Nuvvu nenu prema: విక్కీ- పద్మావతిల రొమాన్స్.. అరవిందను చంపడానికి కృష్ణ ప్లాన్..

Nuvvu nenu prema: పద్మావతి అలా గార్డెన్ లోకి ఫోన్ మాట్లాడుతూ వస్తుంది.. అక్కడ పైపు ఉండటం చూసి నీళ్లను ఆప్ చెయ్యాలని ప్రయత్నిస్తుంది.. దానికి కష్టపడుతుంది.. ఇక అప్పుడే విక్కీ ఫోన్ మాట్లాడుతూ అక్కడకు వస్తాడు.. పద్మావతి అయ్యో సారూ తప్పుకోండి.. ఇది ఆగడం లేదు అంటూ మొత్తం తడిపేస్తుంది.. ఇక విక్కీ కోపంగా ఉంటాడు.. దానికి భయపడిపోయిన పద్మావతి అయ్యో కొట్టడానికి వస్తాడెమో అని కంగారు పడుతుంది.. … Continue reading Nuvvu nenu prema: విక్కీ- పద్మావతిల రొమాన్స్.. అరవిందను చంపడానికి కృష్ణ ప్లాన్..