NewsOrbit
Entertainment News

Guppedantha Manasu August 9th Episode Review: సాక్షి రచ్చ… వసు వల్లే రిషి ఇలా ఉన్నాడంటూ వసుధారను నిందించిన సాక్షి..మరో రిషి రియాక్షన్ ఏంటో..?

Guppedantha Manasu August 9th Featured
Guppedantha Manasu August 9th Featured
Guppedantha Manasu August 9th Tuesday Episode Review

గుప్పెడంత మనసు సీరియల్ ఆగష్టు 9: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న గుప్పెడంత మనసు సీరియల్ ఆగష్టు 9 న ప్రసారం కానున్న ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం… సాక్షిని. పెళ్లి. చేసుకోవడానికి రిషి ఒప్పుకోవడంతో సీరియల్ మరింత ఆసక్తిగా మారింది. రిషి, సాక్షిల పెళ్లి. విషయం తెలిసి వసు మనసు ముక్కలు అవుతుంది.

రెస్టారెంట్ లో వసును కలిసిన రిషి :

ఇక ఈరోజు ఎపిసోడ్ లో రిషి రెస్టారెంట్ కి వెళ్ళగా అక్కడ వసుతో పాటు కూర్చొని మాట్లాడుతాడు. ఇక వసు కూడా ఎమోషనల్ గా కొన్ని డైలాగులు చెబుతూ మీ నిర్ణయం మార్చుకుంటే బాగుంటుంది అని చెబుతుంది. ఇక రిషి కూడా తన ప్రపోజల్ గురించి ఉద్దేశించి మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక వసు సాక్షిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నందుకు బాధపడుతుంది.

Guppedantha Manasu August 9th Full Episode Highlights
Guppedantha Manasu August 9th Full Episode Highlights

గుప్పెడంత మనసు: వసు ఆలోచనల్లో రిషి

ఒంటరిగా ఉండగా అక్కడికి సాక్షి వచ్చి తెగ మురిసిపోతుంది. పెళ్లికి ఒప్పుకున్నందుకు సంతోషంగా మాట్లాడుతుంది. ఆర్ అని రింగు చేపిస్తున్నాను అని నువ్వు కూడా ఎస్ అని రింగు చేయించు అని రిషితో అంటుంది. రిషి ఏమనలేకుండా సరే అని అంటాడు. ఆ తర్వాత సాక్షి షాపింగ్ చేద్దాము అని అనడంతో రిషి తను రాను అని అంటాడు.సాక్షి వెళ్ళగానే రిషి ఒంటరిగా కూర్చుని వసు ఇచ్చిన గిఫ్ట్ ను చూస్తూ ఉండగా అక్కడికి మహేంద్ర వర్మ వస్తాడు.సాక్షిని పెళ్లి చేసుకోవడం ఏంటి అని అనటంతో రిషి సమాధానం చెప్పలేక ఆ నిర్ణయం తనదే అన్నట్లు మాట్లాడుతాడు. 

Guppedantha Manasu August 9th Episode Review
Guppedantha Manasu August 9th Episode Review

గుప్పెడంత మనసు: అమ్మవారి ఎదుట ఎమోషనల్ అయిన వసు

ఇక వసు అమ్మవారి దగ్గరికి వెళ్లి బాగా ఎమోషనల్ అవుతూ మాట్లాడుతుంది. రిషి సార్ ను తలుచుకుని బాధ పడుతూ ఉంటుంది. నిర్ణయం నీకె వదిలేస్తున్న అమ్మా అంటూ నువ్వు పెట్టే ఈ పరీక్షను కూడా ఎదుర్కొంటాను అని బాగా ఎమోషనల్ అవుతుంది.

Guppedantha Manasu August 9th Episode Highlights
Guppedantha Manasu August 9th Episode Scenes

దేవయాని, సాక్షిల పైశాచిక ఆనందం :

తర్వాత దేవయాని సాక్షితో నీ కోరిక తీరింది అని ఆనందంతో అంటూ ఉండగా.. సాక్షి మాత్రం రిషి తనతో సరిగ్గా ఉండటం లేదు అని చెబుతూ కోపంగా కనిపిస్తుంది. దాంతో దేవయాని రిషి మనసులో స్థానం సంపాదించుకునే ప్రయత్నం చేయు అని అంటుంది.

Guppedantha Manasu August 9th Review by NewsOrbit
దేవయాని, సాక్షిల పైశాచిక ఆనందం

ఫోన్లో వసు ఫోటో చూస్తూ సాక్షికి బుక్ అయిన రిషి :

ఇక రిషి ఫోన్ లో వసు ఫోటో చూస్తూ ఉండగా సాక్షి వచ్చి ఫోన్ లాక్కుంటుంది. అంతేకాకుండా పెద్ద గొడవ క్రియేట్ చేస్తుంది. దాంతో రిషి కూడా సాక్షిపై గట్టిగా అరుస్తాడు. వెంటనే దేవయాని సాక్షిని బయటకి తీసుకొని రాగా అక్కడ జగతి, వసు ఎదురుపడతారు. ఇక సాక్షి వసును చూసి ఇదంతా నీవల్లే అంటూ  కోపంతో రగిలిపోతుంది.

Guppedantha Manasu August 9th Today Episode
Guppedantha Manasu August 9th Today Episode

 

Related posts

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri