What is Freelancing: ఒకపక్క కంపెనీలు క్లోజ్.. మరోపక్క నిరుద్యోగం…వీటిని అధిగమించాలంటే “ఫ్రీలాన్సింగ్‌” ఒక్కటే మార్గం..!!

What is Freelancing: ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యం కుదిపేస్తోంది. ఇలాంటి తరుణంలో వరల్డ్ వైడ్ గా కంపెనీలు మూతపడుతున్నాయి. యాజమాన్యాలు చెప్పా పెట్టకుండా ఉద్యోగాలు పీకేస్తున్నారు. నిరుద్యోగం అన్ని దేశాలలో తాండవం చేస్తుంది. మరోపక్క చదివిన విద్యకి ఉద్యోగాలు సంపాదించడానికి… డిగ్రీ సర్టిఫికెట్ చేతిలో ఉన్నా గాని బయట ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితుల్లో కంపెనీలు కనబడటం లేదు. ఇటువంటి ఇబ్బందులను అధిగమించడానికి ఒకే ఒక మార్గం “ఫ్రీలాన్సింగ్‌”. దీని గురించి … Continue reading What is Freelancing: ఒకపక్క కంపెనీలు క్లోజ్.. మరోపక్క నిరుద్యోగం…వీటిని అధిగమించాలంటే “ఫ్రీలాన్సింగ్‌” ఒక్కటే మార్గం..!!