ఢిల్లీ వేదికగా నేడు బీజేపీ, కాంగ్రెస్ లో తెలంగాణ నేతలు చేరికలు..బీజేపీలో జయసుధ, కాంగ్రెస్ లో జూపల్లి అండ్ టీమ్

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేడి మొదలైంది. అధికార పార్టీ సహా ప్రతిపక్ష పార్టీలు రానున్న ఎన్నికలపై ఫోకస్ పెట్టాయి. ఈ నేపథ్యంలో ప్రధానంగా పార్టీలు చేరికలపై దృష్టి సారించి అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టారు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ, మరో పక్క కర్ణాటక లో గెలుపు స్పూర్తితో తెలంగాణలోనూ అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ .. సీనియర్ లను పార్టీలో చేర్చుకునే కార్యక్రమాన్ని … Continue reading ఢిల్లీ వేదికగా నేడు బీజేపీ, కాంగ్రెస్ లో తెలంగాణ నేతలు చేరికలు..బీజేపీలో జయసుధ, కాంగ్రెస్ లో జూపల్లి అండ్ టీమ్