Nuvvu Nenu Prema: పద్మావతి మీద తన ప్రేమను మరోసారి బయటపెట్టిన విక్కీ…అరవింద ముందు కృష్ణ నటన ఫలించనట్టేనా?…

Nuvvu Nenu Prema: స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే సీరియల్స్ లో మంచి TRP రేటింగ్స్ తో ముందుకు దూసుకెళ్తున్న సీరియల్ ‘నువ్వు నేను ప్రేమ’ ప్రతీ రోజు మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రసారమయ్యే ఈ సీరియల్ ఎంతో ఆసక్తికరంగా సాగుతూ నేటితో 314 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. నిన్నటి ఎపిసోడ్ లో, పద్మావతి వాళ్ళ ఇంటికి ఆర్య వస్తాడు. పద్మావతి వాళ్ళ అత్త కంటపడకుండా అను ని … Continue reading Nuvvu Nenu Prema: పద్మావతి మీద తన ప్రేమను మరోసారి బయటపెట్టిన విక్కీ…అరవింద ముందు కృష్ణ నటన ఫలించనట్టేనా?…