NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Alia Bhatt Poacher Web Series Review: పోచర్ వెబ్ సిరీస్ పట్ల తన రివ్యూ ని ఇచ్చిన ఆలియా..!

Alia Bhatt Poacher Web Series Review: ప్రముఖ ఓటీటీ సమస్త నెట్ ఫ్లిక్స్ ఢిల్లీ క్రైమ్ వంటి క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ను అందించిన రిచీ మెహతా తాజాగా పోచర్ పేరుతో మరో వెబ్ సిరీస్ ని లాంచ్ చేశారు. ఇక ఈ వెబ్ సిరీస్ కు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ సహా నిర్మాతగా వ్యవహరించింది. ఇక ఇటీవలే ఈ సిరీస్ ని చూసిన ఆలియా.. బెస్ట్ వెబ్ సిరీస్ లలో ఇది కూడా ఒకటి అని వెల్లడించింది. నిమిషా సజయన్ , రోషన్ , దిబ్యేందు భట్టాచార్య, రంజిత మీనన్ వంటి వారు ఈ వెబ్ సిరీస్ లో కీలక పాత్రలు వహించారు.

Alia Bhatt gave a review for Poacher web series
Alia Bhatt gave a review for Poacher web series

ఇక ఈ వెబ్ సిరీస్ ఈనెల 28 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్నాయి. ఇక ఇప్పటికే ఈ సిరీస్ ట్రైలర్ రానే వచ్చింది. కేరళ అడవిలో సాగే ఏనుగుల వేట చుట్టూ ఈ కథ తిరగనున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సిరీస్ పట్ల ఆలియా తన రివ్యూ ని ఇచ్చింది. తన సోషల్ మీడియా మధ్యమాలలో నిన్న అనగా ఫిబ్రవరి 16న ఆలియా తన రివ్యూ ని ఇచ్చింది. కొన్ని సంవత్సరాల తరువాత తాను చూసిన వన్ అండ్ ఓన్లీ బెస్ట్ వెబ్ సిరీస్ లో ఇది కూడా ఒకటని వెల్లడించింది. ఇక ఇంత పవర్ఫుల్ వెబ్ సిరీస్ లో తాను భాగం అయినందుకు ఎంతో సంతోషంగా ఉన్నట్లు వెల్లడించింది.

Alia Bhatt gave a review for Poacher web series
Alia Bhatt gave a review for Poacher web series

అదేవిధంగా అద్భుతమైన క్రియేటర్ రిచీ మెహతా తనకంటే అద్భుతమైన నటీనటులు ఈ వెబ్ సిరీస్ లో నటించినట్లు వెల్లడించింది ఆలియా. అదేవిధంగా ట్రైలర్ రిలీజ్ లో నిమిషాను మిస్ అయ్యాను.. త్వరగా కోలుకోవాలని కోరుకుంది ఆలియా. అదేవిధంగా పోచర్ వెబ్ సిరీస్ పై ఆలియా రాసిన రివ్యూ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఎంతోమంది ఈ రివ్యూ ని లైక్ చేశారు. ఈ పోచర్ వెబ్ సిరీస్ కు ఆలియా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఉంది. ఇక ఈనెల 15న ఈ వెబ్ సిరీస్ నుంచి ట్రైలర్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇక దీనిని రిచీ తెరకెక్కించడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Alia Bhatt gave a review for Poacher web series
Alia Bhatt gave a review for Poacher web series

అదేవిధంగా కేరళ అడవుల్లో ఏనుగుల వేట రాకెట్ చుట్టూ ఈ కథాంశం మొత్తం నడిచినట్లు ట్రైలర్ లో స్పష్టంగా అర్థమైంది. ” ఇండియాలో అతిపెద్ద క్రైమ్ రాకెట్స్ లో ఇది ఒకటి” అనే క్యాప్షన్ తో ఆలియా ఈ ట్రైలర్ ని షేర్ చేసింది. ఇక 1990 నుంచి సైలెంట్ గా ఉన్న ఈ ఏనుగులను వేటాడే ముఠా మళ్ళీ యాక్టివ్ అయినట్లు ఈ రాకెట్ను ఇన్వెస్ట్ గెట్ చేసే టీం మాట్లాడుకుంటూ ఉంటుంది. అసలు దేశ చరిత్రలోనే ఇంత పెద్ద క్రైమ్ రాకెట్ లేదు అన్నట్లు మేకర్స్ ఈ కథాంశాన్ని వెల్లడించేందుకు ప్రయత్నించారు. ఇక ఈ వెబ్ సిరీస్ ఈనెల 23 నుంచి అమెజాన్ ప్రైమ్ లో ప్రేక్షకుల ముందుకి రానుంది.

Related posts

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri