బెల్లంలో క్యాల్షియం , ఐరన్, పాస్పరస్ ,జింక్ , పొటాషియం, విటమిన్ బి, వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. అవి మన శరీరంలోని మలినాలను తొలగించి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అసలు బెల్లాన్ని కొంత మోతాదులో తీసుకొని మిగతా మొత్తంలో కాల్షియం కార్బోనేట్, సోడియం బైకార్బోనేట్ వంటి రసాయనాలు కలిపి బెల్లం కల్తీ చేస్తున్నారు. బెల్లం బరువు పెంచేందుకు క్యాల్షియం కార్బోనేట్ ను, రంగు కోసం సోడియం బైకార్బోనేట్ ఉపయోగిస్తున్నారు. ఈ విధంగా బెల్లన్ని కల్తీ చేస్తున్నారు.
ముందుగా బెల్లాన్ని కొని ఇంటికి తీసుకు రాగానే అది నిజమైనదో కాదో తెలుసుకోవాలంటే.. ముందుగా తెచ్చిన బెల్లం లో ఒక చిన్న ముక్క తీసుకొని ఒక గ్లాస్ నీటిలో వేయాలి. మంచి బెల్లం అయితే ఇట్టే నీళ్ళలో కరిగిపోతుంది. అదే కల్తీ బెల్లం అయితే ఆ గ్లాస్ నీటి అడుగున వ్యర్థాలు పేరుకుపోయి ఉంటాయి. తెలుపు , పసుపు రంగులలో ఉన్న బెల్లాన్ని కొనకూడదు, ఇవి కల్తీవి. అసలైన బెల్లం ముదురు గోధుమ రంగులో ఉంటుంది. ఈ బెల్లాన్ని మాత్రమే కొనాలి.
This post was last modified on December 24, 2020 4:34 pm
May 19: Daily Horoscope in Telugu మే 19 – వైశాఖ మాసం – ఆదివారం- రోజు వారి… Read More
Chandu: త్రినయని సీరియల్ లో నటించిన చందు మన అందరికీ సుపరిచితమే. ప్రజెంట్ చందు రాధమ్మ పెళ్లి, కార్తీకదీపం బంటి… Read More
Big Boss: తెలుగులో అతిపెద్ద రియాలిటీ షోగా పేరుగాంచిన బిగ్బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సాధారణంగా బిగ్ బాస్ అంటే… Read More
Trinayani: తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. త్రినయని సీరియల్ నటి పవిత్ర జయరాం రోడ్డు… Read More
Bigg Boss Ashwini: అనేకమంది నటీనటులు బిగ్బాస్ కార్యక్రమం ద్వారా మంచి గుర్తింపు పొందుతున్నారు. గతంలో వారు ఎవరో ప్రేక్షకులకు… Read More
Anchor Varshini: చాలామంది సెలబ్రిటీస్ సోషల్ మీడియాకి దగ్గరగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ ఉంటారు. మొదట్లో మంచి గుర్తింపును సంపాదించుకున్నప్పటికీ… Read More
Tollywood: ప్రస్తుతం ఉన్న సీరియల్ తారలు సినిమా తారలు కంటే ఎక్కువ హాట్ గా కనిపిస్తున్నారు. సినిమాలు ఏ రేంజ్… Read More
Manasu Mamatha: ప్రజెంట్ సినీ ఇండస్ట్రీ మొత్తం వేడాకుల వ్యవహారాలతో వైరల్ అవుతుంది. ఎప్పటికప్పుడు ఎవరో ఒకరు విడాకులు తీసుకుంటూ… Read More
Arvind Kejrival: లోక్ సభ ఎన్నికల తరుణంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) వరుస ఇబ్బందులు ఎదుర్కొంటోంది. నేతల అరెస్టు… Read More
ఏపీ సీఎం జగన్ అవినీతి, అక్రమాలపై ప్రశ్నించినందుకే తనను కిడ్నాప్ చేసి దాడి చేశారని ఎన్ఆర్ఐ వైద్యుడు లోకేష్ కుమార్… Read More
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో మెదక్ లోక్ సభ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్ధి వెంకట్రామిరెడ్డి పాత్ర ఉందని… Read More
Telangana EAPCET: తెలంగాణ ఈఏపీ సెట్ ఫలితాలు విడుదలైయ్యాయి. విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేశారు. ఇంజనీరింగ్… Read More
SIT: ఏపీలో ఎన్నికల తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై విచారణ చేపట్టేందుకు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం తిరుపతి చేరుకుంది.… Read More
EC: ఏపీలో ఎన్నికల సందర్భంలో జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో పల్నాడు కలెక్టర్ తో పాటు మూడు జిల్లాల ఎస్పీలపై… Read More
Lok Sabha Elections 2024: ఈశాన్య ఢిల్లీ లోక్ సభ స్థానం నుండి పోటీ చేస్తున్న కాంగ్రెస్ నేత కన్హయ్య… Read More