ఒకప్పుడు సంచలనం, ఇప్పుడు ప్రముఖ దర్శకుడి భార్య, కానీ చీర లో సొగసు మాత్రం తగ్గేదే లే అంటున్న 61 ఏళ్ల నటి సుహాసిని మణిరత్నం

Suhasini Maniratnam

Suhasini Maniratnam

పొన్నియన్ సెల్వన్: I దర్శకుడి భార్య సుహాసిని మణిరత్నం గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. చిన్న పెద్ద ముసలి అని తేడా లేకుండా అందరిని తన అందం తో మంత్రముగ్ధులని చేసిన ఎవర్ గ్రీన్ యాక్ట్రెస్ సుహాసిని మణిరత్నం. 

చీరలో పొన్నియన్ సెల్వన్ ప్ నిర్మాత సుహాసిని మణిరత్నం

Suhasini Maniratnam

బాలకృష్ణ ఇంకా చిరంజీవి లాంటి టాప్ హీరోస్ సరసన నటించి తెలుగు ప్రేక్షకుల మనసులు దోచునుకున్న సుహాసిని మణిరత్నంకి 61 ఏళ్ళు. సుహాసిని మణిరత్నం వయసు 61 ఏళ్లు అయినా ఒకప్పుడు బాలకృష్ణ తో మంగమ్మగారి మనవడు సినిమా లో ఎలా ఉందొ ఇప్పుడు కూడా ఏ మాత్రం తగ్గకుండా చీర లో తన సొగసు చూపిస్తూ అలానే అందరి మతి పోగొడుతుంది

చిత్రాల క్రెడిట్: సుహాసిని మణిరత్నం ఇన్‌స్టాగ్రామ్

Suhasini Maniratnam

మయూఖా ఫ్యాబ్స్  చీర లో సుహాసిని మణిరత్నం. ఒక చేతిలో పువ్వు పట్టుకుని ఖరీదైన  చీరలో ఇలా వాలుగా చూస్తుంటే ఎవరైనా తన వయసుని అంచనా వేయడం చాలా కష్టం

Suhasini Maniratnam

Ileana D'Cruz Husband: Read More

మహారాణి లో కనిపిస్తూ సుహాసిని మణిరత్నం సగసును రెట్టింపచేసే ఈ  చీర డిజైన్ చేసిన దీప ప్రభును మెచ్చుకోక తప్పదు 

Suhasini Maniratnam

మైసూర్ పట్టు చీర అంటే సుహాసిని మణిరత్నంకి చాలా మక్కువ. నల్లని సిల్క్ సారీలో పెద్ద పూసలతో హారము ధరించి ఆకట్టుకుంటున్న సుహాసిని

Suhasini Maniratnam

Suhasini Maniratnam

చక్కగా నేసిన లేత గోధుమరంగు జారికోట చీరలో సుహాసిని మణిరత్నం

Suhasini Maniratnam

చీరలో పొన్నియన్ సెల్వన్ ప్ నిర్మాత సుహాసిని మణిరత్నం

Suhasini Maniratnam

సుహాసిని మణిరత్నం: సౌత్ ఇండియన్ సినిమా అంటే ఒక మహా సముద్రం. సినిమా ఇండస్ట్రీ లో నటి ఇంకా నిర్మాత ఫిల్మ్ మేకర్ పాత్రలో 42 ఏళ్లు అనుభవం ఉంది 

Suhasini Maniratnam

Suhasini Maniratnam

పొన్నియన్ సెల్వన్ దర్శకుడు, సుహాసిని భర్త మణిరత్నం నిజంగా చాలా అదృష్టవంతుడు. చీరలో సుహాసిని ని చూసిన ఎవరైనా ఇలానే అనుకుంటా

Suhasini Maniratnam Visual Story by Deepak Rajula for NewsOrbit

సుహాసిని మణిరత్నం ప్రయాణం ఇప్పటిలో ఆగేది కాదు, పొన్నియన్ సెల్వన్ సినిమా విజయం సుహాసినికి చాలా ఊరటను ఇచ్చింది.  

చిత్రాల క్రెడిట్: సుహాసిని మణిరత్నం ఇన్‌స్టాగ్రామ్

Ileana D'Cruz Husband: Read More