Ketika Sharma: హీరోయిన్ కేతిక శర్మ అందరికీ సుపరిచితురాలు. గ్లామర్ డాల్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ… ప్రారంభంలో తన అందాలతో అందరి చూపును తన వైపుకు తిప్పుకుంది. ఆకాష్ పూరి హీరోగా నటించిన “రొమాంటిక్” సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. రొమాంటిక్ సినిమా కూడా పరాజయం పాలయింది. ఆ తర్వాత “రంగ రంగ వైభవంగా” అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఈ ఢిల్లీ భామ పలకరించింది. ఈ సినిమా పర్వాలేదనిపించింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ మరియు సాయిధరమ్ తేజ్ కలసి నటించిన “బ్రో”..లో నటించి ఓ మాదిరి హిట్ తన ఖాతాలో వేసుకుంది.
అనంతరం నాగశౌర్య హీరోగా వచ్చిన “లక్ష్యా”లో కూడా నటించడం జరిగింది. కానీ ఈ సినిమా పరాజయం పాలయ్యింది. సుమంత్ హీరోగా వచ్చిన సుబ్రహ్మణ్యపురం.. సినిమాతో కాస్త పర్వాలేదనిపించుకుంది. కేతిక శర్మ తెలుగులో చేసిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దీంతో తెలుగులో అవకాశాలు లేకుండా పోయాయి. అయినా గాని సోషల్ మీడియా వేదికగా చేసుకుని.. కేతికా శర్మ తన అందచందాలతో ఆకట్టుకుంటూ ఉంది. మోడలింగ్ రంగంలో రాణించిన ఈ ముద్దుగుమ్మ 2016 నుండి.. సినిమా రంగంలో రావడం జరిగింది. అయితే ఆమె నటించిన ఏ సినిమా కూడా విజయాలు సాధించలేదు.
ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా కేతిక శర్మ.. తన గ్లామర్ ఫోటోలను పోస్ట్ చేస్తూ.. అందరినీ ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంది. డిసెంబర్ నెలలో పుట్టిన రోజు కావడంతో తాజాగా కేతిక శర్మ వైట్ కలర్ టీ షర్టు లో టాప్ అందాలను హైలెట్ చేస్తూ కింద వేసుకున్న ఇన్నర్ వేర్.. డ్రాయర్ కనబడేలా ఫోటోలకు ఫోజులిచ్చి ఆ బ్లాక్ అండ్ వైట్ ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలకు నెటిజెన్ లు..భారీ ఎత్తున లైకులు.. కామెంట్లు పెడుతున్నారు. అడ్వాన్స్ హ్యాపీ బర్తడే కేతిక శర్మ అంటూ విషెస్ తెలియజేస్తున్నారు.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!