టిక్కెట్ అండి టికెట్!! వైస్సార్సీపీ లో అప్పుడే లొల్లి!!

Published by
Comrade CHE

 

 

చీరాల అయిన గన్నవరం అయినా… రాజోలు అయినా గుంటూరు తూర్పు అయిన… ఎక్కడైనా ఇప్పుడు అధికార పార్టీ వైఎస్ఆర్సిపి లో జరుగుతున్న టికెట్ల లొల్లి… ఇటు వైఎస్సార్సీపీలో అంతర్గత విభేదాలను కార్యకర్తల్లో అయోమయాన్ని ఎత్తి చూపుతుంది… పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ దీని మీద దృష్టి పెట్టకపోతే చాలా నియోజకవర్గాల్లో సైతం ఇలాంటి గొడవలు రచ్చకెక్కే ప్రమాదం లేకపోలేదు. ఇంకా రెండేళ్లు కూడా గడవక ముందే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ల కోసం ఇప్పటి నుంచే పంచాయితీలు జరగడం… నువ్వా నేనా అన్నట్లు ప్రజల ముందే అధికార పార్టీ నేతలు కొట్టుకుని స్థాయి వరకు వెళ్లడం పార్టీ ప్రతిష్ఠను దిగజార్చే అంశం… అసలు ఎందుకు అధికార పార్టీలో అప్పుడే టికెట్లు పంచాయతీ మొదలైంది అన్నది ఒక సారి పరిశీలిస్తే…

జమిలి దెబ్బ!!

దేశానికి మొత్తంగా ఒకటే ఎలక్షన్ నినాదంతో ప్రధాని మోడీ సర్కారు జమిలి ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తోంది. కరోనా హడావుడి పూర్తయిన వెంటనే జమిలి ఎన్నికలు పై మోడీ సర్కారు ఓ ప్రకటన చేయవచ్చు. దీనికి అనుగుణంగా రాజ్యాంగ సవరణలు తీసుకురావచ్చు.. ఇది ఢిల్లీ వర్గాల నుంచి గల్లీ స్థాయి నేతల వరకు అందిన సమాచారం. ఈ అడవి తోనే వైఎస్ఆర్సీపీలో ఇప్పుడు టికెట్లు పంచాయతీ ఊపందుకుంది.
** ముఖ్యంగా ఇటీవల టిడిపి నుంచి వచ్చిన వారి తోనే ఎక్కువ సమస్య కనిపిస్తుంది. టిడిపి ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత జగన్ పార్టీలో చేరకుండా వైఎస్ఆర్సీపీకి సానుభూతిపరులు గా ఉంటూ… వస్తున్న వారి నియోజకవర్గాల్లో అధికార పార్టీలో విభేదాలు కనిపిస్తున్నాయి.
** 2019 ఎన్నికల్లో తమతో పోరాడిన వారు ఇప్పుడు తమ పార్టీలోకి వచ్చి తమ మీద పెత్తనం చెలాయిస్తూ ఉంటే మొదటి నుంచి వైఎస్ఆర్సిపి ని నమ్ముకుని ఉన్న వారిలో ఆక్రోషం కనిపిస్తుంది. మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న వారిని జగన్ పక్కన పెట్టారని కోపం వారిలో ఉంది.
** రాజోలు నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరఫున గెలిచిన ఒకే ఒక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ తన కొడుకును వైఎస్సార్సీపీలోకి పంపి తాను.. వైఎస్ఆర్సిపి సానుభూతిపరులు గా వ్యవహరిస్తున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసిన బొంతు రాజేశ్వరరావు తో పాటు మాలమహానాడు చైర్పర్సన్ గా పనిచేసిన అమ్మజీ మూడు వర్గాలుగా మూడు గ్రూపులుగా విడిపోయి ఉన్నారు… వీరికి ప్రతి సారి ఏదో విషయం లో గొడవ జరుగుతూనే ఉంది తాజాగా ఇళ్ల పట్టాల పంపిణీ సందర్భంగా ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఏర్పాటు చేసిన సభకు మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల్ వెళ్లడం పెద్ద వివాదానికి దారి తీసింది.

Andhra Pradesh, July 18 (ANI): Chief Minister of Andhra Pradesh YS Jagan Mohan Reddy Speaks during a cabinet meeting on Thursday. (ANI Photo)

** గన్నవరం నియోజకవర్గంలోనూ మూడు గ్రూపులు తయారయ్యాయి. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తో పాటు ఆయనపై 2019లో పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావు ఓ వర్గంగా.. దుట్టా రామచంద్రరావు మరో వర్గంగా రాజకీయాలు నడుపుతున్నారు. ప్రతిసారి ఇక్కడ గ్రూపు వివాదాలు కార్యకర్తల మధ్య గొడవలు సర్వసాధారణమైపోయాయి. తాజాగా ఇంటి పట్టాలు పంపిణీ విషయంలో జరిగిన గొడవ మళ్ళీ చర్చకు దారి తీసింది.
** చీరాలలో జరిగిన ఇంటి పట్టాలు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పోతుల సునీత కు మాజీ ఎమ్మెల్యే పాలేటి రామారావు కు చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం ముందుగానే వివాదం జరిగింది. వైఎస్ఆర్సీపీ తరఫున మరోసారి కరణం బలరాం ఎమ్మెల్యేగా చీరాల ప్రజలు చూస్తారని మాజీ ఎమ్మెల్యే పాలేటి రామారావు అనడం దానికి పోతుల సునీత అడ్డుతగలడంతో వివాదం రేగింది. ఇప్పటికే చీరాలలో మూడు గ్రూపులు కనిపిస్తున్నాయి. ఆమంచి తో పాటు పోతుల సునీత కరణం బలరాం రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
** ఈ మూడు వివాదాలు ఒక రోజు రాష్ట్రంలో జరిగినవి అధికార పార్టీలో జరుగుతున్న టికెట్ల… భయాలను ఆయా నియోజకవర్గాల్లో ఇతర పార్టీ నుంచి వైఎస్సార్సీపీ లోకి వచ్చిన వారితో అక్కడున్న స్థానిక నేతల విభేదాలతో పాటు వచ్చే ఎన్నికల్లో తమకు టికెట్ దక్కుతుందో లేదోనని భయాన్ని ఈ మూడు సంఘటనలు ఒక రోజు చూపాయి. వివాదాల పరిష్కారం లో జగన్ మెత్తగా ఉంటే పార్టీ పరువు మరింత బజారున పడే అవకాశం ఉంది. ప్రాంతాలకు కొంతమంది పార్టీ ఇన్చార్జ్ నియమించిన వారి మాట వినే పరిస్థితి లేదు. ఈ మొత్తం వ్యవహారాలపై జగన్ దృష్టి పెడితేనే ఏమైనా ప్రయోజనం ఉంటుంది.

This post was last modified on December 28, 2020 1:32 pm

Comrade CHE

Share
Published by
Comrade CHE

Recent Posts

Human Trafficking Rocket: హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు ..లక్షల్లో జీతాలంటూ విదేశాలకు యువకుల తరలింపు

Human Trafficking Rocket: ఉద్యోగాల పేరిట ఏపీ, తెలంగాణ నిరుద్యోగ యువకులను మోసం చేసి కంబోడియా కు తీసుకువెళ్లి, చీకటి… Read More

May 19, 2024

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Pavitra Jayaram: సీరియల్ నటుడు చందు ఆత్మహత్య చేసుకుని మరణించిన సంగతి మన అందరికీ తెలిసిందే. నటుడు చందు నటి… Read More

May 19, 2024

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

OTT:  ఓటిటిలో కామెడీ డ్రామా సినిమాకు కూడా మంచి క్రేజ్ ఉంటుంది. మరి ముఖ్యంగా ఫ్యామిలీ అంతా కలిసి చూసే… Read More

May 19, 2024

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Padamati Sandhya Ragam: ప్రస్తుత కాలంలో సినిమా ఇండస్ట్రీ వారు కంటే సీరియల్ ఇండస్ట్రీకి చెందిన వారే ఎక్కువగా పాపులారిటీని… Read More

May 19, 2024

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Small Screen: ప్రజెంట్ జనరేషన్ లో చాలామంది సెలబ్రిటీస్ గృహప్రవేశాలు మరియు కారులో కొనుగోలు చేయడం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.… Read More

May 19, 2024

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Chandu: వాళ్ళిద్దరి బంధం ఎంత స్ట్రాంగ్ గా ఉందో తమ మరణాలతో చాటి చెప్పిన నటీనటులు పవిత్ర జయరాం, చందు.… Read More

May 19, 2024

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Shobha Shetty: బిగ్బాస్ సీజన్ 7 షోలో పాల్గొన్న శోభా శెట్టి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ… Read More

May 19, 2024

JD Lakshminarayana: జగన్ విదేశీ పర్యటనపై జేడీ లక్ష్మీనారాయణ కీలక కామెంట్స్

JD Lakshminarayana: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పై జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు, సీబీఐ మాజీ జేడీ… Read More

May 19, 2024

TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్ .. కానీ..

TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ అనుమతి ఇచ్చింది. అయితే కేబినెట్ భేటీపై కొన్ని షరతులను విధించింది ఈసీ.… Read More

May 19, 2024

ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద మృతి

ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ ఘటన కర్నూలు సమీపంలోని గార్గేయపురం చెరువు వద్ద చోటుచేసుకుంది.… Read More

May 19, 2024

Arvind Kejrival: ఢిల్లీలో ఆప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత .. రోడ్డుపై భైటాయించిన సీఎం కేజ్రీవాల్.. బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు

Arvind Kejrival: ఢిల్లీలో అమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ కేంద్ర కార్యాలయం వద్దకు… Read More

May 19, 2024

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

NTR: టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర మరియు వార్ 2 చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.… Read More

May 19, 2024

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నంద్యాల పర్యటన దెబ్బకు మెగా ఫ్యామిలీలో విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. పిఠాపురం… Read More

May 19, 2024

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

Anasuya Bharadwaj: స్టార్ యాంక‌ర్‌, న‌టి అనసూయ భరధ్వాజ్ రీసెంట్ గా తన 39వ బర్త్ డే ని సెల‌బ్రేట్… Read More

May 19, 2024

Fire In Flight: ఆకాశంలో ఉండగానే మరో ఎయిర్ ఇండియా విమానంలో మంటలు ..బెంగళూరులో అత్యవసర ల్యాండింగ్

Fire In Flight: రెండు రోజుల క్రితం ఢిల్లీ – బెంగళూరు ఎయిరిండియా విమానంలో మంటలు చెలరేగడంతో ఢిల్లీ విమానాశ్రయంలో… Read More

May 19, 2024