Laser Hair Removal: లేజర్ హెయిర్ రిమూవల్ మంచిదేనా? దీనికి ఎంత ఖర్చు అవుతుంది? దీని వలన జరిగే మంచి చెడు ఏంటి?

Laser Hair Removal: అవాంఛిత రోమాలు తొలగించుకోవడానికి చాలా మంది వ్యాక్సింగ్, షేవింగ్, ప్లకింగ్,. హెయిర్ రిమూవర్ క్రీమ్స్ వాడతారు. వీటివల్ల తాత్కాలిక ప్రయోజనాలే తప్ప.. శాశ్వత పరిష్కారం లభించదు.. దీనికి కొంతమంది లేజర్ ట్రీట్ మెంట్ చేయించుకుంటారు. దీనివల్ల ఎంచక్కా ఇక ఈ అవాంఛిత రోమాల సమస్య ఉండదు. డబ్బులు ఖర్చైనా పర్మినెంట్ రిజల్ట్ ఉంటుందని కొందరు అనుకుంటారు. అయితే మరికొంత మంది లేజర్ ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే చాలా … Continue reading Laser Hair Removal: లేజర్ హెయిర్ రిమూవల్ మంచిదేనా? దీనికి ఎంత ఖర్చు అవుతుంది? దీని వలన జరిగే మంచి చెడు ఏంటి?