Sugar Cane: అమ్మాయిలు డైట్ అంటూ చెరుకుగడ తినడం లేదా.!? ఈ ప్రయోజనాలు మిస్స్ అవుతారు చూసుకోండి..!

Sugar Cane: చెరుకు తినడానికి తీయగా ఉంటుందని.. దీని నుండి పంచదార, బెల్లం తయారు చేస్తారని చాలామంది చేరుకుని తినడానికి వెనకడుగు వేస్తారు.. కానీ చెరుకు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఎందుకంటే ఇది సహజ సిద్ధమైన స్వీట్నర్ కాబట్టి.. చెరుకులో ఫైబర్‌ తోపాటూ ప్రోటీన్లు, పొటాషియం, కాల్షియం, ఐరన్, జింక్, అమైనా యాసిడ్లు ఉంటాయి. ఇవి మన శరీరంలో అధిక బరువును తగ్గిస్తాయి. అంతే కాదు… కాన్సర్ … Continue reading Sugar Cane: అమ్మాయిలు డైట్ అంటూ చెరుకుగడ తినడం లేదా.!? ఈ ప్రయోజనాలు మిస్స్ అవుతారు చూసుకోండి..!