NewsOrbit
Entertainment News సినిమా

ఇక విజ‌య్ దేవ‌ర‌కొండను స‌మంత‌నే కాపాడాలా?

vijay devarakonda hopes on samantha movie

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ గ‌త కొంత కాలం నుంచి వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌తం అవుతున్నాడు. 2018లో విడుద‌లైన `గీత గోవిందం` త‌ర్వాత విజ‌య్ ఖాతాలో స‌రైన హిట్టే ప‌డ‌లేదు. రీసెంట్‌గా ఈయ‌న `లైగ‌ర్` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ఈ మూవీని తెర‌కెక్కించారు.

ఇందులో బాలీవుడ్ బ్యూటీ అన‌న్య పాండే హీరోయిన్‌గా న‌టించింది. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఆగ‌స్టు 25న పాన్ ఇండియా స్థాయిలో విడుద‌లై బాక్సాఫీస్ వ‌ద్ద ఘోరంగా బోల్తా ప‌డింది. ఈ మూవీ ద్వారా విజ‌య్ ఖాతాలో మ‌రో బిగ్ డిజాస్ట‌ర్ వ‌చ్చింది. దీంతో ఇప్పుడు ఈయ‌న ఆశ‌ల‌న్నీ `ఖుషి` మీదే పెట్టుకున్నాడ‌ట‌.

Vijay Devarakonda be saved by Samantha
Vijay Devarakonda be saved by Samantha

క‌శ్మీర్ బ్యాక్ డ్రాప్‌లో విభిన్న‌మైన ప్రేమ‌క‌థ‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి శివ‌నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇందులో టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా సత్తా చాటుతోన్న సమంత హీరోయిన్‌గా న‌టిస్తోంది. జ‌య‌రాం, స‌చిన్ ఖేడ్క‌ర్‌, రాహుల్ రామ‌కృష్ణ‌, వెన్నెల కిషోర్ త‌దిత‌రులు ఇందులో కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు.

శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం.. డిసెంబ‌ర్ 23న రిలీజ్ కానుంది. తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ భాష‌ల్లో ఈ సినిమాను విడుద‌ల చేయబోతున్నారు. ఈ మూవీతో అయినా హిట్ కొట్టి స‌క్సెస్ ట్రాక్ ఎక్కాల‌ని విజ‌య్ తెగ తాప‌త్రాయ ప‌డుతున్నాడ‌ట‌. అంతేకాదు, ఇకపై తన పూర్తి శ్రద్ద ఖుషిపైనే పెట్టాలని డిసైడ్ అయ్యాడ‌ట‌. ఈ నేప‌థ్యంలోనే విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను స‌మంత‌నే కాపాడాలంటూ నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Samantha: వామ్మో.. `ఖుషి` మూవీకి స‌మంత అన్ని కోట్లు డిమాండ్ చేసిందా?

Kushi: విజ‌య్‌తో అలాంటి సీన్ చేయ‌డానికి స‌మంత ఒకే చెబుతుందా..?

author avatar
kavya N

Related posts

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

Karthika Deepam 2 April 26th 2024 Episode: జ్యోత్స్న ను అరెస్ట్ చేపించిన దీప.. కంగారులో సుమిత్ర కుటుంబం.. విరుచుకుపడ్డ పారిజాతం..!

Saranya Koduri