NewsOrbit
Entertainment News OTT సినిమా

Naga Chaitanya Samantha: నాగ చైతన్య దూత వెబ్ సిరీస్ కి స్ఫూర్తి సమంత అంటే ఆశ్చర్యపోతారా… దూత తో చైతూకు పట్టిన శని పోయినట్లేనా?

Akkineni Naga Chaitanya: Samantha's inspiration behind Chaitanya's Dhootha Web Series, Is this the end of Shani in his Career?

Naga Chaitanya Samatha: అమెజాన్ ప్రైమ్ వీడియో నుండి విడుదలైన మొట్టమొదటి పూర్తి తెలుగు ఒరిజినల్ వెబ్ సిరీస్ ఇప్పుడు స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉంది. అక్కినేని నాగ చైతన్య నటించిన దూత వెబ్ సిరీస్ అతనిని ఓటీటి ప్రపంచానికి చేరువ చేసింది… హిట్ టాక్ మరియు విమర్శకుల ప్రశంసలు అందుకున్న దూత వెబ్ సిరీస్ తో నాగ చైతన్యకు పట్టిన శని పోయినట్లేనా, ఇందులో మాజీ భార్య సమంత రుత్ ప్రభు పాత్ర ఎంత ఉంది?

Akkineni Naga Chaitanya: Samantha's inspiration behind Chaitanya's Dhootha Web Series, Is this the end of Shani in his Career?
Akkineni Naga Chaitanya: Samantha’s inspiration behind Chaitanya’s Dhootha Web Series, Is this the end of Shani in his Career?

ఎంత ప్రయత్నించినా హిట్ దొరకని నాగ చైతన్య, ఎన్నో ప్రయత్నాల తరువాత చివరికి వెబ్ సిరీస్ చేయాలని నిర్ణయించుకోవడం కలిసొచ్చింది అని చెప్పాలి. పాపం చైతు మాత్రం ఎం చేయగలడు చెప్పండి, కమర్షియల్ సినిమాలకు సరిపడా కటౌట్ చైతన్యకు లేదు అందుకే యాక్షన్ ఓరియెంటెడ్ మాస్ సినిమాలు తీయలేడు, కానీ ఇప్పుడు థియేటర్లలో నడిచేవి కేవలం కమర్షియల్ సినిమాలు మాత్రమే. మిగతా సినిమాలు ప్రేక్షకులు ఓటీటి లో మాత్రమే చూస్తున్నారు, సినిమా కథ చాలా బాగుంటే తప్ప థియేటర్లకు వెళ్లట్లేదు.

Akkineni Naga Chaitanya: Samantha's inspiration behind Chaitanya's Dhootha Web Series, Is this the end of Shani in his Career?
Akkineni Naga Chaitanya: Samantha’s inspiration behind Chaitanya’s Dhootha Web Series, Is this the end of Shani in his Career?

నేను పెద్ద కమర్షియల్ సినిమాలు మాత్రమే చేస్తాను అని పిచ్చి ఆలోచనలో ఉండకుండా వెబ్ సిరీస్ లో నా అదృష్టం ప్రయత్నిస్తాను అని అనుకోవడం మంచి ఆలోచనే…అయితే ఈ ఆలోచన చైతన్యకు రావడానికి కారణం సమంత అనే చెప్పాలి, ప్రైమ్ వీడియో వారు నిర్మించిన ది ఫ్యామిలీ మాన్ 2వ సీజన్లో సమంత ప్రధాన పాత్రలో చక్కటి నటనతో అందరి దెగ్గర మెప్పు తెచ్చుకుంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ సమంత నటించిన ఫ్యామిలీ మాన్ తనకు చాలా నచ్చింది అని చైతన్య చెప్పాడు. ఒక సమయంలో తన పని అయిపోయింది అనుకున్న సమంత ఈ వెబ్ సిరీస్ తో ఆ తరువాత పుష్ప పాటతో ఒక్కసారిగా పాన్ ఇండియా పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇదే తరహా లో సమంత తమన్నా లాంటి వారు ఓటీటి లో రాణించడం గమనించిన చైతన్య తాను కూడా వెబ్ సిరీస్ చేయాలి అనుకోవడం అతని కెరీర్ కి పట్టిన శని పోయేలా చేసింది అని ఫాన్స్ అభిప్రాయపడేలా చేసింది.

Salaar Trailer: “సలార్” ట్రైలర్ విడుదల అవుతున్నా సమయంలో.. నిరాశలో ప్రభాస్ ఫ్యాన్స్..!!

జర్నలిస్ట్ సాగర్ పాత్ర లో నాగ చైతన్య అందరిని ఆకట్టుకున్నాడు…అద్భుతమైన కథా కథనం తో మన ముందుకు వచ్చిన దూత ఎన్నో చిక్కుముళ్లు చీకటి రహస్యాల నడుమ సాగుతుంది…ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే చేసేయండి మరి

 

 

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu