Sunscreen for Oily Skin: సన్ స్క్రీన్ ఫర్ ఆయిలీ స్కిన్…జిడ్డుగల చర్మం కోసం ఎలాంటి సన్ స్క్రీన్ లోషన్స్ వాడాలో తెలుసా?

Sunscreen for Oily Skin: సన్ స్క్రీన్ లోషన్స్ ఎలా పనిచేస్తాయో తెలుసా? ఎండాకాలం వొచ్చిందంటే ఎన్నో కష్టాలు…అందులో ఒకటి స్కిన్ ట్యానింగ్ ఇది ముఖ్యంగా ఆడవారిని ఎండాకాలం బయటకి వెళ్లకుండా చేస్తుంది. అవును మరి, సంవత్సరం మొత్తం కాపాడుకున్న చర్మ నిగారింపు ఒక్కరోజు వేసవి ఎండలో తిరిగితే చాలు అంతే సన్ టాన్ వల్ల కాంతివంతమైన చర్మం ఎండిపోయినట్టు అవుతుంది. అయితే ఇది సూర్యుడి వేడి వలన జరగదు… … Continue reading Sunscreen for Oily Skin: సన్ స్క్రీన్ ఫర్ ఆయిలీ స్కిన్…జిడ్డుగల చర్మం కోసం ఎలాంటి సన్ స్క్రీన్ లోషన్స్ వాడాలో తెలుసా?