Samantha: వాళ్లు మాత్రమే ప్రపంచాన్ని మార్చగలరు సమంత సంచలన పోస్ట్..!!
Samantha: హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2011లో “ఏ మాయ చేసావే” సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సమంత అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. దీంతో అనేక...