NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Kalki 2898 AD: కల్కి సినిమా ట్రైలర్ ఎప్పుడు వస్తుందో హింట్ ఇచ్చిన డైరెక్టర్ నాగ్ అశ్విన్..!!

Kalki 2898 AD: “సలార్” సినిమాతో ప్రభాస్ మంచి జోరు మీద ఉన్నాడు. చాలా కాలం తర్వాత హిట్టు పడటంతో ప్రభాస్ ఫ్యాన్స్ కూడా “సలార్” సినిమా విజయాన్ని ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. పాన్ ఇండియా నేపథ్యంలో విడుదలైన ఈ సినిమాకి బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కూడా కలెక్షన్స్ రికార్డు స్థాయిలో రావడం విశేషం. దీంతో మరోసారి పాన్ ఇండియా లెవెల్ లో తనకు ఎదురులేదని ప్రభాస్ సలార్ సినిమాతో నిరూపించారు. “సలార్” సినిమాతో హిందీ ఇండస్ట్రీపై వేట మొదలుపెట్టిన ప్రభాస్ “కల్కి 2898 AD” సినిమాతో…పాన్ వరల్డ్ మార్కెట్ నీ టార్గెట్ చేయడం జరిగింది. ఈ సినిమా జనవరి 24వ తారీఖు విడుదల కావలసి ఉండగా షూటింగ్ ఇంకా కంప్లీట్ కాకపోవటంతో వాయిదా పడటం జరిగింది.

Director Nag Ashwin gave a hint when the trailer of Kalki will be released

అయితే ఈ సినిమా దర్శకుడు నాగ్ అశ్విన్ ఇటీవల…బాంబే ఐఐటీ కాలేజ్ లో టెక్ ఫెస్ట్ లో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా అక్కడ విద్యార్థులు “కల్కి 2898 AD” సినిమా గురించి పలు ప్రశ్నలు వేయడం జరిగింది. దీనిలో భాగంగా “కల్కి 2898 AD” ట్రైలర్… ఎప్పుడు విడుదలవుతుందో..అప్ డేట్ అడగడం జరిగింది. ఆ ప్రశ్నకు.. నేటి నుంచి సరిగ్గా 93 రోజులలో ట్రైలర్ రిలీజ్ అవుతుందని స్పష్టం చేశారు. అయితే ఆ ఇంటర్వ్యూ డిసెంబర్ 28వ తారీకు జరిగింది. అప్పటినుండి 93 రోజులు లెక్క పెడితే ఏప్రిల్ ఫస్ట్ రావడం జరిగింది. దీంతో ఏప్రిల్ ఫస్ట్ తారీకు నాడు “కల్కి 2898 AD” ట్రైలర్ రిలీజ్ అవుతుందని ఫ్యాన్స్ లెక్కలు కట్టుకున్నారు. ఇదే సమయంలో ఏప్రిల్ నెలలోనే సినిమా రిలీజ్ అవుతుందని ఫిక్స్ అయిపోయారు.

Director Nag Ashwin gave a hint when the trailer of Kalki will be released

ప్రభాస్ కెరియర్ లోనే “కల్కి 2898 AD” అత్యంత హై బడ్జెట్ సినిమా. వైజయంతి మూవీస్ బ్యానర్ లో 50వ సినిమాగా తెరకెక్కుతోంది. నిర్మాత అశ్వినీ దత్ చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సబ్జెక్టు కావటంతో VFX గ్రాఫిక్స్ వర్క్…కి పెద్దపీట వేయడం జరిగింది. అవెంజర్స్ రేంజ్ లో సినిమాలో గ్రాఫిక్స్ ఉంటాయని ఎడిటర్ ఇటీవల తెలియజేశారు. అంతేకాదు ఈ సినిమాకి పూర్తిగా హాలీవుడ్ లో చిత్రీకరించే కెమెరాలను ఉపయోగించడం జరిగిందట. అమితాబ్, కమలహాసన్, దీపికా పదుకునే, దిశాపటాని మరి కొంతమంది కీలకపాత్రలో కనిపిస్తున్నారు. భారీతారాగణంతో “కల్కి 2898 AD” సినిమా తెరకెక్కుతోంది. ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకోవడం జరిగింది.

Related posts

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Paluke Bangaramayenaa April 30 2024 Episode 215: కోటయ్యది ఆత్మహత్య కాదు హత్య అంటున్న అభిషేక్..

siddhu

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

Trinayani April 30 2024 Episode 1226: గుర్రం పాదాలతో కనపడిన విశాలాక్షి, తిలోత్తమని తన్నిన వాయువు..

siddhu

Naga Panchami: నాగేశ్వరి చేతుల్లో ఓడిపోయిన గరుడ రాజు తిరిగి గరుడ లోకానికి వెళతాడా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 30 2024 Episode 611: రాజ్ కి నిజం చెప్పిన విక్కీ.. మురళి గురించి నిజం తెలుసుకున్న రాజ్ ఏం చేయనున్నాడు?

bharani jella

Krishna Mukunda Murari April 30 2024 Episode 458: ముకుంద తో కలిసి వైదేహి నాటకం.. సరోగసికి ఏర్పాట్లు.. భవాని సర్ప్రైజ్ పార్టీ..?

bharani jella