Samantha- Naga Chaitanya : విడాకుల ప్రకటనకి సరిగ్గా నెల రోజుల ముందు జరిగింది ఇదే..!

Samantha- Naga Chaitanya : అంగరంగ వైభవంగా జరిగిన పెళ్లిళ్లు కూడా పెటాకులు అవుతాయని తాజాగా నాగచైతన్య, సమంతల విషయంలో నిరూపితమైంది. గాఢంగా ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్న వీరిద్దరూ విడిపోయారనే నిజాన్ని ఇప్పటికీ ఎవరూ నమ్మలేకపోతున్నారు. ఈ దంపతులు తాజాగా విడాకుల ప్రకటన చేసి.. తమ ప్రైవసీకి గౌరవం ఇవ్వాలంటూ స్పష్టం చేస్తూ సైలెంట్ అయిపోయారు. అయితే అక్కినేని అనే ఒక పెద్ద కుటుంబంలో నాగార్జున … Continue reading Samantha- Naga Chaitanya : విడాకుల ప్రకటనకి సరిగ్గా నెల రోజుల ముందు జరిగింది ఇదే..!