NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Samantha: చాలాకాలం తర్వాత మళ్లీ డబ్బింగ్ స్టార్ట్ చేసిన సమంత..!!

Samantha: హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వరుస పరాజయాలతో ఉన్న సమంత గత ఏడాది “ఖుషి” సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. అంతకుముందు మాయోసైటిస్ వ్యాధిన బారిన పడటంతో… కొన్ని నెలలపాటు సినిమా షూటింగులకు బ్రేక్ ఇవ్వడం జరిగింది. మాయోసైటిస్ కి చికిత్స తీసుకోవడంతో చాలావరకు గ్లామర్ దెబ్బతింది. అంతకుముందు ఆమె నటించిన యశోద, శాకుంతలం సినిమాలు రెండు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఈ రెండు సినిమాలు చేయకముందు వ్యక్తిగతంగా సమంత జీవితం అనేక చిక్కుల్లో పడటం జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న అక్కినేని నాగచైతన్యకి విడాకులు ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత “పుష్ప” సినిమాలో ఐటెం సాంగ్ చేసి కెరియర్ పరంగా మంచి స్పీడ్ అందుకున్న సమయంలో మాయోసైటిస్ వ్యాధి బారిన పడటం జరిగింది.

samantha dubbing started with varun dhawan citadel web series

ఈ క్రమంలో సమంత ఆరోగ్యం చాలా డ్యామేజ్ కావటంతో అభిమానులు ఎంతగానో బాధపడ్డారు. అయితే కొద్దిగా కోలుకున్న తర్వాత… ఒప్పుకున్న సినిమా షూటింగ్స్ కంప్లీట్ చేసి గత ఏడాది “ఖుషి” సినిమాతో హిట్ అందుకోవడం జరిగింది. సెప్టెంబర్ నెలలో “ఖుషి” రిలీజ్ తర్వాత సమంత విదేశాలకు వెళ్లిపోవడం జరిగింది. అక్కడే మాయోసైటిస్ కి సంబంధించి మిగతా బ్యాలెన్స్ చికిత్స చేయించుకుని డిసెంబర్ నెలలో హైదరాబాద్ రిటర్న్ అయింది. “ఖుషి” తర్వాత సమంత ఇప్పటివరకు కెమెరా ముందుకు రాలేదు. మరో ప్రాజెక్టు ఒప్పుకున్న దాఖలాలు కూడా లేవు. ఇదే సమయంలో ఓ నిర్మాణ సంస్థ సమంత ప్రకటించింది. దీంతో సమంత అభిమానులు ఎంతో టెన్షన్ పడుతున్నారు. అసలు సమంతకి సినిమాలు చేసే ఆలోచన ఉందా..? లేదా..? అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

samantha dubbing started with varun dhawan citadel web series

తాజాగా సమంత నటించిన వెబ్ సిరీస్ “సిటాడెల్” కు డబ్బింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ విషయాన్ని సమంత స్వయంగా సోషల్ మీడియాలో ఫోటో పోస్ట్ చేసి తెలియజేసింది. హీరో వరుణ్ ధావన్ సినిమా యూనిట్ తో కలిసి ఈ సిరీస్ రషెస్ చూసినట్లు తెలియజేసింది. “సిటాడెల్” లో యాక్షన్ సన్నివేశాలలో సమంత డూప్ లేకుండా నటించినట్లు సినిమా యూనిట్ తెలియజేయడం జరిగింది. దీంతో చాలాకాలం తర్వాత సమంత నటించిన వెబ్ సిరీస్ విడుదలకు సిద్ధం అవుతున్న నేపథ్యంలో అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

Related posts

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri