప్పి గోపి అక్కడ నుంచి వెళ్లిపోతాడు. మనసులో మాత్రం గీతిక లాంటి మంచి అమ్మాయిని నిజంగానే పెళ్లి చేసుకుంటాను అని అనుకుంటాడు. గీతిక కూడా మనసులో గోపి లాంటి మంచి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటుంది.

Krishna Mukunda Murari 18 July 2023 today 212 episode highlights
Krishna Mukunda Murari 18 July 2023 today 212 episode highlights

కృష్ణ గదిలోకి రాగానే మురారి తనని ఎత్తుకొని తిప్పేస్తాడు. నిజంగా మా పెద్దమ్మ లాగా భలే ఆడ్ చేసావ్ కృష్ణ సూపర్ అని అంటాడు. చాల్లే నన్ను దింపండి అని అనగానే.. మురారి కృష్ణ ను దింపేసేసరికి నడుము పట్టేస్తుంది. వెంటనే తనని బెడ్ మీద పడుకోబెట్టి మురారి నడుము నొక్కుతాడు.

కృష్ణ గబగబా రెడీ అయ్యి మురారితో పాటు కలిసి హాస్పటల్ కి బయలుదేరుతుంది. మధ్యలో మురారి కార్ ఆపి నువ్వు ఇంత అల్లరి ఎలా చేస్తున్నావ్ కృష్ణ అని మురారి అడగగానే. చిన్నప్పుడు నేను ఎవరితో మాట్లాడటం లేదని మా అమ్మకి నన్ను హాస్పటల్లో జాయిన్ చేయమని డాక్టర్స్ చెప్పారట. మా అమ్మ చిన్నప్పుడు గొడవ చేస్తే నాకు ఐస్ క్రీమ్ కొనిపిస్తాను అని చెప్పేది అలా ఐస్ క్రీమ్ కోసం నేను ప్రతిరోజు బాగా గొడవ చేసేదాన్ని.. కానీ మా అమ్మ నాకు దూరమైంది అంటూ కృష్ణ చెప్పగానే మురారి తన వైపు జాలిగా చూస్తాడు. మీరు నన్ను అలా జాలీగా చూడకండి అని అంటుంది. ఎందుకంటే అమ్మానాన్న లేకపోవడం నా దురదృష్టం. కానీ నా అదృష్టం దురదృష్టం నీ చేతిలో ఉన్నాయని మనసులో అనుకుంటుంది.

Krishna Mukunda Murari 18 July 2023 today 212 episode highlights
Krishna Mukunda Murari 18 July 2023 today 212 episode highlights

రేపటి ఎపిసోడ్లో కృష్ణ కాలికి దెబ్బ తగులుతుంది. మురారి జాగ్రత్తగా పట్టుకొని తీసుకొస్తాడు. హాస్పిటల్లో ఒక నరుసు, కృష్ణ దగ్గరికి వచ్చి మేడమ్ ఇలా చేశారు ఏంటి మీరు అని అంటుంది. నేనేం చేశాను అని అంటుంది కృష్ణ. మీరే చేసి ఇప్పుడు నాకు తెలియదంటే ఎలా మేడం అని అంటుంది.. కృష్ణ ఏం చేసిందో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే..

Related posts

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri

Anchor Varshini: మానవ రూపం అసూయపడే అందం.. కానీ.. చేతిలో అవకాశాలు నిల్..!

Saranya Koduri

Tollywood: తెరపై సాఫ్ట్.. సోషల్ మీడియాలో మాత్రం బేవచ్చం.. ఏంటి గురు ఇది..!

Saranya Koduri

Manasu Mamatha: సీరియల్ యాక్టర్ శిరీష విడాకులు వెనక స్టార్ హీరో హస్తం..?

Saranya Koduri

Siddhu Jonnalagadda: టిల్లు స్క్వేర్ స‌క్సెస్ తో భారీగా పెరిగిన సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ రెమ్యున‌రేష‌న్‌.. ఇప్పుడెన్ని కోట్లంటే..?

kavya N

Karthika Deepam 2 May 18th 2024 Episode: సౌర్యని స్కూల్లో చేర్పిస్తూ ఫాదర్గా సంతకం పెట్టిన కార్తీక్.. పారుపై సీరియస్ అయినా దీప..!

Saranya Koduri

Serial Actor Chandrakanth: ప‌విత్ర‌తో ఐదేళ్లుగా స‌హ‌జీవ‌నం.. క‌ట్టుకున్న భార్య‌కు అన్యాయం.. చంద్రకాంత్ గురించి వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

Prasanna Vadanam: ఆహాలో అల‌రించ‌బోతున్న సుహాస్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ప్ర‌స‌న్న‌వ‌ద‌నం.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

kavya N

Brahmamudi May 18 Episode  413: కిడ్నాపర్స్ చెర నుండి బయటపడ్డ కావ్య.. కిడ్నాపర్స్ ని పోలీసుకి పట్టించిన రాజ్.. కావ్య అనుమానం..

bharani jella

Nuvvu Nenu Prema May 18 Episode 627:క్యాబ్ డ్రైవర్ గా మారిన విక్కీ.. అరవింద కోసం విక్కీ బాధను పోగొట్టడానికి పద్మావతి ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 18 Episode 473:ముకుంద కోసం ఆదర్శ కంగారు.. ముకుంద కి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయడానికి ఒప్పుకున్న కృష్ణ.. రేపటి ట్వీస్ట్..

bharani jella

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N