Arthritis: ఆర్థరైటిస్ ఎన్ని రకాలో తెలుసా..!? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..!!

Arthritis: వయసు తో బేధం లేకుండా ఎక్కువ మంది ని వేదిస్తున్న సమస్యలలో ఆర్థరైటిస్ (Arthritis) ఒకటి.. కీళ్ళకు వచ్చే అతి పెద్ద సమస్య ఆర్థరైటిస్. కీలు లోపలంతా వాచిపోయి విపరీతమైన నొప్పిని కలిగిస్తుంది. ఎంతలా అంటే కాలు కదపలేనంత నొప్పి.. ఆర్థరైటిస్ ఎన్ని రకాలో.. ఇది రాకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం..!! Arthritis: ఆర్థరైటిస్ రకాలు.. ఇవి తీసుకోండి.. ఆర్థరైటిస్ అంటే కీళ్లలో మంట, … Continue reading Arthritis: ఆర్థరైటిస్ ఎన్ని రకాలో తెలుసా..!? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..!!