NewsOrbit
Entertainment News సినిమా

Samantha: ” తట్టుకోలేనంత బాధ .. అప్పుడు తప్పక అలా చేసేసాను ” సమంత ఒప్పుకుంది ఫైనల్ గా !

Samantha: హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2007వ సంవత్సరంలో సినిమా రంగంలో ఎంట్రీ ఇచ్చి 2010వ సంవత్సరంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో “ఏ మాయ చేసావే” సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే మంచి రొమాంటిక్ హిట్ అందుకుని.. అదే హీరో నాగచైతన్యతో ప్రేమలో పడి 2017లో పెళ్లి చేసుకోవటం తెలిసిందే. పెళ్లికి ముందు ఆరు సంవత్సరాల కాలంలో సమంత టాలీవుడ్ టాప్ మోస్ట్ హీరోల అందరితో నటించి.. తనకంటూ బెంచ్ మార్క్ టాలీవుడ్ లో క్రియేట్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత 2021లో నాగచైతన్యతో విడాకులు తీసుకోవడం తెలిసిందే. పెళ్లికి ముందు సమంత కెరీర్ నీ బాగా ఎంజాయ్ చేసింది.

The pain was too much to bear Then I had to do it Samantha sensational comments

పెళ్లి అవటం తర్వాత విడాకులు తీసుకోవటం అనంతరం మాయోసైటీస్ అనే వ్యాధి బారిన పడటం తెలిసిందే. గత మూడు సంవత్సరాల నుండి సమంత కెరియర్ అనేక ఒడిదుడులకు గురవుతుంది. ఈ క్రమంలో తాజాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తట్టుకోలేనంత బాధ వచ్చినప్పుడు మాత్రం తప్పక ఒక పని చేయటం తనకు అలవాటని ఇటీవల ఒక క్రేజీ విషయం బయట పెట్టింది. మీటర్లోకి వెళ్తే చిన్నప్పుడు ఎప్పుడైనా బాగా సంతోషం లేదా బాధ అనిపించినా.. అప్పుడు సౌండ్ ఆఫ్ మ్యూజిక్ సినిమా చూస్తూ.. ఈ ప్రపంచం నుంచి పరిస్థితుల నుంచి తప్పించుకుంటా.

The pain was too much to bear Then I had to do it Samantha sensational comments

వాస్తవానికి దూరంగా ఒక అద్భుత ప్రపంచంలోకి.. ఆ సినిమా నన్ను తీసుకెళ్లడం జరుగుద్ది. “సౌండ్ ఆఫ్ మ్యూజిక్” నాకు ఒక ఆధ్యాత్మిక ప్రదేశం. ఈ సినిమా ఎప్పుడు చూసినా ఒక విధమైన భావన కలుగుతుంది. ఈ రకంగానే నా జీవితంలో ఒడిదుడుకులు వచ్చినప్పుడల్లా తప్పక ఆ సినిమా అలా చూసేస్తాను అంటూ.. ఆ రకంగా బాధలను దిగమింగుకుంటా అని సమంత ఇటీవల తన స్ట్రెస్ లెవెల్ తప్పించుకునే మార్గానికి సంబంధించి ఫైనల్ గా తన అలవాటు బయట పెట్టింది. ఇక ఇదే సమయంలో అందమైన ప్రదేశాలు చూడటం కూడా తనకు ఇష్టమని సమంత చెప్పుకొచ్చింది.

Related posts

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: మీ అయ్య చదివించాడా అంటూ.. రిషి ఫ్యాన్స్ కి కౌంటర్ వేసిన మను.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Neethane Dance: నీతోనే డాన్స్ కి గుడ్ బాయ్ చెప్పిన రెండు జంటలు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తేజు – అమర్..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N