NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Arthritis: ఆర్థరైటిస్ ఎన్ని రకాలో తెలుసా..!? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..!!

Arthritis: వయసు తో బేధం లేకుండా ఎక్కువ మంది ని వేదిస్తున్న సమస్యలలో ఆర్థరైటిస్ (Arthritis) ఒకటి.. కీళ్ళకు వచ్చే అతి పెద్ద సమస్య ఆర్థరైటిస్. కీలు లోపలంతా వాచిపోయి విపరీతమైన నొప్పిని కలిగిస్తుంది. ఎంతలా అంటే కాలు కదపలేనంత నొప్పి.. ఆర్థరైటిస్ ఎన్ని రకాలో.. ఇది రాకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం..!!

Types of Arthritis: and take this precautions
Types of Arthritis: and take this precautions

Arthritis: ఆర్థరైటిస్ రకాలు.. ఇవి తీసుకోండి..

ఆర్థరైటిస్ అంటే కీళ్లలో మంట, నొప్పితో కూడిన వాపులు. ఇవి 170 రకాల కీళ్ల జబ్బుల సముదాయం. ఆర్థరైటిస్ అనేది కీలు అరగిపోవడం వలన కూడా వస్తుంది. దీనినే ఆస్టియో ఆర్థరైటిస్ (Osteoarthritis) అంటాము. శరీరం ఏదైనా ఇన్ఫెక్షన్ బారిన పడి అది కీలు వరకు చేరి కీళ్ల నొప్పి వస్తుంది. దీన్ని ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ (Infectious arthritis) అని పిలుస్తారు. చర్మ సమస్యల వలన కూడా కీళ్ల నొప్పులు, వస్తాయి. ముఖ్యంగా సోరియాసిస్ చర్మ సమస్యతో బాధపడుతున్న వారిలో. దాన్ని సోరియాసిస్ ఆర్థరైటిస్ (Psoriasis Arthritis ) అంటారు. అలాగే మూత్ర ఇన్ఫెక్షన్స్, నీళ్ల విరేచనాల, మూత్ర సమస్యలు ఉన్నవారిలో కీళ్ల వాపు వస్తుంది. దీనిని రియాక్టివ్ ఆర్థరైటిస్  (Reactive arthritis ) అని పిలుస్తారు. చికెన్ గున్యా, వైరల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఫివర్స్, వైరల్ డిసీస్ వచ్చినప్పుడు కూడా కీళ్ల వాపులు వస్తాయి. దీన్ని వైరల్ రియాక్టివ్ ఆర్థరైటిస్ ( Viral Reactive arthritis ) అంటారు.

Types of Arthritis: and take this precautions
Types of Arthritis: and take this precautions

ఇలా కీళ్ల వాపుల్లో చాలా రకాలు ఉన్నాయి. అయితే ఇవన్నీ ఏదో ఒక కారణం వలన వస్తాయి. వీటన్నింటికీ భిన్నంగా ఒక కారణం ఏమీ లేకుండా వచ్చేదే అతి పెద్ద సమస్యే.. రుమటాయిడ్ ఆర్థరైటిస్ (Rheumatoid arthritis).. ఇది ఎవరికీ ఎందుకు వస్తుందో ఒక ప్రత్యేకమైన కారణం ఏంటో ఇప్పటివరకు ఎవ్వరికి తెలియదు. అయితే ప్రతి వంద మందిలో రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్య ఒకరికి వస్తుంది.. ఒక్కసారి ఈ సమస్య బారిన పడితే కీళ్లు ఎర్రగా వాచ్చిపోతాయి. తీవ్రమైన నొప్పితో వేళ్ళు, కాలు, మణికట్టు వంటి జాయింట్ ను వేధించే సమస్య కీళ్ళవాతం. ఇది దీర్ఘకాలిక సమస్య. ఆర్థరైటిస్ ను నిర్లక్ష్యం చేస్తే అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా గుండె, ఊపిరితిత్తులు, కళ్ళు ఈ అవయవాల పై ప్రభావం చూపుతుంది. కొన్ని సార్లు విషమంగా మారుతుంది. అయితే ఆర్థరైటిస్ నొప్పి వచ్చినప్పుడు తగ్గడానికి వీటిని తీసుకోండి.

Types of Arthritis: and take this precautions
Types of Arthritis: and take this precautions

తీవ్రమైన కీళ్ళ నొప్పి ఉన్నప్పుడు అల్లం టీ తయారు చేసుకునీ తాగండి. వెంటనే ఉపశమనం కలుగుతుంది. అలగే ఒక గ్లాసు గోరువెచ్చని పసుపు పాలు తాగండి. చక్కటి ఫలితాలు కలుగుతాయి. వీటిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు నొప్పిని తగ్గించడానికి అద్భుతంగా సహాయపడుతాయి. ఈ రోజుల్లో గ్రీన్ టీ ను ఎక్కువగా తాగుతున్నారు. కీళ్ల నొప్పి వేధిసుతున్నప్పుడు వేడి వేడి గా ఒక గ్రీన్ టీ తాగండి. వెంటనే రిలీఫ్ వస్తుంది. యూకలిప్టస్ ఆయిల్ తో నొప్పి ఉన్నచోట రాస్తే ఫలితం కనిపిస్తుంది. అలాగే అలోవెరా జెల్ ను నేరుగా రాసి మర్దన చేస్తే తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.

 

Related posts

YS Sharmila: భావోద్వేగంతో జగనన్న వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్

sharma somaraju

AP Elections: ఏపీ సర్కార్ కు సీఈసీ షాక్

sharma somaraju

Chhattisgarh: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. అయిదుగురు మావోయిస్టులు మృతి

sharma somaraju

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు రిలీఫ్ .. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

AP High Court: హైకోర్టు డివిజన్ బెంచ్ కి చేరిన సంక్షేమ పథకాల నిధుల పంపిణీ పంచాయతీ ..ప్రభుత్వానికి ఈసీ మళ్లీ లేఖ    

sharma somaraju

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

సీఎం జగన్‌కు వెన్నుపోటు పొడిచిన కుమారి ఆంటీ ..?

కేటీఆర్ 6 గ్యారెంటీలు.. షాక్‌లో రేవంత్ రెడ్డి..!