కాలం కలిసిరాని అరుదైన అందం రామారావు ఆన్ డ్యూటీ దివ్యాంశ కౌశిక్

Divyansha Kaushik

Images Credit: Instagram

దివ్యాంశ కౌశిక్‌పై ప్రత్యేక కథనం

Images Credit: Instagram/Divyansha Kaushik

Divyansha Kaushik Visual Story

ప్రజెంట్ టాలీవుడ్ ఇండస్ట్రీలో చెప్పుకోదగ్గ హీరోయిన్ లలో దివ్యాంశ కౌశిక్ ఒకరు. దివ్యాంశ కౌశిక్ గత కొన్ని సంవత్సరాల నుండి ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణించడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంది.

2019లో "మజిలీ" సినిమాతో దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. నాగచైతన్య హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. కానీ హీరోయిన్ కి పెద్దగా పేరు రాలేదు.

Divyansha Kaushik- 2

దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా మాత్రమే కాదు మోడలింగ్ రంగంలో కూడా రాణించటం జరిగింది.

Divyansha Kaushik- 3

తెలుగు అదేవిధంగా తమిళం ఇంకా హిందీ భాషలలో దివ్యాంశ కౌశిక్ సినిమాలు చేయటం జరిగింది.

Divyansha Kaushik- 4

ఇటీవలే మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన "రామారావు ఆన్ డ్యూటీ" లో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

Divyansha Kaushik- 5

25 సంవత్సరాల వయసు కలిగిన దివ్యాంశ కౌశిక్.. మూడు సంవత్సరాల సినీ కెరియర్ లో మొత్తం మూడు భాషలలో కలిపి ఆరు సినిమాలు చేయడం జరిగింది.

Divyansha Kaushik- 6

ఉత్తరాఖండ్‌, ముస్సోరిలో పుట్టిన దివ్యాంశ కౌశిక్.. ఇండస్ట్రీలో తనకంటూ స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించుకోవడం కోసం దాదాపు నాలుగున్నర సంవత్సరాల నుండి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంది.

Divyansha Kaushik- 7

ఇండస్ట్రీలో ఇప్పటివరకు చెప్పుకోవడానికి పెద్ద బ్లాక్ బస్టర్ పడకపోయినా గానీ దివ్యాంశ కౌశిక్ కి అవకాశాలు విషయంలో కొదవలేదు.

Divyansha Kaushik- 8

దివ్యాంశ కౌశిక్ తమిళంలో హీరో సిద్ధార్థ తో సినిమా చేసిన గాని అక్కడ కూడా రాణించలేకపోయింది.

Divyansha Kaushik- 8

మొత్తం మీద చూసుకుంటే దివ్యాంశ కౌశిక్ కి ఒక్క హిట్టు పడలేదు. ఇటీవల రవితేజ సినిమా "రామారావు ఆన్ డ్యూటీ"తో  అయినా హిట్ పడుతుంది అనుకుంటే .. సినిమా రిజల్ట్ విషయంలో నిరాశే మిగిలింది.

Divyansha Kaushik- 8