ఇక విజ‌య్ దేవ‌ర‌కొండను స‌మంత‌నే కాపాడాలా?

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ గ‌త కొంత కాలం నుంచి వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌తం అవుతున్నాడు. 2018లో విడుద‌లైన `గీత గోవిందం` త‌ర్వాత విజ‌య్ ఖాతాలో స‌రైన హిట్టే ప‌డ‌లేదు. రీసెంట్‌గా ఈయ‌న `లైగ‌ర్` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ఈ మూవీని తెర‌కెక్కించారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అన‌న్య పాండే హీరోయిన్‌గా న‌టించింది. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఆగ‌స్టు 25న … Continue reading ఇక విజ‌య్ దేవ‌ర‌కొండను స‌మంత‌నే కాపాడాలా?