NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

KCR Birthday Wishes: కేసిఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ .. అసెంబ్లీలో ప్రకటన, ఏమన్నారంటే..

KCR Birthday Wishes: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. నీటి పారుదల శాఖపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్వేత పత్రం ప్రవేశపెట్టారు. గత బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులలోని లోపాలను ఎత్తి చూపుతూ పలు అంశాలను ప్రస్తావించారు. మంత్రి ఉత్తమ్ ప్రసంగం ముగిసిన తర్వాత అసెంబ్లీలో ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. ఆ వెంటనే స్పీకర్ అనుమతితో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..బీఆర్ఎస్ అధినేత, ప్రతిపక్ష నేత కేసిఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు.

ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించి, రాజకీయాల్లో నాలుగు దశాబ్దాలుగా ఉన్న బీఆర్ఎస్ అధినేత, ప్రతిపక్ష నాయకుడు కేసిఆర్ గారికి కాంగ్రెస్ పార్టీ తరపున పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నాను. రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రతిపక్ష నేతగా పూర్తి స్థాయిలో సహకరించాలని కోరుతున్నాను. భగవంతులు వారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను అని రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు.

కాగా, హైదరాబాద్ తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ జన్మదిన వేడుదలు ఘనంగా జరిగాయి. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్, కేశవరావు తదితరులు హజరైయ్యారు. ఈ సందర్భంగా కేసిఆర్ పై రూపొందించిన డాక్యుమెంటరీని పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి వీక్షించారు. పలువురు రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు కేసిఆర్ కు బర్త్ డే విషెస్ చెబుతున్నారు.

ఈ సారి కేసిఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ ముందుగా నిర్ణయించింది. తెలంగాణ భవన్ లో ఇందుకు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా వెయ్యి మంది ఆటో డ్రైవర్ లకు లక్ష వంతున ప్రమాద ఆరోగ్య భీమా పత్రాలను అందించనున్నారు. అంతే కాకుండా వికలాంగులకు వీల్ చైర్లు పంపిణీ తదితర సేవా కార్యక్రమాలను చేపట్టింది. మరో పక్క రాష్ట్ర వ్యాప్తంగా కేసిఆర్ జన్మదిన వేడుకలను పార్టీ నేతలు నిర్వహిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తున్నారు.

Breaking: తమిళనాడు బాణాసంచా తాయారీ కేంద్రంలో భారీ పేలుడు ..తొమ్మిది మంది సజీవ దహనం..పలువురికి గాయాలు

Related posts

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju