Anasuya: మరోసారి చీరకట్టులో తన టాలెంట్ ను చూపించిన అనసూయ.. ఏం అందం రా బాబు..!

Published by
Saranya Koduri

Anasuya: ప్రస్తుత కాలంలో సినిమాలలో సైడ్ క్యారెక్టర్స్ లో నటించినప్పటికీ భారీ పాపులారిటీ సంపాదించుకుంటున్నారు. ముందుగా చిన్నచిన్న కార్యక్రమాలతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి అనంతరం తిరుగులేని పాపులారిటీతో దూసుకుపోతున్నారు. అలా యాంకరింగ్ ద్వారా ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం భారీ పాపులారిటీ సంపాదించుకుంది అనసూయ. ఈ ముద్దుగుమ్మ అందం అభినయానికి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. జబర్దస్త్ అనే ఓ షో కి యాంకరింగ్ చేస్తూ టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ అనంతరం స్టార్ హీరోల సినిమాలలో నటిస్తూ తన సత్తా నిరూపించుకుంది. రామ్ చరణ్ హీరోగా నటించిన రంగస్థలం మూవీ లో రంగమ్మత్తగా నటించి మంచి పాపులారిటీని సంపాదించుకుందని చెప్పుకోవచ్చు.

actress Anasuya latest updates

ఇక ఇటీవలే రిలీజ్ అయిన విమానం మూవీలో కూడా ఓ బోల్డ్ రోల్ ప్లే చేసి ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచింది అనసూయ. నిజానికి అనసూయ సినిమాలలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం నిత్యం ఆక్టివ్ గానే ఉంటుంది. తనపై జరిగే ట్రోల్స్ ను ఖండిస్తూ పలువురుపై వ్యాఖ్యలు చేస్తూ ఉంటుంది. తనకి నచ్చిందే చేస్తా అంటూ చెప్పుకొస్తుంది కూడా. ఎన్నడూ ఏ యాక్టర్ పై లేని విధంగా అనసూర్య పై అంతలా ట్రోల్స్ జరుగుతాయి మరి. ఎక్కడ ఏ సంఘటన జరిగినా అది తిరిగి తిరిగి అనసూయ మేడకే చుట్టుకుంటుంది. దాన్ని కాస్త అనసూయ వైపుకి మళ్లిస్తూ ఈమెని మరోసారి వివాదాల్లోకి లాగుతున్నారు. బోల్డ్ కామెంట్స్ చేయడం వాటిపై అనసూయ మండిపడటం నేటి కాలంలో చాలా కామన్ అయిపోయాయి.

actress Anasuya latest updates

పోనీ ఈ కామెంట్స్ ని చూసి అనసూయ ఏమైనా తగ్గుతుంది అనుకుంటే అది అస్సలు జరగని పని. వారు కామెంట్స్ చేసే కొద్ది ఆమె అందం దోస్ మరింత పెంచుతుంది. ఇక తాజాగా చీర కట్టులో కళ్ళకు గ్లాసెస్ ధరించి వాలు బ్లౌజ్ తో దర్శనమిచ్చింది. చీర కట్టులో కూడా మోడల్ ని చూపించాలంటే అది ఒక్క అనసూయ వల్లే అవుతుందని చెప్పుకోవచ్చు. సహజంగా ఎవరైనా చీర కడితే చాలా ట్రెడిషనల్ గా ఉంటుంది. అదే అనసూయ చీర కడితే మాత్రం చాలా మోడరన్ గా ఉంటుంది. అంత స్టైలిష్ లో ఆరితేరింది మరి అనసూయ.

actress Anasuya latest updates

ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తాజా ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ ఫోటోలను చూసిన వారంతా..” ఇది కదా మాకు కావాల్సింది. ట్రోలర్స్ ని మరింత ఉర్రూతలూగించేందుకు మీరు ఇటువంటి పోస్ట్లు షేర్ చేస్తారు కదా. ఏదేమైనా మీ ఫోటోలు సూపర్ ఉంటాయి. ఎవరేమనుకున్నా మీరు అస్సలు తగ్గొద్దు. అసలే బన్నీ సినిమాలో నటిస్తున్నారు. ఆ మాత్రం దోస్ పెంచాలి మరి. మీరు అందం విషయంలో ఏ మాత్రం తగ్గకండి. అవసరమైతే ట్రోల్స్ చేసే వారిని ఎడాపెడా వాయించేయండి. అంతేకానీ మీరు తగ్గి మా పరువు తీయవద్దు. మీరు ఎప్పుడు ఎంత స్ట్రాంగ్ గా ఉంటారో అంతే స్ట్రాంగ్ గా నిలబడి మీ పై చేసే ట్రోల్స్ ను ఖండించండి. మీకు మేమంతా అండగా నిలుస్తా. పుష్ప రాజ్ యాక్టర్ అంటే మినిమం ఉంటుంది ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రేక్షకులు.

Saranya Koduri

Recent Posts

May 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 20: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

May 20: Daily Horoscope in Telugu మే 20 – వైశాఖ మాసం – సోమవారం- రోజు వారి… Read More

May 20, 2024

Breaking: ఇరాన్ అధ్యక్షుడి హెలికాఫ్టర్ కు ప్రమాదం..!

Breaking: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ప్రమాదానికి గురైనట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఇబ్రహీం రైసీ… Read More

May 19, 2024

YSRCP: వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు

YSRCP: వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాచమల్లుతో పాటు ఆయన… Read More

May 19, 2024

Human Trafficking Rocket: హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు ..లక్షల్లో జీతాలంటూ విదేశాలకు యువకుల తరలింపు

Human Trafficking Rocket: ఉద్యోగాల పేరిట ఏపీ, తెలంగాణ నిరుద్యోగ యువకులను మోసం చేసి కంబోడియా కు తీసుకువెళ్లి, చీకటి… Read More

May 19, 2024

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Pavitra Jayaram: సీరియల్ నటుడు చందు ఆత్మహత్య చేసుకుని మరణించిన సంగతి మన అందరికీ తెలిసిందే. నటుడు చందు నటి… Read More

May 19, 2024

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

OTT:  ఓటిటిలో కామెడీ డ్రామా సినిమాకు కూడా మంచి క్రేజ్ ఉంటుంది. మరి ముఖ్యంగా ఫ్యామిలీ అంతా కలిసి చూసే… Read More

May 19, 2024

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Padamati Sandhya Ragam: ప్రస్తుత కాలంలో సినిమా ఇండస్ట్రీ వారు కంటే సీరియల్ ఇండస్ట్రీకి చెందిన వారే ఎక్కువగా పాపులారిటీని… Read More

May 19, 2024

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Small Screen: ప్రజెంట్ జనరేషన్ లో చాలామంది సెలబ్రిటీస్ గృహప్రవేశాలు మరియు కారులో కొనుగోలు చేయడం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.… Read More

May 19, 2024

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Chandu: వాళ్ళిద్దరి బంధం ఎంత స్ట్రాంగ్ గా ఉందో తమ మరణాలతో చాటి చెప్పిన నటీనటులు పవిత్ర జయరాం, చందు.… Read More

May 19, 2024

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Shobha Shetty: బిగ్బాస్ సీజన్ 7 షోలో పాల్గొన్న శోభా శెట్టి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ… Read More

May 19, 2024

JD Lakshminarayana: జగన్ విదేశీ పర్యటనపై జేడీ లక్ష్మీనారాయణ కీలక కామెంట్స్

JD Lakshminarayana: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పై జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు, సీబీఐ మాజీ జేడీ… Read More

May 19, 2024

TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్ .. కానీ..

TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ అనుమతి ఇచ్చింది. అయితే కేబినెట్ భేటీపై కొన్ని షరతులను విధించింది ఈసీ.… Read More

May 19, 2024

ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద మృతి

ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ ఘటన కర్నూలు సమీపంలోని గార్గేయపురం చెరువు వద్ద చోటుచేసుకుంది.… Read More

May 19, 2024

Arvind Kejrival: ఢిల్లీలో ఆప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత .. రోడ్డుపై భైటాయించిన సీఎం కేజ్రీవాల్.. బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు

Arvind Kejrival: ఢిల్లీలో అమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ కేంద్ర కార్యాలయం వద్దకు… Read More

May 19, 2024

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

NTR: టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర మరియు వార్ 2 చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.… Read More

May 19, 2024