Today Horoscope ఏప్రిల్ 18 – చైత్రమాసం- ఆదివారం.ఆర్థిక లాభాలు వస్తాయి !

Published by
Sree matha

Today Horoscope ఏప్రిల్ 18- చైత్రమాసం – ఆదివారం.

మేషరాశి Today Horoscope ఏప్రిల్ 18 – చైత్రమాసం- ఆదివారం.మొండి బకాయిలను వసూలు !

ఈరోజు శుభ యోగం ఎలా ఉంటుంది. వ్యాపారాల్లో ఆర్థిక లాభాలు వస్తాయి. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. పోటీ పరీక్షల్లో ఉన్నత శ్రేణి మార్కులు పొందుతారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో ప్రమోషన్లు పొందుతారు. నూతన గృహాలను కొనుగోలు చేస్తారు. మొండి బకాయిలను వసూలు చేసుకుంటారు. అనవసరం ఖర్చులకు దూరంగా ఉంటారు. ధన యోగం కలుగుతుంది. ప్రయాణ లాభాలు కలుగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు.
రెమిడీః ఈరోజు శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని ఆరాధించండి.

వృషభ రాశి Today Horoscope ఏప్రిల్ 18 – చైత్రమాసం- ఆదివారం.ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి !

ఈరోజు అనుకూలంగా లేదు. విలువైన పత్రాల మీద సంతకాలు చేయడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. తొందరపడి చెప్పుడు మాటలు వినడం వల్ల మోసపోతారు. విద్యార్థులకు విద్యా నష్టం కలుగుతుంది. ప్రయాణ ఇబ్బందులు కలుగుతాయి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. ముఖ్యమైన పనులను వాయిదా వేయడం వల్ల నష్టపోతారు. వ్యాపారంలో అనుకోని ధననష్టం కలుగుతుంది. స్త్రీలు పని ఒత్తిడి ఎక్కువై ప్రశాంతత కోల్పోతారు.
రెమిడీః ఈరోజు కాలభైరవ అష్టకం పారాయణం చేసుకుంది సాయంత్రం సమయంలో శునకాలకు రొట్టె ముక్క లను వేయండి.

మిధున రాశి Today Horoscope ఏప్రిల్ 18 – చైత్రమాసం- ఆదివారం.భాగస్వాముల వల్ల ఆర్థిక లాభాలు కలుగుతాయి !

ఈ రోజు బాగుంటుంది. బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. రుణ బాధలు తీరిపోతాయి. సమయానికి చేతికి డబ్బులు అందుతాయి. ధనలాభం కలుగుతుంది. వ్యాపార భాగస్వాముల వల్ల ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తుల కార్యాలయాల్లో కోరుకున్న స్థానాలకు బదిలీ అవుతారు. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. సాంకేతిక విద్యపై ఆసక్తి చూపుతారు. వివాహ సంబంధ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సోదరులతో కలిసి ఆనందంగా ఉంటారు. స్థిరాస్తులు అనుకూలిస్తాయి. గతంలో మిమ్మల్ని కోప్పడిన వారు తిరిగి క్షమాపణ కోరుతారు. శత్రువులు కూడా మిత్రులు అవుతారు.
రెమిడీః ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించండి.

కర్కాటక రాశి Today Horoscope ఏప్రిల్ 18 – చైత్రమాసం- ఆదివారం.స్వల్ప నష్టాలు కలుగుతాయి !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. మీలో ఉన్న కోపం వల్ల చికాకు వల్ల బంధువులతో విభేదాలు కలుగుతాయి. తొందరపడి ఇతరుల మీద చెడు చెప్పడం వల్ల అవమానాలు ఎదురవుతాయి. ముఖ్యమైన పనులను సమయానికి చేయలేకపోవడం వల్ల నష్టపోతారు. విద్యార్థులు స్నేహితులతో కలసి చదువు విషయాన్ని నిర్లక్ష్యం చేస్తారు. వ్యాపారాల్లో అనుకోని ఆటంకం స్వల్ప నష్టాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో చేసిన చిన్న తప్పు వల్ల ఉద్యోగాన్ని కోల్పోతారు. ప్రయాణ ఆటంకాలు ఎదురవుతాయి. వ్యసనాలకు దూరంగా ఉండండి.
రెమిడీః ఈరోజు గురు దత్తాత్రేయ స్వామిని ఆరాధించండి.

today horoscope in telugu april 18

సింహరాశి Today Horoscope ఏప్రిల్ 18 – చైత్రమాసం- ఆదివారం.అధిక లాభాలు కలుగుతాయి !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. అనుకున్న పనులను సమయానికి పూర్తిచేస్తారు. పౌష్టిక ఆహారాన్ని తీసుకుంటారు. ఆరోగ్యంగా ఉంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. పోటీ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. తాత్కాలిక ఉద్యోగం పర్మినెంట్ అవుతుంది. వ్యాపార విస్తరణ వల్ల అధిక లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో పదోన్నతి పొందుతారు. వివాహ సంబంధ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త ఇంటిని కొనుగోలు చేస్తారు. పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు. ఆనందంగా ఉంటారు.
రెమిడీః ఈరోజు శ్రీ కృష్ణాష్టకం పారాయణం చేసుకోండి.

కన్యారాశి Today Horoscope ఏప్రిల్ 18 – చైత్రమాసం- ఆదివారం.కుటుంబంలో సమస్యలు ఎదురవుతాయి !

ఈరోజు ప్రయోజనకరంగా లేదు. రుణ బాధలు పెరుగుతాయి. అనుకోని ఖర్చులు అధికం అవుతాయి. ధననష్టం కలుగుతుంది. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో అనుకోని ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రశాంతత కోల్పోతారు. వ్యాపారాల్లో నూతన పెట్టుబడులు అనుకూలించవు. ఆర్థిక నష్టం కలుగుతుంది. విద్యార్థులు కష్టపడి చదువు విషయంలో ఏకాగ్రత కోల్పోతారు. వ్యసనాలకు దూరంగా ఉండండి. వాహన ప్రయాణాలు నిర్లక్ష్యం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. ముఖ్యమైన విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టపోతారు. కుటుంబంలో సమస్యలు ఎదురవుతాయి.
రెమిడీః ఈరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి.

తులారాశి Today Horoscope ఏప్రిల్ 18 – చైత్రమాసం- ఆదివారం.అనుకోని ధననష్టం కలుగుతుంది !

ఈరోజు అనుకూలంగా లేదు. విద్యార్థులు చదువు విషయంలో అశ్రద్ధ చూపుతారు. ఇబ్బందులు కలుగుతాయి. వ్యాపారాల్లో అనుకోని ధననష్టం కలుగుతుంది. కొంతమంది స్నేహితులు మీకు మంచి మాటలు చెప్పి మోసం చేస్తారు. విలువైన వస్తువులను పోగొట్టుకుంటారు. మితమైన ఆహారం తీసుకోకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. చేపట్టిన పనులను మీలో ఉన్న బద్ధకం వల్ల వాయిదా వేస్తారు. ఇబ్బందులు కలుగుతాయి.
రెమిడీః ఈరోజు శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచం పారాయణం చేసుకోండి.

వృశ్చిక రాశి Today Horoscope ఏప్రిల్ 18 – చైత్రమాసం- ఆదివారం.ప్రయాణ ఇబ్బందులు కలుగుతాయి !

ఈరోజు సంతోషకరంగా ఉండదు. విద్యార్థులు విద్య మీద శ్రద్ధ వహించడం మంచిది. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో సమయాన్ని వృధా చేస్తారు. అనుకోని ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ఫలితం కోల్పోతారు. స్వల్ప నష్టాలు కలుగుతాయి. ప్రయాణ ఇబ్బందులు కలుగుతాయి. కుటుంబంలో అనుకోని సమస్యలు ఎదురవుతాయి. రుణ బాధలు పెరుగుతాయి.
రెమిడీః ఈరోజు నవగ్రహ స్తోత్ర పారాయణం చేసుకోండి.

ధనస్సు రాశి Today Horoscope ఏప్రిల్ 18 – చైత్రమాసం- ఆదివారం.ఆభరణాలను కొనుగోలు చేస్తారు !

ఈ రోజు బాగుంటుంది. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. వ్యాపారాల్లో నూతన పెట్టుబడులు అనుకూలిస్తాయి. అధిక లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో అనుకున్న ప్రాంతాలకు బదిలీ అవుతారు. విలువైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. కొత్త ఇంటిని కొనుగోలు చేస్తారు. సాంప్రదాయకమైన ఆహారాన్ని తీసుకుని ఆరోగ్యంగా ఉంటారు. గతంలో విడిపోయిన స్నేహితులు, బంధువులు తిరిగి కలుసుకుంటారు. ఆనందంగా ఉంటారు.
రెమిడీః ఈరోజు లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం పారాయణం చేసుకోండి.

మకరరాశి Today Horoscope ఏప్రిల్ 18 – చైత్రమాసం- ఆదివారం.ఆర్థిక లాభాలు వస్తాయి !

ఈరోజు ఆనందకరంగా వుంటుంది. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. ఉత్తమ కళాశాలల్లో ప్రవేశాలు పొందుతారు. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఆర్థిక లాభాలు వస్తాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల పదోన్నతులు పొందుతారు. కుటుంబ సభ్యులతో స్నేహితులతో అందరితో సఖ్యతగా ఆనందంగా ఉంటారు. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. పిల్లల విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. ఆనందంగా ఉంటారు. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు.
రెమిడీః ఈరోజు సూర్య అష్టకం పారాయణం చేసుకోండి.

కుంభరాశి Today Horoscope ఏప్రిల్ 18 – చైత్రమాసం- ఆదివారం.రుణ బాధలు పెరుగుతాయి !

ఈరోజు అనుకూలంగా లేదు. అనవసరపు విషయాల్లో తలదూర్చడం వల్ల అవమానాలు ఎదురవుతాయి. మీ మాట తీరు బాగా లేకపోవడం వల్ల మీకు సహాయం చేసేవారు దూరమవుతారు. విద్యార్థులు అనవసరపు విషయాల వల్ల చదువు విషయంలో అశ్రద్ధ చూపుతారు. వ్యాపార భాగస్వాముల వల్ల ఆర్ధిక నష్టం కలుగుతుంది. ప్రయాణాలలో ఆటంకాలు ఎదురవుతాయి. రుణ బాధలు పెరుగుతాయి.
రెమిడీః ఈ రోజు దుర్గాదేవి ఆరాధించండి.

మీనరాశి Today Horoscope ఏప్రిల్ 18 – చైత్రమాసం- ఆదివారం.ఆదాయం తక్కువ, వ్యయం ఎక్కువ !

ఈరోజు ప్రయోజనకరంగా లేదు. క్రయ విక్రయాలు అనుకూలించవు. వ్యసనాలకు దూరంగా ఉండండి. వాహన ప్రయాణాలు ప్రమాదాలు ఏర్పడతాయి. ఆదాయం తక్కువ, వ్యయం ఎక్కువ అవుతుంది. రుణ బాధలు పెరుగుతాయి. ధననష్టం కలుగుతుంది. మీలో ఉన్న సమస్యలను తల్లిదండ్రులతో పెద్దవారితో చెప్పకపోవడం వల్ల నష్టం కలుగుతుంది. విలువైన వస్తువులను పోగుట్టుకునే అవకాశం ఉంది జాగ్రత్త.
రెమిడీః ఈరోజు శ్రీవిష్ణుసహస్రనామ పారాయణం చేసుకోండి.

This post was last modified on April 17, 2021 9:47 pm

Sree matha

Share
Published by
Sree matha

Recent Posts

Breaking: ఇరాన్ అధ్యక్షుడి హెలికాఫ్టర్ కు ప్రమాదం..!

Breaking: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ప్రమాదానికి గురైనట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఇబ్రహీం రైసీ… Read More

May 19, 2024

YSRCP: వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు

YSRCP: వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాచమల్లుతో పాటు ఆయన… Read More

May 19, 2024

Human Trafficking Rocket: హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు ..లక్షల్లో జీతాలంటూ విదేశాలకు యువకుల తరలింపు

Human Trafficking Rocket: ఉద్యోగాల పేరిట ఏపీ, తెలంగాణ నిరుద్యోగ యువకులను మోసం చేసి కంబోడియా కు తీసుకువెళ్లి, చీకటి… Read More

May 19, 2024

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Pavitra Jayaram: సీరియల్ నటుడు చందు ఆత్మహత్య చేసుకుని మరణించిన సంగతి మన అందరికీ తెలిసిందే. నటుడు చందు నటి… Read More

May 19, 2024

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

OTT:  ఓటిటిలో కామెడీ డ్రామా సినిమాకు కూడా మంచి క్రేజ్ ఉంటుంది. మరి ముఖ్యంగా ఫ్యామిలీ అంతా కలిసి చూసే… Read More

May 19, 2024

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Padamati Sandhya Ragam: ప్రస్తుత కాలంలో సినిమా ఇండస్ట్రీ వారు కంటే సీరియల్ ఇండస్ట్రీకి చెందిన వారే ఎక్కువగా పాపులారిటీని… Read More

May 19, 2024

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Small Screen: ప్రజెంట్ జనరేషన్ లో చాలామంది సెలబ్రిటీస్ గృహప్రవేశాలు మరియు కారులో కొనుగోలు చేయడం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.… Read More

May 19, 2024

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Chandu: వాళ్ళిద్దరి బంధం ఎంత స్ట్రాంగ్ గా ఉందో తమ మరణాలతో చాటి చెప్పిన నటీనటులు పవిత్ర జయరాం, చందు.… Read More

May 19, 2024

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Shobha Shetty: బిగ్బాస్ సీజన్ 7 షోలో పాల్గొన్న శోభా శెట్టి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ… Read More

May 19, 2024

JD Lakshminarayana: జగన్ విదేశీ పర్యటనపై జేడీ లక్ష్మీనారాయణ కీలక కామెంట్స్

JD Lakshminarayana: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పై జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు, సీబీఐ మాజీ జేడీ… Read More

May 19, 2024

TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్ .. కానీ..

TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ అనుమతి ఇచ్చింది. అయితే కేబినెట్ భేటీపై కొన్ని షరతులను విధించింది ఈసీ.… Read More

May 19, 2024

ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద మృతి

ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ ఘటన కర్నూలు సమీపంలోని గార్గేయపురం చెరువు వద్ద చోటుచేసుకుంది.… Read More

May 19, 2024

Arvind Kejrival: ఢిల్లీలో ఆప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత .. రోడ్డుపై భైటాయించిన సీఎం కేజ్రీవాల్.. బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు

Arvind Kejrival: ఢిల్లీలో అమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ కేంద్ర కార్యాలయం వద్దకు… Read More

May 19, 2024

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

NTR: టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర మరియు వార్ 2 చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.… Read More

May 19, 2024

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నంద్యాల పర్యటన దెబ్బకు మెగా ఫ్యామిలీలో విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. పిఠాపురం… Read More

May 19, 2024