NewsOrbit
Entertainment News సినిమా

Samantha Naga Chaitanya: “కుక్క లాగా చూసాడు” నాగ చైతన్య గురించి సమంత నిజం బయటపెట్టింది !

Samantha Naga Chaitanya: సోషల్ మీడియాలో సమంత నాగచైతన్యకి సంబంధించి ఎటువంటి వార్త వచ్చిన అది పెద్ద ట్రేండింగ్ అవుతుంటది. వీరిద్దరు విడిపోయి రెండు సంవత్సరాలు కావస్తున్నా గాని… ఈ జంట కి సంబంధించిన వార్త ఎటువంటిదైనా క్షణాల్లో వైరల్ చేస్తూ ఉంటారు. ఇప్పటికే చాలా రూమర్స్ నీ ఇంకా వ్యక్తిగత విషయాలను ఎన్నో వైరల్ చేయడం జరిగింది. తాజాగా ఈ రీతిగానే నాగచైతన్య గురించి సమంత షాకింగ్ కామెంట్లు చేసినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో.. చెక్కర్లు కొడుతుంది. విషయంలోకి వెళ్తే నాగచైతన్య తనని కుక్కలాగా చూస్తాడు అంటూ సమంత మాట్లాడినట్లు సదరు వార్తలో రాసుకురావడం జరిగింది. దీంతో అందరిని ఈ వార్త ఆశ్చర్యానికి గురి చేయడం జరిగింది.

Samantha revealed the truth about Naga Chaitanya looked like a dog

అంతేకాదు ఈ మాట విని అందువల్ల సమంత విడాకులు తీసుకున్నట్లు భావిస్తున్నారు. ఇక అసలు విషయంలోకి వెళ్తే ఓ ఇంటర్వ్యూలో భాగంగా సమంత పాల్గొన్నప్పుడు అక్కడే దగ్గుబాటి రానా కూడా ఉండటం జరిగిందట. ఈ క్రమంలో రానా మీకు కుక్క పిల్లలు అంటే ఇష్టం అనుకుంటా అని సమంతనీ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకి సమంత అవును నాకు కుక్కపిల్లలు అంటే చాలా ఇష్టం. అందుకే పెళ్లి కాకముందు ఎన్నో పెంచుకున్నాను. కానీ ఇప్పుడు పెళ్లయిన తర్వాత మాత్రం పెంచుకోవడంలేదని చెప్పిందట. ఎందుకు ఒక్కసారిగా అటువంటి నిర్ణయం తీసుకున్నావు అని రానా తిరిగి సమంతని ప్రశ్నించాడంట. మా ఆయనకి కుక్కలు అంటే పడదు. అందుకే కుక్కని పెంచుకోవడం లేదు. ఇక చైతుకి నేనే పెద్ద కుక్క. ఎందుకంటే ఆయన ఇంటికి రావడంతోనే నేను ఆయన దగ్గరికి కుక్కలాగా వెళ్తాను.

Samantha revealed the truth about Naga Chaitanya looked like a dog

అందుకే మాకు కుక్కలు అవసరం ఎందుకు. నేనే మా ఆయనకి కుక్క అన్నట్టు సమంత ఇంటర్వ్యూలో చెప్పినట్లు తెలిపింది. సరదాగా పెళ్లయిన ప్రారంభంలో ఈ ఇంటర్వ్యూ ఇచ్చినట్లు సదరు వార్తలో రాసుకురావడం జరిగింది. ఓ రకంగా కుక్కలాగా తన భర్త నాగచైతన్య దగ్గర వ్యవహరించిన్నట్టు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చినట్లు.. వార్త వైరల్ అవుతుంది.

Related posts

BrahmaMudi May 07 Episode 403:తండ్రి చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తున్న రాజ్.. ఆ బిడ్డ రాజ్ కొడుకు కాదు తమ్ముడని తెలుసుకున్న కావ్య ఏం చేయనుంది?

bharani jella

Nuvvu Nenu Prema May 07 Episode 417: కుచలకి వార్నింగ్ ఇచ్చిన ఆర్య.. కృష్ణ కి జాగ్రత్తలు చెప్పిన దివ్య.. విక్కీ ఇంటికి అల్లుడుగా కృష్ణ రాక..

bharani jella

Krishna Mukunda Murari May 7 Episode 464:కృష్ణ కి నిజం చెప్పని మురారి ఆ నిజాన్ని కృష్ణ కనిపెట్టనుందా? ముకుంద డబుల్ గేమ్ గురించి తెలుసుకున్న మధు..

bharani jella

Devara: ఎన్టీఆర్ “దేవర” షూటింగ్ కి.. వరుస ప్రమాదాలు ఆసుపత్రిలో నటీనటులు..!!

sekhar

Koratala Siva On Devara: నాకు అభిమానులకి ఇది స్పెషల్ సినిమా.. కొరటాల శివ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Premalu OTT: ఓటీటీ లో మరో రికార్డ్ క్రియేట్ చేసిన ప్రేమలు మూవీ..!

Saranya Koduri

Thalaimai Seyalagam OTT: తెలుగులో సైతం స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నా శ్రీయారెడ్డి పొలిటికల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

The Family Man Season 3: ప్రైమ్ వీడియో యూజర్స్ కు సూపర్ గుడ్ న్యూస్.. ఫ్యామిలీ మాన్ సీజన్ 3 షూటింగ్ స్టార్ట్..!

Saranya Koduri

Baak OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన రాశి ఖన్నా , తమన్నా లేటెస్ట్ మూవీ.. తెలుగులో సైతం స్ట్రీమింగ్..!

Saranya Koduri

Manjummel Boys OTT Response: థియేటర్లను షేక్ చేసిన ఈ థ్రిల్లింగ్ మూవీ ఓటీటీలో ఎటువంటి రెస్పాన్స్ దక్కించుకుందంటే..!

Saranya Koduri

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Jyothi Roi: లాంగ్ గ్యాప్ తర్వాత చీరకట్టులో మెరిసిన గుప్పెడంత మనసు సీరియల్ బ్యూటీ.. ఇది కథ అందం అంటే.‌.!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Indraja: తల్లి విషయంలో దిద్దుకోలేని తప్పు చేశాను.. కెమెరా ముందే ఎక్కెక్కి ఏడ్చేసిన హీరోయిన్ ఇంద్రజ..!

Saranya Koduri

Manasu Mamatha: గ్లామర్ తెర తెరిచిన మనసు మమత సీరియల్ నటి.. కోర చూపులతో ఫొటోస్..!

Saranya Koduri