Amaravati Capital Case: అమరావతి రాజధాని కేసు డిసెంబర్ కు వాయిదా వేసిన సుప్రీం కోర్టు .. ఏపీ సర్కార్ కు షాక్ | Supreme Court Shocks AP Govt in Amaravti Case 

Amaravati Capital Case: అమరావతి రాజధాని వ్యవహారంలో దాఖలైన పిటిషన్లపై విచారణ ను సుప్రీం కోర్టు డిసెంబర్ కు వాయిదా వేసింది. పూర్తి స్థాయి విచారణ డిసెంబర్ లో చేపడతామని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బేలా ఎం త్రివేది దర్మాసనం వెల్లడించింది. అత్యవసరంగా విచారణ చేపట్టాలన్న రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్ధనను సుప్రీం ధర్మాసనం తోసి పుచ్చింది. డిసెంబర్ లోపు విచారణ సాధ్యం కాదని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. … Continue reading Amaravati Capital Case: అమరావతి రాజధాని కేసు డిసెంబర్ కు వాయిదా వేసిన సుప్రీం కోర్టు .. ఏపీ సర్కార్ కు షాక్ | Supreme Court Shocks AP Govt in Amaravti Case