Green Peas: పచ్చి బఠాణి నీ స్కిప్ చేస్తే.. ఇవి మిస్స్ అవుతారు..!?

Green Peas: పచ్చి బఠాణి.. ఈ గ్రీన్ పీస్ ను డైట్ లో భాగంగా చేసుకుంటే ఎంతో ఆరోగ్యంగా ఉంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ప్రతిరోజు పచ్చిబఠానీ తినటం వలన కంటి సమస్యలు దరిచేరవని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ పచ్చి బఠానీలోని ల్యూటిన్, జియాగ్జాంతిన్ అనే కెరోటినాయిడ్స్ కళ్లని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ ఆధునిక కాలంలో ఎక్కువమంది కంప్యూటర్స్ లాప్ టాప్స్, ఫోన్లు స్క్రీన్ నుంచి వచ్చే బ్లూ లైట్ … Continue reading Green Peas: పచ్చి బఠాణి నీ స్కిప్ చేస్తే.. ఇవి మిస్స్ అవుతారు..!?