సాక్షికి షాక్ ఇచ్చిన దేవాయని...రిషితో పాటు మా ఇంట్లో నువ్వంటే ఎవరికీ ఇష్టం లేదు

గుప్పెడంత మనసు ఎపిసోడ్ 520

Author: Suma K

సాక్షికి షాక్ ఇచ్చిన దేవాయని...రిషితో పాటు మా ఇంట్లో నువ్వంటే ఎవరికీ ఇష్టం లేదు.ఏమి చేసుకుంటావో చేసుకో అన్న దేవాయని

గుప్పెడంత మనసు ఎపిసోడ్ 520

నేను విషం తాగి నా చావుకు కారణం మీరే అంటూ కేసు పెట్టి, మీ ఇంట్లో వాళ్ళ అందరినీ జైలుకు పంపిస్తా అంటూ సాక్షి బెదిరింపులు.

వసు తన ప్రేమ విషయాన్ని రిషికి చెప్పేస్తుందా...??

నేనేంటో చూపిస్తా అంటూ దేవయానితో పాటు ఇంట్లోవాళ్ళకి రెండు రోజులు డెడ్ లైన్ పెట్టిన సాక్షి.

వసు తన ప్రేమ విషయాన్ని రిషికి చెప్పేస్తుందా...??

కార్ రిపేర్ అవ్వడంతో రోడ్డు మీద ఆగిపోయిన రిషి, వసుధార..

గుప్పెడంత మనసు ఎపిసోడ్ 520

మిషన్ ఎడ్యుకేషన్ ద్వారా తమ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇచ్చారనే కృతజ్ఞతతో రిషి, వసులను తమ ఇంటికి పిలిచిన వ్యక్తి.

రిషి చెప్పిన సమాధానంతో షాక్ లో సాక్షి :

భోజనం చేసి పిల్లలతో సరదగా గడిపిన వసు, రిషి రాత్రి పిల్లలకు చదువు చెప్పే సమయంలో వీళ్ళ ఇంట్లోనే కరెంట్ పోవడంతో ప్యూజ్ పోయిందని గ్రహించిన వసు.

సాక్షి బెదిరింపులకు టెన్షన్ పడుతున్న భూషణ్ కుటుంబం. కరెంట్ రప్పించే క్రమంలో చీకటి గదిలో ఉన్న రిషి, వసుధార.

వసు తన ప్రేమ విషయాన్ని రిషికి చెప్పేస్తుందా...??

చీకట్లో రిషి, వసూల రొమాన్స్ మాములుగా లేదుగా... మళ్ళీ ఇద్దరిలో చిగురించిన ప్రేమ. వసు తన ప్రేమ విషయాన్ని రిషికి చెప్పేస్తుందా...??

వసు తన ప్రేమ విషయాన్ని రిషికి చెప్పేస్తుందా...??