సాక్షి, రిషిల నిశ్చితార్థం.. తన నిర్ణయం మారదు అంటున్న రిషి.. కంటతడి పెట్టిన మహేంద్ర, వసూలు..!

గుప్పెడంత మనసు ఎపిసోడ్ 525

Author: Suma K

రిషి నాతో సరిగ్గా ఉండకపోవడానికి కారణం వసునే అంటూ తనపై విరుచుకుపడ్డ సాక్షి.

గుప్పెడంత మనసు August 10th ఎపిసోడ్ 525

సాక్షిని పెళ్లి చేసుకోవడానికి ఎలా ఒప్పుకున్నారు అని రిషినీ నిలదిస్తాను అన్నా వసు.. వద్దు అని వసును ఆపిన జగతి.!

మెట్ల మీద నుంచి కిందపడుతున్న వసును పట్టుకున్న రిషి..

కార్ రిపేర్ అవ్వడంతో రోడ్డు మీద ఆగిపోయిన రిషి, వసుధార..

గుప్పెడంత మనసు August 10th ఎపిసోడ్ 525

సాక్షి వాళ్ళ అమ్మ నాన్న వాళ్లు రేపు నిశ్చితార్థం పెట్టుకోవడానికి ఇంటికి.వస్తున్నారు అని రిషితో చెప్పిన దేవయాని. రిషి సరే అనడంతో షాక్ లో వసు.

రిషి తీసుకున్న నిర్ణయాన్ని తట్టుకోలేకపోతున్న మహేంద్ర వర్మ.

ఎలా అయినా ఈ పెళ్లి ఆపించమని దేవయానిని అడిగిన మహేంద్ర వర్మ. ఈ పెళ్లి ఆగేది లేదు అంటున్న దేవయాని..

పెళ్ళికి ఎలా ఒపుకున్నారు అని రిషిని అడిగిన వసు... నా నిర్ణయం మార్చుకోను అని చెప్పేసిన రిషి. కొడుకు ప్రవర్తన చూసి కంటతడి పెట్టిన మహేంద్ర వర్మ..ఓదార్చుతున్న జగతి