Heroines: మోడ్రన్‌గా కనిపించినా ఈ హీరోయిన్లకు భక్తి ఎక్కువే.. పిల్లలకు దేవుళ్ల పేరు పెట్టారు!

Heroines: బాలీవుడ్‌లో ఐశ్వర్య రాయ్, ప్రియాంక చోప్రా, అనుష్క శర్మ, అలియా వంటి హీరోయిన్లు మోడ్రన్ లుక్స్‌లో కనిపిస్తూ అందరి మనసులు దోచేస్తుంటారు. అలాగే మోడ్రన్ గా ఆలోచిస్తూ మోడ్రన్ లైఫ్ స్టైల్ సాగిస్తుంటారు. అయితే ఇలాంటి స్టార్ హీరోయిన్లు తమ పిల్లలకు మాత్రం మోడ్రన్ నేమ్స్ కాకుండా దేవుళ్ల పేర్లు పెడుతూ అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నారు. అలాగే దేవుళ్ళ పట్ల ఉన్న తమ భక్తిని చాటుకుంటున్నారు. Heroines: అలియా … Continue reading Heroines: మోడ్రన్‌గా కనిపించినా ఈ హీరోయిన్లకు భక్తి ఎక్కువే.. పిల్లలకు దేవుళ్ల పేరు పెట్టారు!