NewsOrbit
న్యూస్ సినిమా

Samantha- Naga Chaitanya : విడాకుల ప్రకటనకి సరిగ్గా నెల రోజుల ముందు జరిగింది ఇదే..!

Samantha- Naga Chaitanya : అంగరంగ వైభవంగా జరిగిన పెళ్లిళ్లు కూడా పెటాకులు అవుతాయని తాజాగా నాగచైతన్య, సమంతల విషయంలో నిరూపితమైంది. గాఢంగా ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్న వీరిద్దరూ విడిపోయారనే నిజాన్ని ఇప్పటికీ ఎవరూ నమ్మలేకపోతున్నారు. ఈ దంపతులు తాజాగా విడాకుల ప్రకటన చేసి.. తమ ప్రైవసీకి గౌరవం ఇవ్వాలంటూ స్పష్టం చేస్తూ సైలెంట్ అయిపోయారు. అయితే అక్కినేని అనే ఒక పెద్ద కుటుంబంలో నాగార్జున వారసుడు విడాకులు తీసుకోవడం పెద్ద విషయమే. అందులోనూ ఒక అగ్రతార, అందరికీ ఎంతో సుపరిచితురాలైన సమంత పెళ్లి నాలుగేళ్లలోనే ముగిసిపోవడం కాస్త చర్చనీయాంశంగా మారింది.


Samantha: నిన్న విడాకులు అంది.. ఇవాళ సినిమాకి సంతకం పెట్టింది…!

Samantha- Naga Chaitanya : విడాకుల చుట్టూ సంచలన నిజాలు

నాగచైతన్య, సమంత పరస్పర అంగీకారంతో విడాకులు కోసం అడిగారని.. వారికి కౌన్సిలింగ్ కూడా జరిగిందనే వార్తలు ఎప్పుడైతే గుప్పుమన్నాయో ఆ క్షణం నుంచి సంచలనం విషయాలు బయటికి వస్తూ ఉన్నాయి. విడాకుల అనంతరం అక్కినేని కుటుంబం సమంతకు భరణంగా 200 కోట్ల రూపాయలు ఇవ్వనున్నట్టు కూడా ఇటీవల ఆంగ్ల పత్రికల్లో ప్రత్యేక వార్తా కథనాలు ప్రచురితమయ్యాయి. కానీ తాజా సమాచారం ప్రకారం, సమంత చిల్లిగవ్వ కూడా అక్కినేని కుటుంబం నుంచి తీసుకోవడానికి సుముఖంగా లేరని తెలిసింది. కృషి, పట్టుదల, నటనా ప్రతిభతో తనకంటూ గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు ఆస్తి సంపాదించుకున్నారు సమంత. ఒక సెల్ఫీ మెడ్ ఉమన్ గా ఆమె తన మాజీ భర్త నుంచి ఎలాంటి డబ్బు ఆశించడం లేదని కుండబద్దలు కొట్టినట్లు సమాచారం.


Brain Stroke: కొన్ని రోజుల నుంచి ఈ లక్షణాలు కనిపిస్తూన్నాయా..!! అయితే ఈ ప్రమాదాన్ని గుర్తించండి..!!

నాగచైతన్య కఠినమైన నిర్ణయం

ఇదిలా ఉండగా మరొక విస్తుపోయే అంశం వెలుగులోకి వచ్చింది. నాగచైతన్య సమంతను ప్రాణంగా ప్రేమించారు. తన లైఫ్ పార్ట్‌నర్‌ గా కాకుండా సమంత ని ప్రాణనేస్తంగా ట్రీట్ చేశారు. కానీ కెరీర్ లైఫ్ ప్రభావం పర్సనల్ లైఫ్ పై పడడంతో వారిద్దరూ చివరికి అనూహ్యంగా విడిపోయారు. అయితే విడిపోతున్నట్లు నిన్న ప్రకటించినప్పటికీ.. తాజా నివేదిక ప్రకారం, నాగ చైతన్య సమంతకి కొంతకాలం నుంచి అంటిముట్టనట్టుగా ఉంటున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా ఒక నెల రోజుల నుంచి ప్రాణంగా ప్రేమించిన సమంతకి చైతూ దూరంగా ఉంటున్నారట. ఇన్ని రోజులు కలిసి ఉన్న తన భార్యను ఒక అపరిచిత వ్యక్తిగా భావించారట. అంతే కాదు, విడాకులు తీసుకోవాలనే తేదీ నిర్ణయం తీసుకున్న తర్వాత నాగచైతన్య సమంతకు పూర్తిగా దూరమయ్యారట. గడిచిన నెల రోజుల కాలంలో ఆయన హైదరాబాద్ లోని ఒక విలాసవంతమైన హోటల్లో ఒంటరిగా ఉన్నారట. ఇంత కఠినమైన నిర్ణయం తీసుకోవడం వెనుక చైతు ఎంత మానసిక వేదనను అనుభవించి ఉంటారో అని అభిమానులు నెట్టింట కామెంట్లు పెడుతున్నారు. సమంత తోడు లేకపోయినా శేష జీవితంలో ముందుకు కొనసాగాలనే మానసిక బలం అలవర్చుకోవడానికి చైతూ ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉండొచ్చని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

Samantha- Naga Chaitanya: సమంతాతో విడాకులు అని ప్రకటించిన 24 గంటల తరువాత నాగచైతన్య ఆసక్తికర నిర్ణయం..!?

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

Jagadhatri April 26 2024 Episode 215: కేదార్ మీద ఒట్టేసిన జగదాత్రి వాళ్ళకి పెళ్లి కాలేదని చెబుతుందా లేదా..

siddhu

Naga Panchami April 26 2024 Episode 340: వైదేహి పంచమిని హాస్పిటల్ కి తీసుకు వెళ్తుందా లేదా.

siddhu

Paluke Bangaramayenaa April 26 2024 Episode 212:  బైజయంతిని నమ్మొద్దు అంటున్న బామ్మ, ఎలుకతో స్వరని ఒక ఆట ఆడుకున్న అభిషేక్..

siddhu

Nindu Noorella Saavasam: ఏం జరుగుతుందోనని టెన్షన్ పడుతున్న అరుంధతి, బాగిని చంపేస్తా అంటున్న మనోహరి..

siddhu

Krishna Mukunda Murari April 26 2024 Episode 454: నిజం తెలిసిన కృష్ణ ఏం చేయనుంది? కృష్ణ కి సపోర్ట్ గా నిలిచిన మురారి..?

bharani jella

Nuvvu Nenu Prema April 26 2024 Episode  607: విక్కీ కి వార్నింగ్ ఇచ్చిన కృష్ణ.. అరవిందను అడ్డం పెట్టుకొని నాటకం.. కృష్ణ కి సపోర్ట్ గా దివ్య..

bharani jella

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

Brahmamudi April 26 2024 Episode 394: అపర్ణ ఫైనల్ వార్నింగ్.. రుద్రాణి రాహుల్ కు గడ్డి పెట్టిన అక్క చెల్లెలు.. అనామికను రెచ్చగొట్టిన రుద్రాణి.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Prabhas: ప్రభాస్ “కల్కి” తెలుగు అమితాబ్ ప్రోమో వచ్చేసింది..!!

sekhar

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Guppedanta Manasu Today 25 2024 Episode 1059: శైలేంద్ర దేవయాని వాళ్లు దత్తత కార్యక్రమానికి వెళతారా లేదా.

siddhu

Trinayani April 25 2024 Episode 1222: గురువుగారిని చంపాలని చూస్తున్న తిలోత్తమ..

siddhu

The Goat Life OTT: ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న ” ది గోట్ లైఫ్ “.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri