Chhatriwali Review: శృంగార పాఠాలు చెప్పిన రకుల్.. సినిమా ఎలా ఉందంటే?

 Chhatriwali Review (ఛత్రివాలి రివ్యూ) : స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ బాలీవుడ్ మూవీ ‘ఛత్రివాలి’. సంప్రదాయ కుటుంబంలో ఉంటూ.. కండోమ్ టెస్టర్‌గా ఎందుకు పని చేసింది. ఆన్‌లైన్ వేదికగా శృంగార పాఠాలు చెప్పడం. కుటుంబీకుల నుంచి ఎదురయ్యే సమస్యలు. తదితర కోణంలో సినిమాను తెరకెక్కించారు. ఇటీవలే ఓటీటీ వేదికగా జీ5లో విడుదలైంది. అయితే సినిమా ఎలా ఉంది.? సినిమా స్టోరీ ఎలా ఉంది? తదితర విషయాల … Continue reading Chhatriwali Review: శృంగార పాఠాలు చెప్పిన రకుల్.. సినిమా ఎలా ఉందంటే?