Malli Nindu Jabilli: మల్లి మాలిని మధ్య మాటల యుద్ధం…నా కారెక్టర్ జోలికి వస్తే ఖబర్ధార్ నా నుంచి దూరంగా ఉండు మాలిని అని వార్నింగ్!

Published by
siddhu

Malli Nindu Jabilli:  మీరు తప్పుగా అనుకుంటున్నారు బాసుగారు మాలిని అక్క అలా చేయదు అని మల్లి  అంటుంది. అక్క నా? అని గౌతమ్ షాక్ అవుతాడు. అంటే వయసులో పెద్దది కదా అందుకని అలా అన్నాను అని మల్లి  అంటుంది అయినా మాలిని అక్క మీద మీకు డౌట్ ఎందుకు వచ్చింది బాబు గారు అని మల్లి అడిగింది.ఎవరు రాశారా అని ఎంక్వయిరీ చేస్తే నాకు తెలిసింది, ఎందుకు తనని వెనకేసుకొస్తున్నావ్ ఏమైనా దాస్తున్నావా అని గౌతమ్ అంటాడు. అంటే అది ఏది నిర్ధారించుకోకుండా అలా మాట్లాడటం బాగోదేమో బాబు గారు అని మల్లి అంటుంది. అయినా మాలిని అలా ఎందుకు చేసింది నీకు తనకు ఏంటి సంబంధం అని గౌతమ్ నిలదీస్తాడు. ఏమీ లేదు బాస్ అని మల్లి అంటుంది.

Malli Nindu Jabilli Today July 31 2023 episode 412 highlights

మరి అలాంటప్పుడు రూమర్స్ క్రియేట్ చేసి ఎందుకు బ్లేమ్ చేస్తుంది అని గౌతమ్ అంటారు. ఇలాంటి విషయాలనే అంత తేలిగ్గా వదిలిపెట్టకూడదు మళ్ళి అని కౌసల్ అంటుంది. సరే అమ్మగారు నేనే వెళ్లి అడుగుతాను అని మళ్ళీ అక్కడి నుండి బయలుదేరి అరవింద్ వాళ్ళ ఇంటికి వస్తుంది. కట్ చేస్తే అరవింద్ వాళ్ళ అక్క మళ్ళీ అందరూ నిన్ను ఆడుకుంటున్నారు ముఖ్యంగా ఆ మాలిని పేపర్లో వేయించింది ఆ మాలిని అని అరవింద్ నాతో చెప్పాడు అని అంటుంది. తరిమి తరిమి కొట్టిన మళ్లీమళ్లీ వస్తున్నావ్ ఎందుకే సిగ్గులేని దాన అని అరవింద్ వాళ్ళ పెద్దమ్మ మంటుంది. త్యాగం చేసే వాళ్ళని కుక్కలతో పోలుస్తారని ఇప్పుడే తెలుసుకున్నాను అమ్మగారు అని మళ్ళీ అంటుంది.

Malli Nindu Jabilli Today July 31 2023 episode 412 highlights

పల్లెటూరు నుంచి వచ్చిన పిల్ల అయినా పద్ధతిగా ఉంటుంది అని అనుకున్నాను కానీ పేపర్లో అలా చూసిన తర్వాత చాలా అసహ్యం చేస్తుంది అనే అరవింద వాళ్ల పెదనాన్న అంటాడు.అలాంటి తప్పుడు రాతలు రాయించిన వాళ్ళ మీద అసహ్యం కలగట్లేదా అయ్యగారు అని మళ్ళీ అడుగుతుంది. ఏయ్ నువ్వు మాతో వాదనలు మానేసి ఇంట్లో నుంచి బయటికి నడు అంటుంది అరవింద్ వాళ్ళ పెద్దమ్మ. తప్పు చేయని వాళ్ళు వాదించుకుంటారు అమ్మ అప్పుడే కాదా వాళ్ళు తప్పు చేయలేదని తెలుస్తుంది అరవింద్ వాళ్ళ అక్క అంటుంది. ఇదేమి న్యాయస్థానం కాదు అని అరవింద్ వాళ్ళ అమ్మ అంటుంది. మళ్లీ ఇలాంటి నిర్దోషికి న్యాయం జరగాలి అని అరవింద్ వాళ్ళ అక్క అంటుంది. నీలాంటి వాళ్లు ఒక్కతుంటే చాలు ఇంట్లో వాళ్ళందరూ ఊడ్చుకుపోతారు అని వాళ్ళ పెద్దమ్మ అంటుంది.

Malli Nindu Jabilli Today July 31 2023 episode 412 highlights

అలాంటి మాటలు ఎన్ని మాటలు నేను ఇక్కడి నుంచి కదిలే తెలియదు మాలిని అక్కను అడుగే ఒక విషయం ఉంది ముందు పిలవండి అని మళ్ళీ అంటుంది. ఇంట్లో ఉన్నప్పుడు నంగి నంగి ఉంది ఇప్పుడు బయటికి వెళ్లాక చూడు ఎలా మాట్లాడుతుందో అని అరవింద్ వాళ్ళ అమ్మగారు అంటారు. మాలిని అక్క అంటూ మళ్లీ పిలుస్తుంది.మళ్లీ పిలుపులు వినపడి అరవిందు మాలిని బయటికి వస్తారు. మళ్లీ నీతో ఏదో మాట్లాడాలి అంట అని అరవింద్ వాళ్ళ అక్క అంటుంది. ఏం మాట్లాడాలి అని మాలిని అడిగింది. నీ జీవితంలోకి నేను రాను ఉండను అనే మాట ఇచ్చాను కదా అలాంటప్పుడు నామీద ఎందుకు అపవాదం వేశావు పేపర్లో ఎందుకు ఫోటోలు వేయించావ్ అని మళ్లీ నిలదీసింది. మాలిని వేయించడమేంటి ఏం మాట్లాడుతున్నావే నీవు అని అరవింద్ వాళ్ళ పెద్దమ్మ అంటుంది. నన్ను కాదు మాలిని అక్కని అడగండి అని మళ్లీ అంటుంది. ఏంటి కొత్త నాటకమా అని అరవింద్ వాళ్ళ అమ్మ అంటుంది. చేసిందో లేదో మాలిని అడగండి చేసావా మాలిని అని వాళ్ళ అత్తయ్య గారు అడిగారు నిజమే అత్తయ్య అనిమాలిని ఒప్పుకుంటుంది

Malli Nindu Jabilli Today July 31 2023 episode 412 highlights

నేను అలా చేశాను సో వాట్. అయినా మాలిని చేసిందాంట్లో తప్పేముంది అనుపమ అని అరవింద్ వాళ్ళ పెద్దమ్మ అంటుంది. నేనే చేయించాను అని మల్లికి చెప్పి ఇంటికి రమ్మని చెప్పావన్నమాట అని మాలిని అరవింద్ అంటుంది. నేనేమీ చెప్పలేదు మాలిని అని అడిగింది అంటాడు. అవును నేనే రాయించాను ఇప్పుడేంటి అయినా ఏదో జరిగిపోయింది అని వెళ్లి బాస్ ఇంట్లోనే ఉంటున్నావు కదా నా వల్ల నీకు న్యాయమే జరిగింది గా అని అంటుంది వాలిని. కలిసి తిరిగామని అలా రాస్తావా ఎంత స్వార్థం అక్క అని మళ్ళీ అడిగింది. నాది స్వార్ధమా ఎందుకు నన్ను ఆ మాట అన్నావు చెప్పు అని మాలిని అంటుంది. నేను ఒక్కసారి మా బాస్ తో రెస్టారెంట్ కి వెళ్లాను కానీ నువ్వు నీ కొలీగ్ తో కాలేజీలో తిరుగుతావు మరి దాన్నేమంటారు అక్క సరే అది వదిలేయ్ నేను అరవింద్ బాబు గారు చాలా సార్లు బండిమీద తిరిగాం నీకు తెలుసు కానీ అప్పుడు ఎందుకు పేపర్లో వేయించలేదు నాకు అరవింద్ బాబుతో ఏదో తప్పుడు సంబంధం ఉందని ప్రజలందరూ అనుకూలలా ఎందుకు ఎందుకు వేయించలేదు పేపర్ లో మనుషుల్ని పెట్టి ఫోటోలు ఎందుకు తీయించలేదు అప్పుడు నువ్వు ఎందుకు చేయలేదంటే అప్పుడు నీ పరువు పోతుందని నీ కుటుంబం పరువు పోతుందని చేయించలేదు అంతేనా అంటే నీకు న్యాయం నాకు న్యాయం అన్నమాట అని మళ్లీ అడిగింది.

malli nindu jabilli july 31 episode 412 highlights

మళ్లీ అడిగిన దానికి సమాధానం చెప్పు అనే వాళ్ళ వదిన గారు అంటారు. నువ్వు నోరు ముయ్ అని అమ్మ అంటుంది. న్యాయం మాట్లాడే అవకాశం ఇవ్వండి అమ్మగారు చూడక్కా నేను అరవింద్ బాబు జీవితంలోకి వస్తానని ఏమో అనుమానాలు పెట్టుకొని నువ్వు నా మీద రాసి తప్పుడు రాతలు రాయిస్తున్నావు కానీ నేను గౌతం బాబుని కాదు అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశ్యమే లేదు నాకు వ్యక్తిగత విషయాలలో జోక్యం చేసుకుంటే ఎంత దూరమైనా వెళ్తాను అది గుర్తుపెట్టుకో అని మళ్ళీ కోపంగా వెళ్ళిపోతుంది. తనకు ఎంత పొగరు మనకి వార్నింగ్ ఇచ్చి వెళ్తుందా అని వాళ్ళ పెద్దమ్మ అంటుంది. నువ్వు చేసిన పని ఎన్ని ప్రాబ్లమ్స్ తెచ్చిపెట్టిందో చూడు అని అరవిందు మాలిని అంటాడు. మళ్లీ వెళ్ళిపోతుంటే మళ్ళీ ఆగు అని అరవింద్ పిలుస్తాడు అక్కడ నా వైపు ఒక మాట కూడా మాట్లాడలేదు ఇప్పుడు ఏం మాట్లాడదామని పిలిచారు అని మళ్ళీ అడిగింది. మాలిని చేసింది పొరపాటే నేను దాన్ని సమర్థించడం లేదు నువ్వేం బాధపడకు అని అరవింద్ అంటాడు. నువ్వు నన్ను ఏదో ఓదార్చడానికి వచ్చినట్టు లేదు నా భార్య చేసింది చిన్న తప్పేలే అని చెప్పడానికి వచ్చినట్టుంది అని మళ్ళీ అంటుంది. నేను ఒకటి అనుకుంటాను మీరు దాని వేరొక లాగా అనుకుంటారు మొదటి నుంచి అంతే అని అరవింద్ అంటాడు. సరే సార్ మీరు అందరూ గొప్పోళ్లే మరి అంత గొప్పోళ్ళు అంత స్వార్ధంగా ఎలా ఆలోచించారు అని మళ్ళీ అడిగింది.

Malli Nindu Jabilli Today July 31 2023 episode 412 highlights

నేనేం స్వార్థంగా ఆలోచించాను అని అరవింద్ అంటాడు. మళ్లీ అక్క పేపర్లో వేయించి నా జీవితాన్ని అల్లరి అల్లరి చేసింది అని తెలిసినప్పుడు ముందే నాకెందుకు చెప్పలేదు దీన్నేమంటారు మీ భార్యని కాపాడుకునే స్వార్థమే కదా అని మళ్ళీ అడిగింది.నా జీవితంలో జరిగే ప్రతి సమస్య గురించి ప్రతి సంఘటన గురించి మీకు ముందే తెలుసు అయినా దాచుకుంటున్నారు నా పట్ల మీరు బాధ్యతగా ఉంటున్నాను అంటున్నారు కదా అది ఇదేనా అని మళ్ళీ అడిగింది. పోనీ పట్ల బాధ్యత ఉంది కానీ మీ అమ్మ వాళ్లే నిన్ను గౌతమ్ వాళ్ళు ఇంట్లో ఉంచారు అని అరవింద్ అంటాడు. అది నీవల్ల కాదు అని మళ్ళీ అంటుంది. ఇప్పుడు నేను ఇలా ఎందుకు మాట్లాడుతున్నాను నీకు ఇప్పుడు అర్థం కాదు అని అరవింద్ అంటాడు.అర్థమయ్యేసరికి నా బతుకు నాశనం అయిపోతుందా దేవుడు నా నుదుటన ఏమి రాశాడో నీకేం తెలుసు దయచేసి నా జోలికి రాకండి అని మళ్ళీ వెళ్ళిపోతుంది. నువ్వు ఎన్ని మాటలు నన్ను అంటున్న నువ్వేమైపోతావో అనే బెంగగా ఉంది మళ్ళీ అని అరవింద్ అంటాడు. కట్ చేస్తే నీ తల్లి మనసు ఏం చెప్తే అదే చెయ్ నీకు నేను అండగా ఉంటాను జగదాంబఅంటుంది.బాబు గారు మళ్లీ గురించి మాట్లాడాలి.అని మీరా అంటు. ఏంటో చెప్పు మీరా అని శరత్ చంద్ర అంటాడు. దీంతో ఈరోజు ఎపిసోడ్ మూవీస్ నుండి మళ్లీ రేపు ఏం జరుగుతుందో చూద్దాం

This post was last modified on July 31, 2023 11:42 pm

siddhu

Recent Posts

Pushpa 2: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ నుంచి రెండో పాట రిలీజ్..!!

Pushpa 2: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న "పుష్ప 2" సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఆగస్టు… Read More

May 29, 2024

Arvind Kejriwal: కాంగ్రెస్ తో పొత్తు, మోడీపై అరవింద్ కేజ్రీవాల్ సంచలన కామెంట్స్

Arvind Kejriwal: కాంగ్రెస్ తో పొత్తు, ప్రధాని మోడీ సర్కార్ తీరుపై అమ్ అద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్, ఢిల్లీ… Read More

May 29, 2024

YSRCP: వైసీపీ కౌంటింగ్ ఏజెంట్ లకు ‘సజ్జల’ కీలక సూచనలు

YSRCP: ఏపీలో ఎన్నికల కమిషన్‌ రూల్స్‌ ప్రకారం కౌంటింగ్‌ సమయంలో వైఎస్ఆర్ సీపీ కౌంటింగ్ ఏజెంట్లు జాగ్రత్తగా వ్యవహరించాలని వైసీపీ… Read More

May 29, 2024

Karthika Deepam 2 May 29th 2024: శౌర్యని కలిసిన నరసింహ.. దీపకి వార్నింగ్..!

Karthika Deepam 2 May 29th 2024: స్కూల్ కి టైం అవుతుందని శౌర్య రావడంతో దీప బయటకు వస్తుంది.… Read More

May 29, 2024

NTR-Kalyan Ram: ఎన్టీఆర్ – క‌ళ్యాణ్ రామ్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సూప‌ర్ హిట్ మూవీ ఏదో తెలుసా?

NTR-Kalyan Ram: జూనియ‌ర్ ఎన్టీఆర్‌, నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌.. ఈ అన్న‌ద‌మ్ముల అనుబంధం గురించి మాట‌ల్లో వ‌ర్ణించ‌లేము. మూడో త‌రం… Read More

May 29, 2024

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజ‌న్ 8కి రంగం సిద్ధం.. ఈసారి కంటెస్టెంట్స్ లిస్ట్ లో టాలీవుడ్ క్రేజీ హీరో!?

Bigg Boss 8 Telugu: తెలుగు బుల్లితెరపై విజయవంతమైన మరియు అత్యంత ప్రజాదారణ పొందిన రియాలిటీ షోస్ లో బిగ్… Read More

May 29, 2024

Dhanush: 40 ఏళ్ల వ‌య‌సులో రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్‌.. అమ్మాయి ఎవ‌రంటే..?

Dhanush: సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోల్లో ధనుష్ ఒకరు. తమిళ నటుడు అయినప్పటికీ ధనుష్… Read More

May 29, 2024

Janhvi Kapoor: శిఖర్ పహారియాతో ప్రేమాయ‌ణం.. మ‌రో వారంలో పెళ్లి.. వైర‌ల్ గా మారిన జాన్వీ కామెంట్స్‌!

Janhvi Kapoor: దేశంలో అత్యంత ప్రజాదారణ పొందిన నటీమణుల్లో జాన్వీ కపూర్ ఒకరు. దివంగత నటి శ్రీదేవి కుమార్తె అయిన… Read More

May 29, 2024

Mokshagna Teja: మోక్షజ్ఞ ఫిల్మ్ ఎంట్రీపై బాల‌య్య క్రేజీ అప్డేట్‌.. ఫుల్ ఖుషీలో నంద‌మూరి ఫ్యాన్స్‌!!

Mokshagna Teja: నరసింహం నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ తేజ ఫిల్మ్ ఎంట్రీ కోసం అభిమానులు ఎంత ఆత్రంగా… Read More

May 29, 2024

Varalaxmi Sarathkumar: ఫిక్సైన వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ వెడ్డింగ్ డేట్.. ఇంత‌కీ పెళ్లి జ‌ర‌గ‌బోయేది ఎక్క‌డంటే..?

Varalaxmi Sarathkumar: దక్షిణాది చ‌ల‌న చిత్ర‌ పరిశ్రమలో విలక్షణ నటిగా పేరు తెచ్చుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ త్వరలో ఓ… Read More

May 29, 2024

Brahmamudi May 29 Episode 422: రుద్రాణి ఉచ్చులో చిక్కుకున్న అపర్ణ.. మాయతో రాజ్ పెళ్లికి కావ్య అంగీకరించనుందా?

Brahmamudi May 29 Episode 422: రాహుల్ రుద్రాణి మాట్లాడుకుంటూ ఉంటారు. నువ్వు మాయతో రాజ్ పెళ్లి జరగడానికి ఎందుకు ఇంత… Read More

May 29, 2024

Chandrababu: విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు..ఎయిర్ పోర్టు వద్ద ఘన స్వాగతం

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు విదేసీ పర్యటన ముగించుకుని బుధవారం ఉదయం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. సార్వత్రిక ఎన్నికల… Read More

May 29, 2024

Nuvvu Nenu Prema May 29 Episode 636: ఒకే ఆఫీసులో విక్కీ, పద్మావతి.. యశోదర్ మనసులో పద్మావతి.. సుగుణ సంతోషం.. విక్కీ కి ఫోన్ చేసిన అరవింద..

Nuvvu Nenu Prema May 29 Episode 636: పద్మావతి ఉద్యోగానికి వెళ్లిన ఆఫీసులో అక్కడ పెళ్లి చేసుకున్న వాళ్ళు… Read More

May 29, 2024

Krishna Mukunda Murari May 29 Episode 482:ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ముకుంద.. దేవుడి ఆగ్రహానికి గురైన అత్తా కోడలు.. మురారి మీద కంప్లైంట్ ఇచ్చిన ముకుంద..

Krishna Mukunda Murari: ప్రభాకర్ తన ఊరిలో ఉత్సవానికి భవానీ దేవిని కృష్ణుని తీసుకొని వెళ్తాడు అక్కడ జరుగుతున్న జాతరలో… Read More

May 29, 2024

May 29: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 29: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

May 29: Daily Horoscope in Telugu మే 29 – వైశాఖ మాసం – బుధవారం- రోజు వారి… Read More

May 29, 2024