NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: మురారిని ఉద్యోగం, మానిపించడానికి కృష్ణ ప్రయత్నం ఫలించినట్టేనా..?

Mukunda Murari 17 July 2023 today 211 episode highlights

Krishna Mukunda Murari: నిన్నటి ఎపిసోడ్ లో,మురారి మీద,రౌడీలు దాడి చేయడం, మురారి తప్పించుకోవడం, ఆ బాధతో కృష్ణ, భవానీ దేవితో, అందుకే పోలీసు ఉద్యోగాలు వద్దు అనేది అని మాట్లాడ్డం, మురారి కృష్ణది కన్విన్స్ చేసి చెప్పడం. అసలు మురారి నెట్ ఆఫ్ చేసింది ఎవరన్నది తెలుసుకోవాలనుకోవడం జరుగుతుంది.

ఈరోజు ఎపిసోడ్ లో,మురారి,ఉద్యోగం మానేయమని,కృష్ణ అడుగుతుంది.కానీ మురారి పెద్దమ్మని అడిగి చెప్తాను అని అంటాడు. భవాని అత్తయ్యని నేనే ఒప్పిస్తాను అని కృష్ణ భవాని దగ్గరికి వెళ్తుంది. భవానీ దేవితో మీ అబ్బాయి ఉద్యోగం మానేయమని చెప్పండి, మా నాన్నకు జరిగినట్టే ఎక్కడ జరుగుతుంది అని నాకు భయంగా ఉంది అని అంటుంది. దానికి భవానీ దేవి చిన్నప్పుడు సైకిల్ తొక్కుతూ మనం కింద పడితే సైకిల్ నేర్చుకోవడం మానేస్తామా ఇది కూడా అలాంటిదే, అని ధైర్యం చెప్పి పంపిస్తుంది.

Mukunda Murari 17 July 2023 today 211 episode highlights
Mukunda Murari 17 July 2023 today 211 episode highlights

Krishna Mukunda Murari : పథకం ప్రకారం ముకుంద, కృష్ణ లవ్ లెటర్ ని మా ఏం చేస్తుంది.. ఆ లెటర్ మురారి కి చేరుతుందా..?

మురారి ఆలోచన.. ఉద్యోగం మానేయాల వద్ద అని..

మురారి కృష్ణ పెద్దమ్మ దగ్గరికి వెళ్లి ఏం చెప్పు ఉంటుంది. మీ అబ్బాయి అంటే నాకు చాలా ఇష్టం తనకి మళ్ళీ ఇలా జరిగితే నేను తట్టుకోలేను అందుకనే ఉద్యోగం మానేయమని చెప్పిందా, మా నాన్నగారికి జరిగింది కాబట్టి తనకి ఎలా జరగకూడదని ఉద్యోగం మానేయమని ఒప్పిస్తుందా అసలు ఏం చెప్పింది పెద్దమ్మతో అని, మురారి ఆలోచిస్తూ ఉంటాడు. కృష్ణ నా గురించి పడే తాపత్రయం చూస్తుంటే తనకి నేనంటే చాలా ఇష్టం ఉంది అని అనిపిస్తుంది. కానీ తనని నేను చదివిస్తానన్న బాధ్యతతో, కృతజ్ఞత చూపిస్తుందా లేదంటే నిజంగానే ప్రేమ ఉందా ఈ అంతర్ మదనం ఏమిటో అర్థం కావట్లేదు అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి కృష్ణ వస్తుంది. పెద్దత్తయ్యతో నేను మాట్లాడాను మీరు హ్యాపీగా ఉద్యోగం మానేయండి అని అంటుంది. అంటే పెద్ద మనని ఉద్యోగం మానేయమని చెప్పిందా అని అంటాడు. అవును మీ మళ్లీ ఉద్యోగం మానేయమని మీరు ఇంకా హ్యాపీగా ఇంట్లో ఉండండి అని అంటుంది.

Mukunda Murari 17 July 2023 today 211 episode highlights
Mukunda Murari 17 July 2023 today 211 episode highlights

మీరు ఇంట్లోనే ఉంటారు నాకు అది చాలు అని అంటుంది. మురారి ఒకసారిగా షాక్ అవుతాడు. ఏంటి విశేషాలు అలా అయిపోయారు మీకు జాబ్ మానేయడం ఇష్టం లేదా, నేనే మిమ్మల్ని బలవంతం చేశానా, అలా అని అనలేదు కదా కృష్ణ అని అంటాడు మురారి. అంటే మీరు జాబ్ మానేయడం ఇష్టమేనా, నాకోసం బలవంతంగా ఒప్పుకోలేదా, అయినా పెద్దత్తయ్య ఉద్యోగం మానేయ మంది అంటే మీరు నమ్ముతారా, అక్కడ ఉంది భవానీ దేవి విలువలకి ఆదర్శాలకి, నిలువెత్తు రూపం, ఆమె ఎలా చెప్తుంది మిమ్మల్ని ఉద్యోగం మానేయమని, అంటే పెద్దమ్మ ఉద్యోగం మానేయమని చెప్పలేదా, నిన్ను తిట్టిందా ఏంటి అని అడుగుతాడు. లేదు ఎసిపి సర్ పెద్దత్తయ్య నాకు అర్థమయ్యేలా చెప్పింది. మీకు ముందు సారీ చెప్పాలి. మీకు ఇష్టం లేకపోయినా మిమ్మల్ని డ్యూటీ మానేయమని చెప్పాను. డ్యూటీ ఎంత గొప్పదో, పెద్దతయ్య నాకు చెప్పింది. నాకు ఆవిడ కొండంత నమ్మకం ధైర్యం ఇచ్చారు. కాబట్టి మీరు ఇంకో ఉద్యోగం మానేయాల్సిన పని లేదు. అసలు పెద్ద మేమందో చెప్పు కృష్ణ అని అంటాడు మురారి. యుద్ధం కోసం ఎలా పోటీపడి మనల్ని కాపాడుతున్నాడో, దాని గురించి పెద్దత్తయి నాకు వివరంగా చెప్పింది. కాబట్టి మీరు ఉద్యోగం మానేయక్కర్లేదు. ఇప్పుడు నాకు ఒక కొత్త ఆలోచన వచ్చింది మీ పెద్దమ్మ మీద నాకు చాలా గౌరవం పెరిగింది. ఆవిడ ఎలాగైనా ఇంప్రెస్ చేస్తాను. ముద్దు కృష్ణ ప్లీజ్, బోనాల్లో చేసిన ప్రయత్నించాలి ఇప్పుడేం చేయకు అని అంటాడు. లేదు ఈసారి కచ్చితంగా పెద్దత్తయిన ఇంప్రెస్ చేస్తాను అని అంటుంది.

Mukunda Murari 17 July 2023 today 211 episode highlights
Mukunda Murari 17 July 2023 today 211 episode highlights

అలేఖ్య మధుని పొగడటం..

అలేఖ్య మధుని పొగుడుతూ ఉంటుంది.ఇలాంటి రియల్ చేస్తే నీకు ఏమనిపిస్తుంది. మీ టేస్ట్ చాలా బాగుంటుంది అండి హెయిర్ లు చేసిన హిట్ అవుతుంది అని అంటుంది. నా టేస్ట్ బావుంటుందని నీకు ఎలా తెలుసు అని అంటాడు మధు. మీరు నన్ను చూసి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా అందుకని అని అంటుంది. అంతమంది ఉన్నా కానీ నన్ను ఇష్టపడ్డారు. ముందు భాగమతి అనే అమ్మాయిని ప్రేమించి అమ్మాయి చీ కొడితే నా దగ్గరికి వచ్చారా అని అడుగుతుంది. లేదు అలేఖ్య ముందు నిన్నే ప్రేమించాను అని మధు కవర్ చేసి చెప్తాడు. సరే ఇంకా నువ్వు వెళ్లి పని చూసుకో అని మధు పంపించేస్తాడు.

Mukunda Murari 17 July 2023 today 211 episode highlights
Mukunda Murari 17 July 2023 today 211 episode highlights

రేవతి ముకుంద కి వార్నింగ్ ఇవ్వడం..

ముకుందా దేవుని దగ్గర దండం పెట్టుకుంటూ ఉంటుంది. నాకు ఈ ఇంట్లో కనీసం ఏడ్చే అర్హత కూడా లేదా అని బాధపడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి రేవతి వస్తుంది. ఈవిడకి వేరే పని లేదు నాకు వార్నింగ్ ఇవ్వడం తప్ప, అని మనసులో అనుకుంటూ ఉంటుంది. రేవతి ముకుంద కి, నీ జీవితం కోసం నువ్వు హోమాలు యాగాలు పూజలు అన్నీ చేసుకో, కానీ నా కొడుకు జీవితాన్ని ఎందుకు వాడి జీవితం నీకు దక్కాలనుకోవడం అలాంటి పూజలు చేయకు, అని రేవతి అంటుంది. మీకు మా ప్రేమ తెలిసి కృష్ణ కి మురారి దక్కాలి అనుకోవడం ఏంటి అత్తయ్య, నేనేం తప్పు చేయలేదు కాబట్టి నేను మురారిని కోరుకోవడంలో తప్పులేదు. అయినా మీరు ఎక్కువ ఆలోచించకండి ఇప్పటికే ఆల్రెడీ, కృష్ణ ఒక నిర్ణయానికి వచ్చుంటుంది. తన ఫ్యూచర్ ఏంటో తను చూసుకుంటుంది. కాబట్టి మీరు తన కోసం ఏమి ప్లాన్ చేయకుండా ఉంటే చాలు అని అంటుంది. నేను అలాంటి పని చేయడం, వాళ్ళిద్దర్నీ కలపడానికి నా ప్రయత్నం ఆపను అని రేవతి ముకుందతో అంటుంది. చూద్దాం వాళ్ళిద్దరిని మీరు ఎలా కలుపుతారు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ముకుంద.

Mukunda Murari 17 July 2023 today 211 episode highlights
Mukunda Murari 17 July 2023 today 211 episode highlights

మురారి కృష్ణ కృష్ణ అని పిలుస్తూ ఉంటాడు. ఏంటి ఏ సి పి సార్ అంటుంది. ఏంటి మరి ఈసారి కంగారు పడుతున్నారా అని అంటుంది.నేను కంగారు పడుతున్నానని నీకు ఎలా తెలుసు కృష్ణ.టేబుల్ మీద ఉన్న ఆభరణాలన్నీ చూసి మీరు కంగారు పడుతూ ఉంటారు ముందు రాక్ ఓపెన్ చేయండి. మురారి రాక్ ఓపెన్ చేయండి ఒక డైరీ కింద పడుతుంది. ఆ డైరీ ని, కృష్ణ చూడకుండా రాక్ లో పెట్టాలని ప్రయత్నిస్తూ ఉంటాడు మురారి అప్పుడే అక్కడికి కృష్ణ వస్తుంది. ఏంటి సి పి సార్ కంగారు పడుతున్నారు అంటుంది. ఆ డైరి కృష్ణ చుస్తే నేను ఎందుకు కంగారు పడాలి తన మీద ప్రేమే కదా అందులో రాసింది అని మురారి అనుకుంటాడు. కృష్ణ అడిగితే చిన్నప్పటి ప్రేమలే అని కవర్ చేయొచ్చు అని అనుకుంటాడు.

Mukunda Murari 17 July 2023 today 211 episode highlights
Mukunda Murari 17 July 2023 today 211 episode highlights
భవానీ దేవి ని ఇంప్రెస్ చేయాలనుకోవడం..

మురారి అని భవాని దేవి పిలిచినట్టు పిలుస్తుంది కృష్ణ. ఆ పెద్దమ్మ అని అంటాడు. ఎవరు పిలిచారు నువ్వా అని అంటాడు. ఆ అవును నేనే పిలిచింది అని అంటుంది. నువ్వు పెద్దమ్మ లాగా మాట్లాడుతున్నావా, ముద్దు కృష్ణ ఇలాంటి ప్రయత్నాలు చేయకు, ఏం పర్లేదు సార్ పదండి అని అంటుంది. ఇక్కడ ఏదో గాలి కొట్టుకుంటున్న సౌండ్ వస్తుంది మీకు రావట్లేదా అంటుంది. డైరీ సౌండ్ అవుతుంది పేజీలు అని వద్దులే ఇప్పుడు కృష్ణకి మూడు మారిపోతుంది చూస్తే, కృష్ణ న్యూస్ పేపర్ లే పదా వెళ్దాం అని అంటాడు. కృష్ణ ఒక్కసారి ఆలోచించు, పెద్దమ్మతో వద్దు ఇంప్రెస్ చెయ్యకు ప్లీజ్ అని అడుగుతాడు. ఏం పర్లేదు యుద్ధానికి వెళ్ళేటప్పుడు సైనికుడికి ధైర్యం కావాలి. మీరు నన్ను డిసప్పాయింట్ చేయకండి పదా వెళ్దాం అని ఉంటుంది.

Mukunda Murari 17 July 2023 today 211 episode highlights
Mukunda Murari 17 July 2023 today 211 episode highlights
భవానీ దేవి ఇలా రెడీ అయ్యి అందరినీ షాప్ కి గురి చేసిన కృష్ణ..

డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి కృష్ణ భవానీ దేవిలా రెడీ అయ్యి భవానీ దేవితో పాటే వెనకాల నడుచుకుంటూ వస్తుంది. ఇతని అదే యాంగిల్ లో చూస్తూ అలేఖ్య షాక్ అవుతుంది. అందరికీ చెప్తుంది అటు చూడండి ఒకసారి అని, అందరూ భవాని దేవిలా రెడీ అయిన కృష్ణ ను చూసి షాక్ అవుతారు. మురారి అయితే టెన్షన్ పడుతూ ఉంటాడు ఈ పిచ్చి పనుల వాళ్ళ కృష్ణని పెద్దమ్మ ఏమంటుందో అని, అందరూ అలా భవానీ దేవిని చూడడం భవానీ దేవి ఏమైంది వీళ్లంతా నా వైపు అలా చూస్తున్నారు. అంతా బానే ఉంది కదా డ్రెస్ అది బానే వేసుకున్నాను అని సరి చూసుకుంటూ ఉంటుంది. అయినా అందరూ కల్లార్పకుండా భవాని దేవినే చూస్తూ ఉంటారు. ఎందుకంటే వెనకాలే కృష్ణ కూడా భవానీ దేవి గెటప్ లో ఉంటుంది. ఏంటి వీళ్ళందరూ నవ్వుతున్నారు నన్ను చూసి అని భవానీ దేవి మనసులో అనుకుంటూ మెట్లు దిగుతుంది. అత్తయ్యని ఇంప్రెస్ చేయడం కోసం అత్తయ్య అవతారం ఎత్తింది, ఇప్పుడు అత్తయ్య కృష్ణని ఏమంటుందో అని ముకుంద మనసులో అనుకుంటుంది. అందరూ భవాని దేవి డైనింగ్ టేబుల్ దగ్గరికి రాగానే లేచి నిలబడతారు. ఏంటి మీరందరూ లేచి నిలబడ్డారు కూర్చోండి. అని భవానీ దేవనగానే మధు సూపర్ కృష్ణ అచ్చమ్మ పెద్దమ్మలానే ఉన్నావు. అని అంటాడు వెంటనే భవాని దేవి వెనక్కి తిరిగి కృష్ణుని చూస్తుంది. భవాని దేవి కృష్ణని అట్లానే చూస్తూ నిలబడిపోతుంది. ఏంటి నాలాగ తయారయ్యి వచ్చింది అని మనసులో అనుకుంటుంది.

Mukunda Murari 17 July 2023 today 211 episode highlights
Mukunda Murari 17 July 2023 today 211 episode highlights

సూపర్ కృష్ణ నువ్వు అచ్చమ్మ పెద్దమ్మ లాగా ఉన్నావు బలే రెడీ అయ్యావే అని అంటాడు మధు. ఏ మధు ఏంటి ఆ పిచ్చి మేక కేకలు సైలెంట్ గా కూర్చొని తినలేవా అని భవాని దేవిలా అని మాట్లాడుతుంది కృష్ణ. మధు తో పాటు అందరూ షాక్ అవుతారు. చూడడానికి చాలా కామెడీగా ఉంటుంది. భవానిదేవైతే మురిసిపోతుంది కృష్ణుని చూసి. ఇదేంటి కట్టుబట్టే అనుకుంటే మాటలు కూడా నా అలాగే మాట్లాడుతుంది. ఈ తింగరి పిల్ల నన్ను నవ్వించాలని చూస్తుంది నేను మాత్రం నవ్వకూడదు అని అనుకుంటుంది. నా హుందాతనాన్ని నేను అస్సలు పోగొట్టుకోను ఈ తింగరి పిల్ల వేషాలకి నేను నవ్వకూడదు అని మనసులో అనుకుంటుంది. రేవతి ఈ వేషం వేసింది ఇప్పుడు అక్క ఏమంటుందో ఏంటో అని రేవతి మనసులో అనుకుంటూ ఉంటుంది. రేవతి టిఫిన్ ఏంటి అని కృష్ణ భవాని దేవి అడిగినట్టుగా అడుగుతుంది. చేసింది చాలు అరవకుండా కూర్చో అని అంటుంది రేవతి. చిన్న పెద్ద తేడా లేదా రేవతి అక్కని పట్టుకొని ఏంటా మాటలు అంటుంది కృష్ణ. అందరూ నవ్వుకుంటూ ఉంటారు.

రేపటి ఎపిసోడ్లో కృష్ణ కాలికి దెబ్బ తగులుతుంది. మురారి జాగ్రత్తగా పట్టుకొని తీసుకొస్తాడు. హాస్పిటల్లో ఒక నరుసు, కృష్ణ దగ్గరికి వచ్చి మేడమ్ ఇలా చేశారు ఏంటి మీరు అని అంటుంది. నేనేం చేశాను అని అంటుంది కృష్ణ. మీరే చేసి ఇప్పుడు నాకు తెలియదంటే ఎలా మేడం అని అంటుంది.. కృష్ణ ఏం చేసిందో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే..

Related posts

Sridevi Drama Company: అమ్మాయిలాగా ఉన్నాడు.. పెళ్లి చేసుకోవద్దు.. జబర్దస్త్ కమెడియన్ ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Ashika Gopal: ఆన్ స్క్రీన్ లో పద్ధతి కి చీర కట్టినట్టు.. ఆఫ్ స్క్రీన్ లో బికినీతో రచ్చ.. త్రినయని సీరియల్ నటిపై ట్రోల్స్..!

Saranya Koduri

Janaki kalaganaledu: మరోసారి గుడ్ న్యూస్ చెప్పిన సీరియల్ కపుల్ విష్ణు – సిద్దు.. ఆనందంలో మునిగి తేలుతున్న అభిమానులు..!

Saranya Koduri

Pavitra Jayaram: నా తల్లిప్రాణాలు తీసింది వాళ్లే.. నిజాలను బయటపెట్టిన సీరియల్ యాక్ట్రెస్ పవిత్ర కూతురు..!

Saranya Koduri

Trinayani: ఒక్కసారి నన్ను మావా అని పిలవవే.. త్రినయని నటి మరణం అనంతరం ఎమోషనల్ ట్వీట్ పెట్టిన భర్త..!

Saranya Koduri

Sirisha: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బర్రెలక్క వీడియో.. చనిపోవాలనిపిస్తుంది అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

Brahmamudi May 13 Episode 408:అత్తగారికి సవాల్ స్వీకరించిన కావ్య.. బ్యాగ్ సద్దేసిన రాహుల్.. మామ గారికి నిజం చెప్పిన కావ్య.. రేపటి ట్వీస్ట్..

bharani jella

Karthika Deepam 2 May 13th 2024 Episode: బావ కోసం జ్యోత్స్న ఆరాటం.. దీపకి అండగా ఉంటానంటూ మాట ఇచ్చిన కార్తీక్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema May 13 Episode 622:కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ ఫ్యామిలీ.. కృష్ణ ప్లాన్ సక్సెస్ నడిరోడ్డు మీదకి విక్కి.. కృష్ణకు అరవింద సలహా..

bharani jella

Krishna Mukunda Murari May 13 Episode 468:ముకుంద అనుమానం.. నిజం చెప్పిన మురారి..సరోగసి మదర్ ముకుందని తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది?

bharani jella

Avinash: ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన బుల్లితెర నటుడు అవినాష్..!

Saranya Koduri

Singer Geetha Madhuri: భార్యతో విడాకులపై స్పందించిన భర్త నందు..!

Saranya Koduri