NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari January 31 2024 Episode 381: ముకుంద పై ఆదర్శ్ అనుమానం.. సంశయంలో కృష్ణ మురారి..

Krishna Mukunda Murari Today Episode January 31 2024 Episode 381 Highlights

Krishna Mukunda Murari January 31 2024 Episode 381:  ఇంట్లో వాళ్ళందరూ డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం చేస్తుంటారు. అప్పుడే మాటల్లో ఆదర్శ్ భవానీతో ముకుందకు మీరంటే ఎంత ప్రేమ తెలుసా అమ్మ అని చెబుతాడు. ఇప్పుడు ఎందుకు ఆదర్శ్ ఇదంతా కావాలంటే కాశ్మీర్ కబుర్లు చెప్పండి అని ముకుందా అంటుంది. అయినా ఇలా ఒకరి మీద ప్రేమని, గౌరవం ఉన్నాయని మనం సూటిగా చెప్పనవసరం లేదు. వాళ్లకి మనం ఇచ్చే గౌరవాన్ని, మన ప్రవర్తనని చూసే వాళ్లకి మన మీద ఎంత ప్రేమ ఉంటుందో అర్థమవుతుంది కదా మురారి అని ఇన్ డైరెక్ట్ గా ముకుందా మురారిపై ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తుంది. అవును కదా అని అందరూ అనుకుంటారు. అయినా మధు, ప్రసాద్ వైపు చూస్తూ సుమలత అప్పుడు వీళ్ళిద్దరూ గురించి భవాని అక్కకి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కదా అని సుమలత అనడంతో అందరూ నవ్వుకుంటూ తింటారు.

Krishna Mukunda Murari Today Episode January 31 2024 Episode 381 Highlights
Krishna Mukunda Murari Today Episode January 31 2024 Episode 381 Highlights

ఇక కృష్ణ మురారి ఇద్దరు నిద్రపోవడానికి వాళ్ళ గదిలోకి వస్తారు. అప్పుడు మురారి కృష్ణ ను చూస్తూ, నిజంగా నువ్వు భార్యగా దొరకడం నా అదృష్టం అని అంటాడు. లేదు ఏసిపి సార్ మీరు దొరకడం నా అదృష్టం అని కృష్ణ అంటుంది. అయినా ఇంట్లో వాళ్లందరూ ఆదర్శ్ వస్తాడా రాడా అని ఆలోచిస్తూ ఉంటే.. నువ్వు మాత్రం ముకుంద సమస్యకి ఒక చెక్ పెట్టావు నిజంగా ఎవరు ఆలోచించండి విధంగా నువ్వు ఆలోచించవు. నిజంగా నువ్వు గ్రేట్ కృష్ణ అని మురారి పొగడ్తలతో ముంచెత్తాడు. అయినా కానీ కృష్ణ ఆ పొగడ్తలకి పొంగిపోకుండా మీరు లేకుండా నేను లేను. నాది ఆలోచన మాత్రమే మీరు నా ఆలోచనని ఆచరణాలు చేసి చూపించారు అని కృష్ణ అంటుంది.

Krishna Mukunda Murari Today Episode January 31 2024 Episode 381 Highlights
Krishna Mukunda Murari Today Episode January 31 2024 Episode 381 Highlights

ఆదర్శ ఉదయం నిద్ర లేచేసరికి ముకుందా తన పక్కన ఉండదు. అప్పటికే ఆదర్శం మనసులో అనుమానం కలుగుతుంది. ఇక కిందకి చూడగా కింద నేల మీద చాప వేసి బెడ్ ఉంటుంది అప్పుడు ఆదర్శ అనుమానం రెట్టింపు అవుతుంది. ముకుంద నన్ను ప్రేమిస్తున్నాను నాకోసం ఎదురు చూస్తున్నాను అని అంటుంది. కానీ ఎందుకు ఇప్పుడు నాకు దూరంగా ఉంటుంది. ఎందుకు నా పక్కన నిద్రపోలేదు అని గురించి ముకుందా గురించి ఆదర్శం మనసులో 100 రకాల అనుమానాలు రేకెత్తుతాయి. ఇక ఆదర్శ్ అసలు ముకుందా నన్ను నిజంగానే ఇష్టపడుతుందా.. లేదంటే నన్ను ఇక్కడికి రప్పించడానికి ఇదంతా చేసిందా అని అనుకుంటాడు. సరిగ్గా అదే సమయానికి ముకుందా అక్కడికి వస్తుంది.

Krishna Mukunda Murari Today Episode January 31 2024 Episode 381 Highlights
Krishna Mukunda Murari Today Episode January 31 2024 Episode 381 Highlights

ముకుందా నేను నిన్ను సూటిగా ఒక ప్రశ్న వేస్తాను. నాకు సూటిగా సమాధానం చెప్తావ అని ఆదర్శ అడుగుతాడు. అప్పుడు చెబుతాను అడుగు అని ఆదర్శతో ముకుందా అంటుంది. నువ్వు నిజంగానే నన్ను ప్రేమిస్తున్నావా లేదంటే నన్ను ఇక్కడికి రప్పించాలని నాకోసం నువ్వు ఎదురు చూస్తున్నావని వీళ్ళ అందరితో చెప్పించారని ఆదర్శ్ అడుగుతాడు. అప్పుడు ముకుందా ఏంటి ఆదర్శ్ కి అనుమానం వచ్చింది. దేవుడా మళ్లీ నాకెందుకు ఈ పరీక్ష అని ముకుందా అనుకుంటుంది. ఇప్పుడు ఆదర్శ్ పై నాకు ప్రేమ లేదు. లేకపోయినా ప్రేమ ఉన్నట్టు నటించా.లి తప్పదు నేను కృష్ణకి మాట ఇచ్చాను తన జీవితంలోకి నేను ఇంకెప్పటికీ రాను అని ఇక నాకు ప్రేమ లేకపోయినా ప్రేమ ఉన్నట్టు నటించాలి ఆదర్శ తప్పదు అని అనుకొని.. ఎందుకు ఆదర్శ్ నీకు అంతా అనుమానం కలిగింది అని ముకుందా అడుగుతుంది. అప్పుడు తన బెడ్ పక్కనే ఉన్న చాప వైపు చూపించి అడుగుతాడు. నువ్వు ఎందుకు కింద పడుకున్నావో అని అడగగా అప్పుడు ముకుందా? మన ఇద్దరికీ ఇంకా ముహూర్తం పెట్టలేదు కదా అప్పటివరకు మనం దూరంగానే ఉండాలి. ఈ మాట నేను చెప్పలేదు పెద్దలు చెబుతున్నారు అందుకే ఉంటున్నాను అని ముకుందా కవర్ చేస్తుంది. అయితే కృష్ణ మురారిలు కూడా అలాగే దూరంగా ఉంటున్నారా.. వాళ్ళని పిలిచి అడగనా అని మురారి నీ ఆదర్శ పిలవబోతాడు. అప్పుడు ముకుందా ఆపి వాళ్ల గురించి మనకి అనవసరం మనం. ఇప్పటివరకు మనం కలిసుండలేదు. కానీ వాళ్లు కలిసి ఉంటేనే దూరంగా ఉన్నారు. వాళ్ళు విడిపోతారు అనే నమ్మకం వాళ్ళకి లేదు. కానీ మనం ఎప్పుడు ఏమవుతుందో కూడా తెలియని పరిస్థితి. అందుకే నేను ఆచారాలు పద్ధతులని పాటించాలని అనుకుంటున్నాను అని ముకుందా ఆదర్శ్ కి సర్ది చెబుతుంది. ఇక నీ మాటలు విన్న తర్వాత నేను కూడా ఆచారాలను పాటిస్తాను. అయితే ఆ ముహూర్తం అయిందాక ఇలాగే దూరంగా ఉందామని ఆదర్శ్ అంటాడు.

Krishna Mukunda Murari Today Episode January 31 2024 Episode 381 Highlights
Krishna Mukunda Murari Today Episode January 31 2024 Episode 381 Highlights

కృష్ణ ఉదయాన్నే నిద్ర లేచి మురారిని నిద్ర లేపుతుంది. తర్వాత కృష్ణ గదిలో సామాన్లు సర్దుతూ ఉండగా అప్పుడు మురారి కృష్ణ నడుమును పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. కృష్ణ తప్పించుకొని మురారిని ఆట పట్టిస్తూ ఉంటుంది. అప్పుడు మీరు కిందకు పదండి అని కృష్ణ చెబుతుంది. ఏంటి ఆ సర్ప్రైజ్ నాకు ఇప్పుడే చెప్పు అని మురారి అంటాడు. అయినా నేను అందరిలాగే ఆ సర్ప్రైజ్ తెలుసుకోవాలా.. లేదు లేదు నాకు ఇప్పుడే చెప్పాలి అని మురారి పట్టుబడతాడు. ఇక కృష్ణ మురారి నుంచి తప్పించుకుంటుంది.

Krishna Mukunda Murari Today Episode January 31 2024 Episode 381 Highlights
Krishna Mukunda Murari Today Episode January 31 2024 Episode 381 Highlights

రేపటి ఎపిసోడ్లో ముకుంద ఆదర్శ్ కలిసిన ఆనంద సమయంలో వాళ్ళిద్దరి పెళ్లి సాక్షిగా మరోసారి వాళ్ళిద్దరికీ ఉంగరాలు మార్పించాలని అనుకుంటున్నాను అని కృష్ణ అంటుంది. ఇక అందరూ సంతోషిస్తారు. ఆదర్శ్ ముకుందా చేతులకి చెరో ఒక రింగ్ బాక్సులు కృష్ణ ఇస్తుంది. ఆదర్శ్ ఆ రింగును ఓపెన్ చేసి అందరి ముందు ముకుంద చేతికి తొడుగుతాడు. ఇక ముకుంద ఏం చేస్తుందో చూడాలి.

Related posts

Tollywood: టాలీవుడ్ కు మే 9 ఎందుకంత‌ స్పెష‌ల్‌.. అస‌లీ రోజు ప్ర‌త్యేక‌త ఏంటి..?

kavya N

Sai Pallavi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి ప‌ల్ల‌వి చేసిన సినిమాలేంటి.. హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వ‌చ్చింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

kavya N

Brahmamudi May 09 Episode 405:బాబు తల్లితో కొడుక్కి పెళ్లి చేస్తానన్న ఆపర్ణ.. కావ్యకి అన్యాయం.. పుట్టింటికి శాశ్వతంగా వెళ్ళానున్న అపర్ణ..రేపటి ట్వీస్ట్?

bharani jella

Nuvvu Nenu Prema May 09 Episode 619:కృష్ణ ని కొట్టిన విక్కీ.. భర్తకు అవమానం భావించిన అరవింద.. ఇంటి నుండి శాశ్వతంగా వెళ్లిపోయిన అరవింద..

bharani jella

Krishna Mukunda Murari May 09 Episode 466:ముకుంద ఆదర్శల పెళ్లికి భవానీ గ్రీన్ సిగ్నల్.. ఆదర్శ్ కి కట్టు కథ చెప్పిన ముకుంద ..మురారి మనసులో ముకుంద.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీ స్ట్రీమింగ్ ని ఆలస్యం చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది టీం.. కారణం ఇదే..!

Saranya Koduri

Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!

Saranya Koduri

Project Z OTT: ఆరేళ్ల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్నా సందీప్ కిషన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: ఓటీటీ హక్కుల విషయంలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన ఆవేశం మూవీ.. ఫాహదా మజాకానా..!

Saranya Koduri

Adah Sharma Bastar OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న బస్కర్ ది నక్సల్.. డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Niharika Latest Post: సోషల్ మీడియాను హీటెక్కిస్తున్న నిహారిక సరికొత్త టాటూ పిక్.. స్పాట్ భలే సెలెక్ట్ చేశావు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Karthika Deepam: లైంగిక వేధింపులకు గురైన కార్తీకదీపం హీరోయిన్.. పోలీసులకు ఫిర్యాదు..!

Saranya Koduri

Aadapilla: గాయాలతో ఫొటోస్ షేర్ చేసిన ఆడపిల్ల సీరియల్ ఫేమ్ సమీరా.. భర్త పై నిందలు వేస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Shoban Babu: వాట్.. శోభన్ బాబు ఇంట్లో దేవుడు ఫోటో ప్లేస్ లో ఆ స్టార్ హీరో ఫోటో ఉంటుందా?.. సోగ్గాడు మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri