బింబిసార గులేబకావలి పాటతో మతేక్కిస్తున్న ఆఫ్ఘాని అందం వారినా  హుస్సేన్

Bimbisara Warina Hussain's Item Song Gulebakavali Released on Youtube

సరిగమ యూట్యూబ్ ఛానెల్ లో తాజాగా విడుదలైన బింబిసారా గులేబకావలి సాంగ్ లో వారినా హుస్సేన్ బోల్డ్ డాన్స్ తో అందరి మతి పోగొడుతోంది

బింబిసార ఐటమ్ సాంగ్ లో మతేక్కిస్తున్న వారినా  హుస్సేన్ పుట్టింది ఆఫ్ఘనిస్థాన్ లో అని చాలామందికి తెలియదు.

వారిన హుస్సేన్ తండ్రి ఒక ఇరాకీ, వారినా తల్లి ఆఫ్ఘానిస్తాన్ నుండి.

న్యూయార్క్ ఫిలిం అకాడమీ లో పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ కోర్స్ చేసిన వారినా  హుస్సేన్ ఫిబ్రవరి 23, 1999 లో జన్మించింది. మోడలింగ్ లో తన కెరీర్ కోసం వారినా హుస్సేన్ ఇండియా కి వొచ్చింది.

తెలుగు సినిమా బిమ్బిసార లో గులేబకావలి ఐటెం సాంగ్ చేయకముందు వారినా హుస్సేన్ బాలీవుడ్ సినిమా దబాంగ్ 3 లో కనిపించింది.

సల్మాన్ కహాన్ ప్రొడ్యూస్ చేసిన లవ్ యాత్రి సినిమా తో వారైనా హుస్సేన్ అరంగేట్రం

వారినా హుస్సేన్ సోషల్ మీడియా కు దూరంగ ఉంటుంది. ఇంస్టాగ్రామ్ లో దీనికి సంబంధించిన ప్రకటన చేసింది వారిన హుస్సేన్.

వారైనా హుస్సేన్ కు ప్రియమైన ఆహరం హైదెరాబాదీ బిర్యానీ. నచ్చిన నటుడు సల్మాన్ ఖాన్