Vyooham Web Series: నేటి నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో “వ్యూహం” తెలుగు వెబ్ సిరీస్ స్ట్రీమింగ్..!!

Vyooham Web Series: తెలుగు ఎంటర్టైన్మెంట్ రంగంలో “వ్యూహం” టైటిల్ తో ఒక తెలుగు వెబ్ సిరీస్ మరొక సినిమా తెరకెక్కించడం జరిగింది. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఆధారం చేసుకుని వైయస్ జగన్ జీవితంలో చోటు చేసుకున్న సంఘటనల ఆధారంగా “వ్యూహం” చిత్రీకరించడం జరిగింది. అయితే ఇదే టైటిల్ తో “వ్యూహం” అనే తెలుగు వెబ్ సిరీస్ శశికాంత్ శ్రీ వైష్ణవ్ పీసపాటి దర్శకత్వంలో  … Continue reading Vyooham Web Series: నేటి నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో “వ్యూహం” తెలుగు వెబ్ సిరీస్ స్ట్రీమింగ్..!!