Heart Disease: మేము చెప్పే ఈ ఆహారం తినండి.. గుండె జబ్బులకు గుడ్ బై చెప్పండి..!

Heart Disease: మనం ప్రతిరోజు తీసుకునే ఆహారంలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే గుండె నాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా ఉండాలంటే పీచు పదార్థాలు తప్పనిసరిగా ఆహారంలో భాగంగా చేసుకోవాలి.అలాగే అధిక రక్తపోటుతో పాటుగా షుగర్ వ్యాధిని కూడా అదుపులో ఉంచాలన్నా ఫైబర్ ఫుడ్ తీసుకోవాల్సిందే. ముఖ్యంగా ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఓట్స్, యాపిల్స్, ఆకుకూరలు,రోజువారి ఆహారంలో భాగంగా చేసుకోవాలి. Read the latest news from NEWSORBIT … Continue reading Heart Disease: మేము చెప్పే ఈ ఆహారం తినండి.. గుండె జబ్బులకు గుడ్ బై చెప్పండి..!