NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Akkineni Naga Chaitanya: సమంతా ని వేధించిన హీరో బాటలో నడుస్తున్న చైతు.. మరో రాక్షసుడు అంటూ కామెంట్స్..!

Akkineni Naga Chaitanya: సాధారణంగా ఒక్క టాలీవుడ్ అనే కాకుండా అనేక ఇండస్ట్రీలలో వారు ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ ఏదో ఒక కారణం చేత విడిపోతూ ఉంటారు. ఇక గత ఆరేళ్లగా ప్రేమించుకుని పెళ్లి బంధంతో ఒక్కటైన జంట కొంతకాలం ఎంతో అన్యోన్యంగా ఉన్నప్పటికీ అనంతరం అనేక మనస్పర్ధలతో విడిపోతారు. ఇక విడిపోయినా అనంతరం ఎవరి లైఫ్ వారు చూసుకుంటారు. కలిసున్నప్పుడు తమ భార్యని ఎవరైనా ద్వేషిస్తే పట్టించుకుంటారు కానీ విడిపోయిన అనంతరం ద్వేషించిన వాళ్లతోనే స్నేహం చేస్తారు. ఇక ఈ కోవా కి చెందిన వారే సమంత మరియు నాగచైతన్య.

Akkineni Naga Chaitanya follows the path of Siddharth, gets criticized by Samantha fans
Akkineni Naga Chaitanya follows the path of Siddharth, gets criticized by Samantha fans

ఆరేళ్లగా ప్రేమించుకున్న వీరు పెళ్లి అనంతరం ఒక్క సంవత్సర కాలం కూడా కలిసి ఉండలేకపోయారు. ఇక సమంత కి పెళ్లి సమయంలో ఓ హీరో అనేక ఇబ్బందులు పెట్టిన సంగతి తెలిసిందే. ఆ హీరో మరెవ్వరో కాదు సిద్ధార్థ్. తనకి సమంత పై ఉన్న ఇష్టంతో వారి పెళ్లి సమయంలో అనేక రకాలుగా ఇబ్బంది పెట్టాడు. అయినప్పటికీ సమంత వాటిని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోయింది. ఇక వీరిద్దరూ విడాకులు తీసుకున్నప్పుడు సిద్ధార్థ్ ఎంత సంతోషపడ్డాడో మనందరికీ తెలుసు. అదేవిధంగా వీరిద్దరూ విడాకులు తీసుకున్న బాధలో ఉంటే సిద్ధార్థ్ అలా చేయడం ఏ సెలబ్రిటీ కి కూడా నచ్చలేదు.

Akkineni Naga Chaitanya follows the path of Siddharth, gets criticized by Samantha fans
Akkineni Naga Chaitanya follows the path of Siddharth, gets criticized by Samantha fans

ఇక తాజాగా సమంతని ఎంతో టార్చర్ పెట్టిన సిద్ధార్థ్ బాటలో నాగచైతన్య కూడా నడుస్తున్నాడు. సిద్ధార్థ్ కి ఒకానొక సమయంలో పెళ్లయిన సంగతి తెలిసిందే. అనంతరం పెళ్లిళ్లకు దూరంగా ఉంటూ డేటింగ్స్ లో మాత్రం ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇక ఈయన బాటలోనే నాగచైతన్య సైతం నడుస్తున్నాడు. ఒకప్పుడు శోభిత తో రిలేషన్ ఏర్పరచుకున్న చైతు అనంతరం సాయి పల్లవి తో రిలేషన్ మొదలుపెట్టాడు. ఏ బంధాన్ని కూడా పెళ్లి వరకు తీసుకురావడం లేదు.

Akkineni Naga Chaitanya follows the path of Siddharth, gets criticized by Samantha fans
Akkineni Naga Chaitanya follows the path of Siddharth, gets criticized by Samantha fans

నిజానికి సిద్ధార్థ్ సైతం ఇదే పని చేస్తాడు. ఏ బంధాన్ని కూడా పెళ్లి పీటల వరకు తీసుకురాకుండా మేనేజ్ చేస్తాడు. ఇక ఇదే బాటలో చైతు సైతం నడుస్తున్నాడు. పెళ్లికి దూరంగా ఉంటూ హీరోయిన్లతో ఎఫైర్ పెట్టుకుంటూ తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. ఇక చైతు పై అనేక రూమర్స్ వెలుగులోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ రూమర్స్ ని చూసిన పలువురు ప్రేక్షకులు.. సిద్ధార్థ్ ఒక్కడే రాక్షసుడు అనుకున్నాం మన టాలీవుడ్ లో మరో రాక్షసుడు కూడా ఉన్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu