NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Sandeep Reddy Vanga: ఆపితే హాలీవుడ్ కి వెళ్ళిపోతా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా… వీడియో వైరల్..!!

Sandeep Reddy Vanga: ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ప్రజెంట్ దర్శకులలో సందీప్ రెడ్డి వంగా ట్రెండ్ సెట్టర్ సినిమాలు చేస్తున్నారు. ఒకప్పుడు రాంగోపాల్ వర్మ సినిమాలు చిత్రీకరించడంలో కొత్త కోణాన్ని ఆవిష్కరించిన దర్శకుడిగా ఇండస్ట్రీని షేక్ చేశారు. అప్పటివరకు దర్శకులు ఓ రకమైన సినిమాలు చేస్తే రాంగోపాల్ వర్మ అంతకుమించి సినిమా సరిహద్దులు దాటి సరికొత్త జోనర్ లను టచ్ చేస్తూ సినిమాలు అందించారు. ఆ రకంగా దక్షిణాదిలో బాలీవుడ్ లో కూడా సత్తా చాటారు. ఇప్పుడు అదే రకంగా సందీప్ రెడ్డి వంగా పనితీరు పట్ల చాలామంది ప్రశంసలు కురిపిస్తున్నారు. “అర్జున్ రెడ్డి” సినిమాతో కెరియర్ ఆరంభించి అదే సినిమాని బాలీవుడ్ లో “కబీర్ సింగ్” గా తీసి బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు.

Director Sandeep Reddy Vanga video goes viral if he stops and goes to Hollywood

ఇటీవల “యానిమల్” తో మరో బ్లాక్ బస్టర్ అందుకుని బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో హ్యాట్రిక్ అందుకున్నారు. “యానిమల్” సినిమా పాన్ ఇండియా నేపథ్యంలో విడుదలయ్యి అందరిని ఆకర్షించింది. ఇదే సమయంలో కొంతమంది నెగటివ్ కామెంట్లు కూడా చేయడం జరిగింది. సందీప్ రెడ్డి సినిమాలకు నెగిటివ్ కామెంట్లు సర్వసాధారణం. ముఖ్యంగా స్త్రీలను తక్కువ చేసి చూపిస్తారని చాలామంది విమర్శలు చేస్తున్నారు. ఈ రకంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది ప్రముఖులు స్టార్ హీరోల భార్యలు నెగిటివ్ కామెంట్స్ చేశారు. ప్రముఖ స్టార్ హీరో అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు కూడా విమర్శించారు. అయితే వాటికి తనదైన శైలిలో కౌంటర్ ఇవ్వడం జరిగింది.

Director Sandeep Reddy Vanga video goes viral if he stops and goes to Hollywood

ఇదిలా ఉంటే సందీప్ కెరియర్ స్టార్టింగ్ లో ఓ ప్రముఖ తెలుగు టీవీ ఛానల్ లో ఇంటర్వ్యూ ఇవ్వటం జరిగింది. ఆ సమయంలో మీ సినిమాలు ఆపేయటం పట్ల మీ స్పందన ఏంటి అంటే ఎక్కడ ఆపేస్తే ఇతర భాషల్లో సినిమా చేస్తాను. భోజ్పురి, మరాఠీ, మలయాళం, కన్నడ, తమిళం ఇలా ఏ భాషలో అయినా సినిమా చేసే హక్కు నాకుంది. ఒకవేళ ఈ దేశంలో ఆపేస్తే హాలీవుడ్ లో సినిమా చేసే సత్తా ఉంది అని సందీప్ రెడ్డి వంగ ఓ ప్రముఖ తెలుగు టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. “అర్జున్ రెడ్డి” సినిమా ఆపేయాలని స్టార్టింగ్ లో థియేటర్లో ఆడవాళ్లు హడావిడి చేశారు. ఆ తర్వాత సందీప్ వంగా బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ కూడా సినిమా సెలబ్రిటీల నుండి నెగటివ్ కామెంట్లు వస్తూ ఉండటంతో ఈ వీడియో పోస్ట్ చేసి ప్రభాస్ తో చేయబోయే “స్పిరిట్” హాలీవుడ్ లో కూడా విడుదల చేయాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.

Related posts

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: మీ అయ్య చదివించాడా అంటూ.. రిషి ఫ్యాన్స్ కి కౌంటర్ వేసిన మను.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Neethane Dance: నీతోనే డాన్స్ కి గుడ్ బాయ్ చెప్పిన రెండు జంటలు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తేజు – అమర్..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N