Nindu Noorella Saavasam November 30 2023 Episode 94: మనోహరి భూతవైద్యుని కోసం వెతుకుట..

Published by
siddhu

Nindu Noorella Saavasam November 30 2023 Episode 94:  డాడీ తో నువ్వు చెప్పురా నాకు భయమేస్తుంది అని ఆనంద్ అంటాడు. అమ్మో నేనా డాడీని అడగలేను అని ఆకాష్ అంటాడు. ఇంతలో శివరామ్ వచ్చి ఏంట్రా మీలో మీరే మాట్లాడుకుంటున్నారు మీ డాడీ తో ఏమైనా చెప్పాలా అని అంటాడు. అదేమీ లేదు తాతయ్య అని పిల్లలు ముగ్గురు అంటారు. మీరు ముగ్గురు ఒకేసారి అన్నారు అంటే ఏదో ఉంది చెప్పండి అని శివరామ్ అంటాడు. నాతో ఏమైనా మాట్లాడాలా చెప్పండి అని అమరేంద్ర అంటాడు. డాడీ మీకు చెప్పకుండా ఒక అతన్ని మన ఇంటికి భోజనానికి రమ్మని పిలిచాము అని అమృత అంటుంది. అంజు కి ఒంట్లో బాగోలేదు పరిస్థితులు కూడా ఏమీ బాగోలేవు ఇప్పుడు వద్దులే ఇంకెప్పుడైనా పిలుద్దాము అని అమరేంద్ర అంటాడు. మన పరిస్థితులు బాగోలేదని ఇంటికి పిలిచిన అతిధిని రావద్దని చెప్తామా ఏం పర్వాలేదు రమ్మనండి అని భాగమతి అంటుంది. అవున్రా అమర్ ఆ అమ్మాయి చెప్పింది కరెక్టే పిల్లల్ని ఆయన ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు అలాంటి వాడిని ఇంటికి పిలిచి కాస్తంత భోజనం పెడితే ఏం పోతుంది రమ్మని చెప్పరా అని శివరామ్ అంటాడు.

Nindu Noorella Saavasam Today Episode November 30 2023 Episode 94 Highlights

సరే రమ్మనండి కానీ ఇంకోసారి ఇలా ఎప్పుడు చేయకండి అని అమరేంద్ర అంటాడు. మనోహరి ఏదో చెబుదామని అనుకుంటుంది. కానీ నీలా ఆగమ్మ గారు అసలే బ్యాడ్ టైం నడుస్తుంది మీరేదో అంటారు సార్ కోప్పడతారు అవసరం అంటావా అని నీలా అంటుంది. రాథోడ్ ఆయన అడ్రస్ ఎక్కడ ఉందో తెలుసుకొని తీసుకురా అని అమరేంద్ర అంటాడు. అలాగే సార్ అని రాథోడ్ అంటాడు. కట్ చేస్తే, ఇందాక అన్నదానికి అమ్మగారు బాగా ఫీలయినట్టున్నారు వెళ్లి కూల్ గా మాట్లాడదాం అని నీలా అమ్మగారు సారీ అని అంటుంది. ఈ ఇంట్లో ఏదో జరుగుతుంది నీలా నేను అమర్ కి ఎంత దగ్గర అవుదామని చూస్తున్నా సరే కాలేకపోతున్నాను, దానికి తోడు భూత వైద్యుడు నిన్నటి కానుంచి మన ఇంటి చుట్టూ ఆత్మ ఉందని తిరుగుతూ ఉన్నాడు, అతను ఒక్కడే ఈ ఇంట్లో ఏం జరుగుతుందో చెప్పగలడు అతను ఎక్కడ ఉంటాడో తెలుసుకుని రా అని మనోహరి అంటుంది. అమ్మగారు దశదిశకర్మ అయిపోయిన తర్వాత ఆత్మ పరమాత్మలో కలుస్తుందని అంటారు అతను చెప్పింది అబద్ధమేమో అమ్మ అని నీలా అంటుంది. లేదే అతను నాకు కావాలి నువ్వు వెళ్లి పిలుచుకురా అని మనోహరి అంటుంది. అయ్యో మను ఎందుకే ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నావు ఆ భూత వైద్యుడు వస్తే నన్ను బంధించి తీసుకువెళ్తాడు అని అరుంధతి అంటుంది.

Nindu Noorella Saavasam Today Episode November 30 2023 Episode 94 Highlights

నీలా ఆ భూత వైద్యుడు దగ్గరికి వెళ్తూ ఉండగా, అరుంధతి గుప్తా గారి దగ్గరికి వచ్చి గుప్తా గారు భూత వైద్యుడు దగ్గరికి వెళుతుంది నీలా తనను ఆపండి అని అంటుంది. నేను ఏమీ చేయలేను బాలిక నా ఉంగరము ఇచ్చినచో మనము యమలోకానికి పోయేదము లేదన్నచో నీవు ఇక్కడ ఉండి నరకం అనుభవించెదవు అని గుప్త అంటాడు. ఏదో ఒకటి చేయండి ముందు నీలాని ఆపండి అని అరుంధతి అంటుంది. బాలిక ఎక్కడికి వెళ్తున్నావు అని గుప్తా అంటాడు. బయటికి వెళ్లేటప్పుడు చెప్పకూడదండి మీకు తెలియదా అని నిలా అంటుంది. నాకు కూడా చెప్ప వలదా అని గుప్తా అంటాడు. నా విషయమైతే చెప్పేదాన్ని కానీ మా అమ్మగారి విషయంలో బయటకు వెళ్తున్నాను అని నీలా వెళ్ళిపోతుంది. పోతే పోయినావు గాని ఆ మాంత్రికుడి కంట పడకు బాలిక అతను పెళ్లి కానీ ఆడవాళ్ళ కోసం తిరుగుతూ ఉన్నాడు అని గుప్తా అంటాడు. అవునా అతను ఆత్మల కోసం తిరుగుతున్నాడు అనుకుంటా అని నీలా అంటుంది. పైకి అలాగే చెప్తారు కానీ వాళ్లు నీలాంటి పెళ్లి కాని వాళ్ళ కోసమే వెతుకుతూ ఉన్నాడు అని గుప్తా అంటాడు. చాలా థాంక్స్ అండి నన్ను బయటికి వెళ్ళనీయకుండా చెప్పినందుకు బాయ్ అంటూ నీలా వెళ్ళిపోతుంది.

Nindu Noorella Saavasam Today Episode November 30 2023 Episode 94 Highlights

చాలా థాంక్స్ గుప్తా గారు నీలాని బయటికి వెళ్లకుండా చేసినందుకు అని అరుంధతి అంటుంది. చూడు బాలిక ఇలా ఎన్ని రోజులని దాక్కుంటావు నా ఉంగరము నాకియి మనము యమలోకానికి పోదాము అని గుప్తా అంటాడు. నా దగ్గర ఆ ఉంగరం లేదు గుప్తా గారు అని అరుంధతి అంటుంది. కట్ చేస్తే, రామ్మూర్తి అమరేంద్ర వాళ్ళ ఇంటికి బయలుదేరుతాడు.మీ బావగారు కొత్త షర్టు వేసుకొని ఎక్కడికి వెళ్తున్నాడో చూద్దాం పదరా తమ్ముడు అని మంగళ వెళుతుంది. వాళ్ళు వచ్చే లోపు కారేకి రామ్మూర్తి వెళ్ళిపోతాడు. కొంచెం ముందు వస్తే మీ బావ ఎక్కడికి వెళ్తున్నాడో తెలిసేది రా అని మంగళ అంటుంది. అక్క బావ గురించి ఆలోచించడం కంటే మనకు పనికొచ్చే విషయం గురించి ఆలోచిద్దామా అని వాళ్ళ తమ్ముడు అంటాడు.

Nindu Noorella Saavasam Today Episode November 30 2023 Episode 94 Highlights

అవున్రా ఆ మిల్ట్రీ అయిన వాళ్ళ ఇంట్లో ఎవరెవరు ఉంటారో తెలుసుకుని రా మనకు ఎవరైనా పనికొస్తారేమో తెలుస్తుంది అని మంగళ అంటుంది. కట్ చేస్తే, భాగమతి వంటలన్నివ్వండి డైనింగ్ టేబుల్ మీద పెడుతుంది. అమ్మగారు ఆ భూత వైద్యుడు చుట్టుపక్కల ఎక్కడా లేడు అని నీలా చెప్తుంది. అతని ఎలాగైనా నాకు కావాలి మీ వాళ్ళతో చెప్పి వెతికించు అని మనోహరి అంటుంది. ఏంటమ్మా ఏమి వంటలు చేశావు అని పిల్లలు అడుగుతారు. అక్కడ ఉన్న వంటలు చూసి మిస్సమ్మ ఇవన్నీ మా తాతయ్యకు ఇష్టమైనవే చాలా థాంక్స్ మిస్సమ్మ అని అమృత అంటుంది.

Nindu Noorella Saavasam Today Episode November 30 2023 Episode 94 Highlights

అవునా ఈ వంటలన్నీ మా నాన్న కూడా చాలా ఇష్టం అని భాగమతి అంటుంది. మేము నీ గురించి తాతయ్యతో చెప్పితే నా కూతురు కూడా ఇలాగే ఉంటుంది అని చెప్తాడు మిస్సమ్మ అని ఆనంద్ అంటాడు. ఇంతలో రాథోడ్ రామ్మూర్తిని తీసుకొని వస్తాడు. అదిగో మీ తాతయ్య వచ్చినట్టున్నాడు పిల్లలు అని శివరామ్ అంటాడు. పిల్లలందరూ తాతయ్య వచ్చాడని పరిగెడతారు. భాగమతి కూడా చూద్దామని వెళుతుంది, కానీ మనోహరి అడ్డుపడి నీవు ఎక్కడికి ఇంట్లో పనులు చూసుకో వెళ్ళు అని అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

siddhu

Recent Posts

Pushpa 2: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ నుంచి రెండో పాట రిలీజ్..!!

Pushpa 2: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న "పుష్ప 2" సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఆగస్టు… Read More

May 29, 2024

Arvind Kejriwal: కాంగ్రెస్ తో పొత్తు, మోడీపై అరవింద్ కేజ్రీవాల్ సంచలన కామెంట్స్

Arvind Kejriwal: కాంగ్రెస్ తో పొత్తు, ప్రధాని మోడీ సర్కార్ తీరుపై అమ్ అద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్, ఢిల్లీ… Read More

May 29, 2024

YSRCP: వైసీపీ కౌంటింగ్ ఏజెంట్ లకు ‘సజ్జల’ కీలక సూచనలు

YSRCP: ఏపీలో ఎన్నికల కమిషన్‌ రూల్స్‌ ప్రకారం కౌంటింగ్‌ సమయంలో వైఎస్ఆర్ సీపీ కౌంటింగ్ ఏజెంట్లు జాగ్రత్తగా వ్యవహరించాలని వైసీపీ… Read More

May 29, 2024

Karthika Deepam 2 May 29th 2024: శౌర్యని కలిసిన నరసింహ.. దీపకి వార్నింగ్..!

Karthika Deepam 2 May 29th 2024: స్కూల్ కి టైం అవుతుందని శౌర్య రావడంతో దీప బయటకు వస్తుంది.… Read More

May 29, 2024

NTR-Kalyan Ram: ఎన్టీఆర్ – క‌ళ్యాణ్ రామ్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సూప‌ర్ హిట్ మూవీ ఏదో తెలుసా?

NTR-Kalyan Ram: జూనియ‌ర్ ఎన్టీఆర్‌, నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌.. ఈ అన్న‌ద‌మ్ముల అనుబంధం గురించి మాట‌ల్లో వ‌ర్ణించ‌లేము. మూడో త‌రం… Read More

May 29, 2024

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజ‌న్ 8కి రంగం సిద్ధం.. ఈసారి కంటెస్టెంట్స్ లిస్ట్ లో టాలీవుడ్ క్రేజీ హీరో!?

Bigg Boss 8 Telugu: తెలుగు బుల్లితెరపై విజయవంతమైన మరియు అత్యంత ప్రజాదారణ పొందిన రియాలిటీ షోస్ లో బిగ్… Read More

May 29, 2024

Dhanush: 40 ఏళ్ల వ‌య‌సులో రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్‌.. అమ్మాయి ఎవ‌రంటే..?

Dhanush: సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోల్లో ధనుష్ ఒకరు. తమిళ నటుడు అయినప్పటికీ ధనుష్… Read More

May 29, 2024

Janhvi Kapoor: శిఖర్ పహారియాతో ప్రేమాయ‌ణం.. మ‌రో వారంలో పెళ్లి.. వైర‌ల్ గా మారిన జాన్వీ కామెంట్స్‌!

Janhvi Kapoor: దేశంలో అత్యంత ప్రజాదారణ పొందిన నటీమణుల్లో జాన్వీ కపూర్ ఒకరు. దివంగత నటి శ్రీదేవి కుమార్తె అయిన… Read More

May 29, 2024

Mokshagna Teja: మోక్షజ్ఞ ఫిల్మ్ ఎంట్రీపై బాల‌య్య క్రేజీ అప్డేట్‌.. ఫుల్ ఖుషీలో నంద‌మూరి ఫ్యాన్స్‌!!

Mokshagna Teja: నరసింహం నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ తేజ ఫిల్మ్ ఎంట్రీ కోసం అభిమానులు ఎంత ఆత్రంగా… Read More

May 29, 2024

Varalaxmi Sarathkumar: ఫిక్సైన వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ వెడ్డింగ్ డేట్.. ఇంత‌కీ పెళ్లి జ‌ర‌గ‌బోయేది ఎక్క‌డంటే..?

Varalaxmi Sarathkumar: దక్షిణాది చ‌ల‌న చిత్ర‌ పరిశ్రమలో విలక్షణ నటిగా పేరు తెచ్చుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ త్వరలో ఓ… Read More

May 29, 2024

Brahmamudi May 29 Episode 422: రుద్రాణి ఉచ్చులో చిక్కుకున్న అపర్ణ.. మాయతో రాజ్ పెళ్లికి కావ్య అంగీకరించనుందా?

Brahmamudi May 29 Episode 422: రాహుల్ రుద్రాణి మాట్లాడుకుంటూ ఉంటారు. నువ్వు మాయతో రాజ్ పెళ్లి జరగడానికి ఎందుకు ఇంత… Read More

May 29, 2024

Chandrababu: విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు..ఎయిర్ పోర్టు వద్ద ఘన స్వాగతం

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు విదేసీ పర్యటన ముగించుకుని బుధవారం ఉదయం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. సార్వత్రిక ఎన్నికల… Read More

May 29, 2024

Nuvvu Nenu Prema May 29 Episode 636: ఒకే ఆఫీసులో విక్కీ, పద్మావతి.. యశోదర్ మనసులో పద్మావతి.. సుగుణ సంతోషం.. విక్కీ కి ఫోన్ చేసిన అరవింద..

Nuvvu Nenu Prema May 29 Episode 636: పద్మావతి ఉద్యోగానికి వెళ్లిన ఆఫీసులో అక్కడ పెళ్లి చేసుకున్న వాళ్ళు… Read More

May 29, 2024

Krishna Mukunda Murari May 29 Episode 482:ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ముకుంద.. దేవుడి ఆగ్రహానికి గురైన అత్తా కోడలు.. మురారి మీద కంప్లైంట్ ఇచ్చిన ముకుంద..

Krishna Mukunda Murari: ప్రభాకర్ తన ఊరిలో ఉత్సవానికి భవానీ దేవిని కృష్ణుని తీసుకొని వెళ్తాడు అక్కడ జరుగుతున్న జాతరలో… Read More

May 29, 2024

May 29: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 29: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

May 29: Daily Horoscope in Telugu మే 29 – వైశాఖ మాసం – బుధవారం- రోజు వారి… Read More

May 29, 2024