NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Samantha: ఆ రకంగా 2023 ఏడాది ముగించిన హీరోయిన్ సమంత..!!

Samantha: 2023 ఏడాది నేటితో ముగియనుంది. కొన్ని గంటలలో కొత్త సంవత్సరం మొదలుకానుంది. సినిమాలపరంగా ఈ ఏడాది పరవాలేదని చెప్పవచ్చు. అంతకు ముందు సంవత్సరాల లో 2019 తర్వాత మహమ్మారి కరోనా కారణంగా సినిమా ఇండస్ట్రీ కుదేలయ్యింది. కానీ 2023వ సంవత్సరంలో ఎక్కడా కూడా మహమ్మారి ఎఫెక్ట్ లేదు. ఇక హీరోయిన్ సమంత విషయానికొస్తే 2021, 2022 సంవత్సరాలు ఆమె పర్సనల్ లైఫ్ లో చాలా డ్యామేజ్ చేయడం జరిగింది. 2021లో నాగచైతన్యతో విడాకులు 2022వ సంవత్సరంలో మయోసైటీస్ అనే వ్యాధి బారిన పడటం జరిగింది. మయోసైటీస్ వ్యాధి కారణంగా దాదాపు ఆరు నెలల పాటు సమంత మంచానికి పరిమితమైంది. 2022 అక్టోబర్ నెలలో ఈ వ్యాధి ఉన్నట్లు రిపోర్టులలో బయటపడ్డాయి.

Heroine Samantha finished this year work outs in the gym

దీంతో అక్టోబర్ నుండి 2023 మార్చి వరకు సమంత ఎలాంటి సినిమాలు చేయలేదు. అప్పటికే ఫుల్ ఫ్లాపుల్లో ఉంది. ఆ సమయంలో “శాకుంతలం” మరోపక్క “ఖుషి” సినిమాలు చేయాల్సి ఉంది. ఈ క్రమంలో… మార్చి నెల వరకు ట్రీట్మెంట్ తీసుకున్న సమంత తర్వాత నుండి ఒప్పుకున్న షూటింగ్స్ మొత్తం కంప్లీట్ చేయడం జరిగింది. ఈ క్రమంలో సెప్టెంబర్ నెలలో “ఖుషి”తో అద్భుతమైన విజయాన్ని సమంత సొంతం చేసుకుంది. అనంతరం మయోసైటీస్ వ్యాధికి సంబంధించి… బ్యాలెన్స్ ఉన్న ట్రీట్మెంట్ విదేశాలలో తీసుకోవడం జరిగింది. “ఖుషి” తర్వాత సమంత మరో ప్రాజెక్ట్ ఒప్పుకోలేదు.

Heroine Samantha finished this year work outs in the gym

మొన్నటి వరకు విదేశాలలో విశ్రాంతి తీసుకున్న సమంత.. ఇటీవలే కొన్ని వారాల క్రితం హైదరాబాద్ చేరుకుంది. ఈ క్రమంలో ఆమె ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రత్యూష చారిటీ పిల్లలతో గడపడం జరిగింది. అనంతరం సొంత నిర్మాణ సంస్థ స్థాపించడం జరిగింది. ఈ రకంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న సమంత 2023 ఏడాది వర్కౌట్ చేస్తూ కంప్లీట్ చేసినట్లు ఓ వీడియోని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం జరిగింది. ఇదే ఈ ఏడాది లాస్ట్ వర్కౌట్ అని తెలియజేస్తూ సమంత వీడియో రిలీజ్ చేసింది. కాగా నెక్స్ట్ సమంత బాలీవుడ్ ప్రాజెక్ట్ లపై ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు టాక్.

Related posts

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri