NewsOrbit
Entertainment News సినిమా

Akkineni Naga Chaitanya: కొడుకు నాగ చైతన్య కోసం తండ్రి అక్కినేని పక్క పెళ్లి ప్లాన్…హైదరాబాద్ లో పెద్ద బిజినెస్ మాన్ కూతురితో రెండో పెళ్లి కి అంత సిద్ధం!

Akkineni Naga Chaitanyas Father Akkineni Nagarjuna is ready with Chaitanyas second marriage plan

Akkineni Naga Chaitanya: సమంత- నాగ చైతన్య తమ వివాహ బంధానికి ఫుల్‌స్టాప్ పెడుతూ ఎప్పుడైతే విడాకుల ప్రకటన చేశారో అప్పటినుంచి వీరిద్దరి వ్యక్తిగత విషయాలపై ఎన్నో రూమర్స్ బయటకొచ్చాయి. అక్కినేని ఫ్యామిలీ కండీషన్స్, సమంత బిహేవియర్ అంటూ బోలెడన్ని పుకార్లు షికారు చేశాయి. అయితే ఇటు సమంత గానీ, అటు అక్కినేని ఫ్యామిలీ గానీ వీటన్నింటీ పెద్దగా పట్టించుకోలేదు. దీంతో పెద్దఎత్తున గాసిప్స్ హవా నడిచింది. ఈ క్రమంలోనే తాజాగా నాగ చైతన్య రెండో పెళ్లి అంటూ మరో వార్త బయటకు రావడం జనాల్లో హాట్ టాపిక్ అయింది

Akkineni Naga Chaitanyas Father Akkineni Nagarjuna is ready with Chaitanyas second marriage plan
Akkineni Naga Chaitanyas Father Akkineni Nagarjuna is ready with Chaitanyas second marriage plan

విడాకుల ప్రకటన తర్వాత సినిమాలతో బిజీ అయిన నాగ చైతన్య రెండో పెళ్ళికి సిద్ధమయ్యారని, ఈ మేరకు లోలోపల అక్కినేని ఫ్యామిలీ ఏర్పాట్లు కూడా చేస్తున్నారనే టాక్ బయటకొచ్చింది. అది కూడా ఓ యంగ్ హీరోయిన్‌తో చైతూ పెళ్లి జరగనుందంటూ వార్తలు వైరల్ అవుతుండటం చర్చనీయాంశంగా మారింది. అయితే సదరు హీరోయిన్ ఎవరనే దానిపై క్లారిటీ లేదు కానీ ప్రచారం మాత్రం ఊపందుకుంది. అది రూమర్ అని ఊరుకున్నారు జనం.

Naga Chaitanya: నాగ చైతన్య కెరీర్ లోనే అతి భారీ బడ్జెట్…ఆ హీరోయిన్ తో కలిసి మళ్లీ తండేల్ సినిమాలో అక్కినేని నాగ చైతన్య!

నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి ఆగకుండా. నాగార్జున ఇప్పటికే అమ్మాయిని ఫిక్స్ చేశారని ఒక సమాచారం. ఓ బిజినెస్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయిని నాగ చైతన్య పెళ్లి చేసుకోబోతున్నాడట. అమ్మాయి కుటుంబానికి సినిమా పరిశ్రమతో ఎలాంటి సంబంధం లేదాని వార్త . ఇప్పటికే పెళ్లికి సంబంధించిన మాట ముచ్చట కూడా పూర్తి అయినట్లు ఆ వార్తల సారాంశం. అయితే, దీనిపై అక్కినేటి కుటుంబ సభ్యులు ఎవరూ స్పందించలేదు. ఇదీ రూమేరె అని ఊరుకున్నారు.

Akkineni Naga Chaitanyas Father Akkineni Nagarjuna is ready with Chaitanyas second marriage plan
Akkineni Naga Chaitanyas Father Akkineni Nagarjuna is ready with Chaitanyas second marriage plan

ఇదిలా ఉంటే.. ఇంకో వార్త నాగ చైతన్యకు రెండో పెళ్లి చేసేందుకు నాగార్జున భారీ రేంజ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. తమ దగ్గరి బంధువుల అమ్మాయితో చైతూకి పెళ్లి చేయాలని ఆయన డిసైడ్ అయ్యారట. ఈ అమ్మాయి ఫాదర్ బడా బిజినెస్‌మెన్ అని సమాచారం. ఈ మేరకు లోలోపల సంప్రదింపులు జరుపుతున్నారని టాక్. ఈ సారి నాగ చైతన్య పర్సనల్ లైఫ్ లో ఉన్న ఇబ్బందులకు ఫుల్ స్టాప్ పెట్టేలా నాగ్ ప్లాన్ చేస్తున్నారట. ఇది ఇంకో రూమర్  కానీ శోభిత దూళిపాళ్లతో నాగ చైతన్య సన్నిహితంగా ఉంటున్నారని.. వారిద్దరూ తరచుగా వెకేషన్స్‌కి వెళుతున్నారనే టాక్ అయితే నడిచింది. నాగ చైతన్య కొత్తగా నిర్మించుకుంటున్న ఇంటికి పలుమార్లు ఆమెను తీసుకెళ్లాడని, శోభితను వివాహం చేసుకోవాలని చైతూ ఫిక్సయినట్లు ఓ రేంజ్ డిస్కషన్స్ నడిచాయి. నాగ చైతన్య మరియు శోభిత ధూళిపాళ డేటింగ్ పుకార్లు కొత్త కాదు. ఇప్పుడు, ఈ జంటకు సన్నిహిత మూలం ఇండియా టుడేతో మాట్లాడుతూ, ఇద్దరూ “తమ సంబంధాన్ని త్వరలో బహిరంగపరచాలనే ఆలోచనను చర్చిస్తున్నారు మరియు పరిశీలిస్తున్నారు”.

అతను ఇప్పటికీ శోభిత తో డేటింగ్ చేస్తున్నాడు మరియు వారు స్నేహం బలంగా ఉన్నది . ఈ జంట తమ సంబంధాన్ని త్వరలో బహిరంగపరచాలనే ఆలోచనను చర్చిస్తున్నారు మరియు పరిశీలిస్తున్నారు. బహిరంగంగా తమ ప్రేమను బహిరంగంగా అంగీకరిస్తున్నారు కూడా.

Related posts

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri