Intinti Ramayanam OTT Release: ఆహాలో ఇంటింటి రామాయణం సినిమా.. రిలీజ్ ఎప్పుడంటే..

Intinti Ramayanam OTT Release: తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహా, నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణంలో రూపుదిద్దుకున్న తెలుగు ఫిల్మ్ ‘ఇంటింటి రామాయణం’ సినిమాని కొనేసింది. సురేష్ నరెడ్ల డైరెక్ట్ చేసిన ఈ ఫ్యామిలీ డ్రామాని డిసెంబర్ 16న రిలీజ్ చేస్తోంది. ఇంటింటి రామాయణం సినిమాలో సీనియర్ నటుడు నరేష్, రాహుల్ రామకృష్ణ, నవ్య స్వామి తదితరులు నటించారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే ఈ సినిమా … Continue reading Intinti Ramayanam OTT Release: ఆహాలో ఇంటింటి రామాయణం సినిమా.. రిలీజ్ ఎప్పుడంటే..